BigTV English

Smartwatch Offer: సరికొత్త ఫీచర్లతో Fastrack స్మార్ట్‌వాచ్..58 శాతం తగ్గింపు ఆఫర్

Smartwatch Offer: సరికొత్త ఫీచర్లతో Fastrack స్మార్ట్‌వాచ్..58 శాతం తగ్గింపు ఆఫర్

Smartwatch Offer: ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో, ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ డివైస్‌లు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌వాచ్‌లు ఇప్పుడు ఫ్యాషన్ & యుటిలిటీకి నిలయంగా మారాయి. అయితే ప్రస్తుతం అద్భుతమైన ఫీచర్లతో ప్రముఖ బ్రాండ్ Fastrack నుంచి Revoltt X-1 స్మార్ట్‌వాచ్ మంచి తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది.


Fastrack Revoltt X-1 ప్రత్యేకతలు
క్లియర్ డిస్‌ప్లే
Fastrack Revoltt X-1 స్మార్ట్‌వాచ్ 1.83 ఇంచ్ భారీ డిస్‌ప్లే కలిగి ఉంది. దీని అధిక రిజల్యూషన్ కారణంగా చక్కని విజువల్స్, స్పష్టమైన టెక్స్ట్ & లైవ్ వాచ్‌ఫేస్‌లు మీకు చూపిస్తుంది.

బ్లేజింగ్ ఫాస్ట్ UI
ఈ స్మార్ట్‌వాచ్‌లో Blazing Fast UI అందించబడింది. దీని వల్ల మెనూ బ్రౌజింగ్, అప్లికేషన్లు తెరవడం & నోటిఫికేషన్‌లు చెక్ చేయడం ఫాస్ట్‌గా ఉంటుంది. ల్యాగ్-ఫ్రీ అనుభవం కోరుకునే వారి కోసం ఇది మంచి ఛాయిస్.


Read Also: Merge PF Accounts: మీ ఎక్కువ పీఎఫ్ ఖతాలను ఇలా ఈజీగా 

కాలింగ్
ఈ స్మార్ట్‌వాచ్ ద్వారా మీరు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉపయోగించి మీ ఫోన్‌కు హ్యాండ్స్‌ఫ్రీ కనెక్ట్ అవ్వచ్చు. ఇన్‌బిల్ట్ మైక్ & స్పీకర్ ద్వారా నేరుగా వాచ్ నుంచే కాల్స్ చేయడం, రిసీవ్ చేసుకోవచ్చు.

ఇన్-బిల్ట్ గేమ్స్
బోర్‌గా అనిపిస్తే, Revoltt X-1 స్మార్ట్‌వాచ్‌లో ఇన్‌బిల్ట్ గేమ్స్ ఉన్నాయి. క్లాసిక్ గేమ్స్‌తో మీ సమయాన్ని ఇంటరాక్టివ్ అవ్వొచ్చు.

కేలిక్యులేటర్
మీరు ఎక్కడైనా ఉండండి, త్వరగా లెక్కలు చేసుకోవడానికి ఇన్‌బిల్ట్ కేలిక్యులేటర్ ఉపయోగించుకోవచ్చు. ప్రత్యేకంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు & వ్యాపారులకు ఇది చాలా ఉపయోగకరం.

హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్
-Fastrack Revoltt X-1 కేవలం స్టైలిష్ స్మార్ట్‌వాచ్ మాత్రమే కాదు. హెల్త్ & ఫిట్‌నెస్ మానిటరింగ్ కోసం కూడా ఇది ఇదే బెస్ట్ ఆప్షన్.
-హార్ట్ రేట్ మానిటరింగ్ – రోజంతా గుండె స్పందన రేట్ ట్రాక్ చేస్తుంది
-SpO2 మానిటరింగ్ – రక్తంలో ఆక్సిజన్ స్థాయిని తనిఖీ చేస్తుంది
-స్లీప్ ట్రాకింగ్ – మీ నిద్ర తీరును విశ్లేషిస్తుంది
-కాలరీ ట్రాకింగ్ – మీరు రోజులో ఎన్ని మెట్లు నడిచారు & ఎంత కాలరీ బర్న్ చేశారనేది తెలుసుకోవచ్చు

బెటరీ లైఫ్ & వాటర్ రెసిస్టెన్స్
-ఒకసారి ఛార్జ్ చేస్తే 2 నుంచి 5 రోజులు సులభంగా నడుస్తుంది.
-IP68 వాటర్ రెసిస్టెంట్ – చెమట, వర్షం, స్ప్లాషెస్‌కి భయపడాల్సిన పనిలేదు.

స్పెషల్ ఆఫర్
దీని అసలు ధర రూ. 2,799 కాగా, ఇప్పుడు కేవలం రూ. 1,149 (58% డిస్కౌంట్ ధరతో ఫ్లిప్ కార్టులో లభిస్తుంది.

ఎందుకు Fastrack Revoltt X-1 కొనాలి?
-ప్రత్యేకమైన డిజైన్ & మెటల్ బాడీ – స్టైలిష్ & ప్రీమియమ్ లుక్.
-1.83” బ్రైట్ డిస్‌ప్లే – పెద్ద స్క్రీన్ & స్మూత్ UI.
-BT కాలింగ్ & నోటిఫికేషన్ సపోర్ట్ – మీ మొబైల్‌కు హ్యాండ్స్‌ఫ్రీ కనెక్షన్.
-ఇన్‌బిల్ట్ గేమ్స్ & కేలిక్యులేటర్ – టైమ్‌పాస్ & క్యాలిక్యులేషన్ అవసరాలు
-ఫిట్‌నెస్ & హెల్త్ మానిటరింగ్ – హార్ట్ రేట్, స్టెప్ కౌంటింగ్, నిద్ర ట్రాకింగ్
-సూపర్ బడ్జెట్ ధర – రూ.2,799 వాచ్ ఇప్పుడు కేవలం రూ.1,149 మాత్రమే

Tags

Related News

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Big Stories

×