Trimmer Offer: మీరు బడ్జెట్ ధరల్లో మంచి ట్రిమ్మర్ కోసం చుస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే మీ కోసం Flipkart SmartBuy FT201 ట్రిమ్మర్ మంచి తగ్గింపు ధరల్లో అందుబాటులో ఉంది.
ఈ ట్రిమ్మర్ స్పెషల్ ఏంటి
ఈ ట్రిమ్మర్ 220 నిమిషాల రన్‌టైమ్ అంటే ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే మూడు గంటల కంటే ఎక్కువగా పనిచేస్తుంది. ఆ క్రమంలో దీనిని అనేక మార్లు ఉపయోగించుకోవచ్చు. దీంతో మీరు మీ స్టైల్‌కు తగ్గట్లుగా ట్రిమ్ చేసుకోవచ్చు. మధ్యలో ఆగిపోతుందనే భయమే ఉండదు. ఈ ట్రిమ్మర్ బ్లాక్ కలర్లో అందుబాటులో ఉంది. చూడ్డానికి స్టైలిష్, గ్రిప్‌కు చాలా కంఫర్టబుల్. అదనంగా, దాని బ్లేడ్ డిజైన్ మృదువైన ట్రిమ్మింగ్ అనుభూతిని అందిస్తుంది.
ఈ ట్రిమ్మర్‌ను ఎవరూ కొనాలి?
-షేవింగ్ సలూన్ ఖర్చు తగ్గించుకోవాలనుకునే వ్యక్తులు
-ట్రెండీ లుక్ కావాలనుకునే యువత
-సొంతంగా గడ్డాన్ని ట్రిమ్ చేసుకోవాలనుకునే వారు
-ఎవరికైనా ట్రిమ్మర్ బహుమతిగా ఇవ్వాలనుకునే వారు
Read Also: Gold Bonds:తెలివైన పెట్టుబడి సవరిన్ గోల్డ్ బాండ్స్..8 ఏళ్లలో .
ఫీచర్స్ హైలైట్స్
-220 నిమిషాల రన్‌టైమ్- ఒకసారి చార్జ్ చేస్తే అనేక సార్లు ఉపయోగించుకోవచ్చు
-డిజైన్ – హ్యాండిల్ చేసుకోవడానికి సులభంగా ఉంటుంది
-బ్లాక్ కలర్ లుక్స్ – ట్రెండీగా, ప్రీమియంగా ఉంటుంది
-Battery Capacity: హై-పర్‌ఫార్మెన్స్ లిథియం అయాన్ బ్యాటరీ
-Charging Time: 2 గంటలు
-Usage Time: 220 నిమిషాలు
-లెంగ్త్ సెట్టింగ్స్ – 4 స్టైల్ ఆప్షన్లు
-ఈ ట్రిమ్మర్‌లో 4 లెంగ్త్ సెట్టింగ్స్ ఉంటాయి. అంటే, మీరు మీకు కావలసిన స్టైల్‌ను ఎంపిక చేసుకోవచ్చు. చిన్న గడ్డం ట్రిమ్ చేయాలా? లేక మెయింటైన్ చేయాలా? అనేదానిని మీరు సులభంగా కంట్రోల్ చేసుకోవచ్చు.
-Length Settings: 1mm, 3mm, 5mm, 7mm
-Precision Blades: మృదువైన ఫినిషింగ్ కోసం స్టెయిన్‌లెస్ స్టీల్ బ్లేడ్‌లు
-సులభంగా శుభ్రం చేసుకునే బ్లేడ్‌లు – మెయింటెనెన్స్ తక్కువ
-USB ఛార్జింగ్ సపోర్ట్ – ప్రయాణాల్లోనూ బాగా ఉపయోగపడుతుంది
ప్రస్తుత ధర ఎంత
ఈ ట్రిమ్మర్ అసలు ధర రూ. 1,999 కాగా, ఈ ప్రీమియం ట్రిమ్మర్‌పై 75% తగ్గింపు అందిస్తోంది Flipkart. ప్రస్తుతం రూ. 499కే అందుబాటులో ఉంది. మంచి ఫీచర్లతో, నాణ్యమైన డిజైన్‌తో, అధిక రన్‌టైమ్‌తో ఉన్న Flipkart SmartBuy FT201 ట్రిమ్మర్ మీ షేవింగ్ స్టైలింగ్ అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది.