E-Paper
Advertisement

Ola Fellowship : ఏఐ రిసెర్చర్లకు ఓలా ఫెలోషిప్..!

Ola Fellowship : ఏఐ రిసెర్చర్లకు ఓలా ఫెలోషిప్..!
Advertisement
ola fellowship program

ola fellowship program (latest today news) :

ఐఐటీ బాంబేలోని కృత్రిమ మేధ(AI) పరిశోధకులకు టెక్నాలజీ ఫెలోషిప్‌లను అందించాలని ఓలా నిర్ణయించింది. భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని ఓలా ఇటీవలే స్పేస్ ఏఐలోకి అడుగిడింది. ప్రపంచాన్ని ఊపేస్తున్న ఏఐ సాంకేతికతలో భారత్ ఎంతో వెనుకబడి ఉందని, ఈ రంగంలో ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ఓలా టెక్నాలజీ ఫెలోషిప్ కార్యక్రమాన్ని ఆరంభించామని ఓలా వ్యవస్థాపకుడు, చైర్మన్ భవిష్ అగర్వాల్ వెల్లడించారు. ఆయన ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి కూడా.

Advertisement

ఏఐ ప్రతిభావంతులకు ప్రస్తుతం దేశంలోనూ, విదేశాల్లోనూ ఎంతో డిమాండ్ ఉంది. ఏఐ, మెషిన్ లెర్నింగ్, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో నిష్ణాతులు, టాలెంట్‌కు తీవ్ర కొరత ఉంది. భవిష్ అగర్వాల్ కొత్త కంపెనీ కృత్రిమ్ యూనికార్న్ స్థాయికి ఎదిగింది. 50 మిలియన్ డాలర్ల ఫండింగ్‌ను దక్కించుకోగలిగింది. ఆ కంపెనీ తన తొలి లార్జ్ లాంగ్వేజి మోడల్(LLM) కృత్రిమ్‌ను 2023 డిసెంబర్‌లో ఆవిష్కరించింది.

Related News

10000mAh బ్యాటరీ, 4K కెమెరాతో POCO X8 Series.. రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్!

6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!

గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి పండగే.. ఆ ఫోన్ ధర రూ.13,300 తగ్గింది, ఈ డీల్ మిస్ అవ్వొద్దు!

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?

హైదరాబాద్‌లో TCS భారీ ఏఐ ప్రాజెక్ట్.. రూ.57,600 కోట్లతో HyperVault డేటా సెంటర్!

బడ్జెట్‌లో బెస్ట్ క్యాసియో అనలాగ్ వాచ్.. ఇలాంటి వాచ్ ఒక్కటైనా ఉండాలి

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాపిల్ ఈవెంట్.. iPhone 18 Proతో పాటు వచ్చే కొత్త డివైజ్‌లు ఇవే!

Big Stories

Advertisement
×