YOROTO bluetooth soundbar: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో మ్యూజిక్ వినడానికి, సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లు చూడటానికి మంచి సౌండ్ సిస్టమ్ ఉండాలని కోరుకుంటారు. అయితే.. ప్రీమియం సౌండ్ బార్లు వేల రూపాయలు ఉంటాయి. కాబట్టి అందరూ కొనలేరు. సాధారణ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు, స్టైలిష్ లుక్ అందించే స్పీకర్ల కోసం ఎదురు చూసే వారికి మార్కెట్‌లో ఇప్పుడు రకరకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న ‘YOROTO Wireless Bluetooth Sound Bar (20W)’ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ సౌండ్ బార్‌ను చూడగానే దీని మోడ్రన్ డిజైన్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. బ్లాక్ కలర్ ఫినిషింగ్‌తో.. వచ్చే ఈ స్పీకర్ చూడటానికి చాలా ప్రీమియమ్‌గా కనిపిస్తుంది.దీని స్పెషాలిటీ ఏంటంటే..ఇందులో ఇన్‌బిల్ట్ ఆర్జీబీ లైట్లు ఉంటాయి. మనం పాటలు.. తింటున్నప్పుడు లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఈ లైట్లు రంగులు మారుతూ రూమ్‌కి ఒక కూల్ వైబ్‌ను ఇస్తాయి. మీ స్టడీ టేబుల్ లేదా టీవీ క్యాబినెట్ మీద పెట్టుకోవడానికి ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు.
చాలా మంది చిన్న సైజు స్పీకర్లలో .. సౌండ్ క్లారిటీ ఉండదని భావిస్తుంటారు. కానీ ..ఈ సౌండ్‌బార్ 20 వాట్ల స్టీరియో ఛానెల్ సౌండ్ అవుట్ పుట్‌తో వస్తుంది. ఇది రూమ్ మొత్తానికి.. సరి పోయేలా క్లియర్ వాయిస్, అల్ట్రా రిచ్ బేస్‌ను అందిస్తుంది. మీరు సినిమాలు చూస్తున్నప్పుడు యాక్షన్ సీన్స్ లేదా మ్యూజిక్ బీట్స్ చాలా స్పష్టంగా వినిపిస్తాయి. బడ్జెట్ రేంజ్‌లో ఈ స్థాయిలో బేస్, సౌండ్ లభించడం నిజంగా గ్రేట్.
ఈ వైర్‌లెస్ సౌండ్ బార్‌ను కనెక్ట్ చేయడం చాలా ఈజీ. లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీ కారణంగా మీ స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్ లేదా టాబ్‌లను క్షణాల్లో దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూ టూత్‌తో.. పాటు వైర్డ్ కనెక్షన్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ బ్యాకప్ దీనిలో ఉండటం వల్ల ఒక సారి ఛార్జ్ చేస్తే.. ఎక్కువ సేపు నాన్-స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఎంజాయ్ చేయెచ్చు.
Also Read: గేమ్స్,ఫోటో యాప్స్ మీ లొకేషన్ ట్రాక్ చేస్తున్నాయా? ఇలా వెంటనే ఆపేయండి!
ఈ అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈమోడల్ అసలు ధర మార్కెట్లో ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆఫర్ల ప్రకారం దీని ధర కేవలం రూ.904 మాత్రమే ఉంది. తక్కువ బడ్జెట్‌లో ఇంత కంటే.. మంచి ఫీచర్లు ఉన్న సౌండ్ బార్ దొరకడం కష్టమనే చెప్పాలి.
మీరు తక్కువ ధరలో మంచి లుక్, పవర్ ఫుల్ బేస్, ఆర్జీబీ లైటింగ్స్ ఉన్న స్పీకర్ కొనాలని చూస్తున్నట్లయితే. ఈ బ్లూటూత్ సౌండ్ బార్ మీకు అద్భుతమైన ఛాయిస్ అవుతుంది. విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ , మ్యూజిక్ లవర్స్‌కు ఇది బెస్ట్ బడ్జెట్ గాడ్జెట్!