Today Realme Saving Day Sale 2024: Realme తన కస్టమర్ల కోసం గత నెలలో realme P1 సిరీస్ ఫోన్లను ప్రారంభించింది. ఈ సిరీస్‌లో కంపెనీ రియల్‌మీ P1 5G, Realme P1 Pro 5G అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లను తీసుకువచ్చింది. ఈ సందర్భంగా Realme తన అధికారిక X హ్యాండిల్ నుండి తాజా పోస్ట్‌ను విడుదల చేసింది. కంపెనీ ఈ పోస్ట్‌తో Realme సేవింగ్స్ డే సేల్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. కంపెనీ తన కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. మీరు కూడా కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే Realme కొత్తగా లాంచ్ చేసిన ఫోన్ ఆఫర్‌లో చౌకగా కొనుగోలు చేయవచ్చు. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.
Realme తన అధికారిక X హ్యాండిల్ నుండి తాజా పోస్ట్‌ను విడుదల చేసింది. కంపెనీ ఈ పోస్ట్‌తో Realme సేవింగ్స్ డే గురించి సమాచారాన్ని అందించింది. Realme సేవింగ్స్ డేతో వినియోగదారులు రియల్‌మీ P1 ప్రో 5Gని చౌకగా కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఈ సేల్ 21 మే 2024న అనగా ఈ రోజే లైవ్ కానుంది. అయితే ఈ సేల్ 24 గంటలు మాత్రమే లైవ్ అవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే ఈ సేల్ ఈ రోజు అర్థరాత్రి 12 గంటల వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో రియల్‌మీ బ్రాండ్‌కు చెందిన realme P1 Pro 5G ఫోన్‌ను రూ. 17,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఫోన్ అసలు ధర రూ.24,999గా ఉంది.
Also Read: ప్రపంచంలోనే అతి చిన్న ఫ్లిప్ ఫోన్ లాంచ్.. దీని స్పెషల్ ఫీచర్స్ చూస్తే ఆశ్యర్యపోతారు!
Realme P1 Pro 5G Features