BigTV English

Realme New Mobile Launch: అరే ఎంట్రా ఇది.. AI ఫీచర్లతో Realme బడ్జెట్ ఫోన్.. అదరిపోయింది అంతే..!

Realme New Mobile Launch: అరే ఎంట్రా ఇది.. AI ఫీచర్లతో Realme బడ్జెట్ ఫోన్.. అదరిపోయింది అంతే..!

Realme GT 6 Launch with AI Technology: టెక్ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. వీటికున్న క్రేజ్ వల్ల కొందరు రెండేసి స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఫేమస్ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మీ సంచలన స‌ృష్టించబోతుంది. తన బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ GT 6ను త్వరలో లాంచ్ చేయనుంది. 50MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో బడ్జెట్ ధరలో ఈ ఫోన్లను తీసుకురానుంది. Realme GT 6 అత్యంత తక్కువ ప్రైజ్‌లో లభించే ఫ్లాగ్‌షిప్ మొబైల్. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.


రియల్‌మీ బ్రాండ్‌కు చెందిన GT 6T లాంచ్ తర్వాత కంపెనీ Realme GT 6ని దాని తరువాత ఫ్లాగ్‌షిప్‌గా తీసుకురానున్నారు. భారత్‌తో సహా పలు దేశాల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నామని కంపెనీ వెల్లడించింది. AI ఫీచర్లతో పాటు బెటర్ హార్డ్‌వేర్‌ను కూడా ఇందులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. కంపెనీ హై ఎఫిసీఎంసీ, బెటర్ యూజింగ్ ఇంటర్‌ఫేస్‌ను కూడా క్లెయిమ్ చేసింది. ఇది ‘AI ఫ్లాగ్‌షిప్ కిల్లర్’ అవుతుంది.

Also Read: ఎవరికీ చెప్పకు.. ఫ్రీగా అమెజాన్ ప్రైమ్.. ఈ ట్రిక్ ట్రై చేయండి!


Realme GT 6 స్పెసిఫికేషన్లు, ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో AI స్మార్ట్ లూప్, AI నైట్ విజన్, AI స్మార్ట్ రిమూవల్, AI స్మార్ట్ సెర్చ్ వంటి కొన్ని AI ఫీచర్లను చూడొచ్చు. అయితే వీటిని కంపెనీ అఫిషియల్‌గా అనౌన్స్ చేయలేదు.  టిప్‌స్టర్ ప్రకారం Realme GT 6 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ జిటి నియో 6 చైనీస్ వెర్షన్ రీబ్రాండెడ్ వెర్షన్.

Realme GT 6 6.78-అంగుళాల FHD+ AMOLED 8T LTPO డిస్‌ప్లేను 120 Hz రిఫ్రెష్ రేట్ ప్యానెల్‌తో వస్తుంది. ఇది 6,000 నిట్‌ల  పీక్ బ్రట్‌నెస్ వరకు సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్‌ను కలిగి ఉండవచ్చు. ఇది Adreno GPUతో రావచ్చరు. ఇది 16GB RAM+1TB  ఇంటర్నల్ స్టోరేజ్‌తో రావచ్చు. స్మార్ట్‌ఫోన్ 120W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,500mAh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.

Also Read: ఎవరికీ చెప్పకు.. ఫ్రీగా అమెజాన్ ప్రైమ్.. ఈ ట్రిక్ ట్రై చేయండి!

Realme GT 6 ఆప్టిక్స్ పరంగా స్మార్ట్‌ఫోన్ 8 MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 MP Sony IMX882 ప్రైమరీ షూటర్‌ని కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం స్మార్ట్‌ఫోన్‌లో 32 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. కంపెనీ జూన్‌లో టలీ, స్పెయిన్, భారత్, ఫిలిప్పీన్స్, పోలాండ్, టర్కీ, సౌదీ అరేబియా, థాయిలాండ్, మలేషియా, మెక్సికో, ఇండోనేషియా వంటి దేశాల్లో ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల చేయనుంది.

Tags

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×