BigTV English

Redmi Note 14 : రెడ్ మీ 14 ప్రో.. గుడ్ ఆర్ బ్యాడ్..!

Redmi Note 14 : రెడ్ మీ 14 ప్రో.. గుడ్ ఆర్ బ్యాడ్..!

Redmi Note 14 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రెడ్ మీ నుంచి Redmi Note 14 Pro తాజాగా లాంఛ్ అయింది. ఎన్నో ప్రీమియం ఫీచర్లను మిడ్ రేంజ్ సెగ్మెంట్‌కి అందిస్తుంది ఈ మెుబైల్. ఇక తక్కువ ధరకే కొనుగోలు చేయగలిగే ఈ మెుబైల్ ఎలా ఉంది? ఫీచర్స్ ఎలా ఉన్నాయి? అసలు ఈ మెుబైల్ రివ్యూ ఏంటో ఓ లుక్కేసేద్దాం.


Redmi Note 14 Pro తాజాగా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మెుబైల్ IP68 రేటింగ్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో అద్భుతమైన డిజైన్ తో వచ్చేసింది. ఇక ధరకు తగినట్టే మన్నికైన, స్టైలిష్ లుక్ తో వచ్చేసింది. ప్రైమరీ కెమెరా, వైబ్రెంట్ AMOLED డిస్‌ప్లేతో వచ్చేసింది.

అయితే ఈ మెుబైల్ Motorola Edge 50 Neo, OnePlus Nord CE4కు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇవి బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఫీచర్స్ తో లాంఛ్ అయ్యాయి. మెురుగైన పని తీరుతో వచ్చేశాయి. ఇక Redmi Note 14 Pro బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడ్ సైతం టాప్ రేంజ్ మెుబైల్స్ తో సమానంగా ఉన్నాయి. ఇక కెమెరా ఫీచర్స్, డిస్ ప్లే ఫీచర్స్ సైతం అదిరేలా ఉన్నాయి.


ఇక ఇప్పటివరకు గ్జియోమీ తీసుకొచ్చిన రెడ్ మీ మొబైల్ సిరీస్ భారతీయ మార్కెట్లో ది బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్ గా నిలిచాయి. ఇప్పటివరకు ఈ మొబైల్స్ అందుబాటు ధరల్లోనే లాంచ్ అయ్యాయి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు ఫీచర్స్ ను సైతం అదిరిపోయేలా తీసుకొస్తుంది. ఇక తాజాగా లాంచ్ అయిన రెడ్ మీ నోట్4 సిరీస్ సైతం దాని ముందు మొబైల్స్ లాగే తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఈ సిరీస్లో ఫీచర్స్ సైతం అదిరిపోయేలా ఉన్నప్పటికీ ధర విషయంలో మిడ్ రేంజ్ మొబైల్ గానే ఉంది. రూ. 24,999కే అందుబాటులోకి వచ్చేసింది.

ఇది IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్, 5500 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో వచ్చేసింది. Motorola Edge 50 Neo రివ్యూ, iQOO Z9S Pro, OnePlus Nord CE4 మెుబైల్స్ కు పోటీగా నిలుస్తుంది.

Redmi Note 14 Pro రివ్యూ –

ఈ Xiaomi Redmi Note 14 Pro ఆకర్షణ ఏమైనా డిజైన్ తో లాంఛ్ అయింది. ఇక లెదర్ బ్యాక్ ప్యానెల్ తో పాటు స్క్విర్కిల్ కెమెరా మాడ్యూల్ తో ఆకట్టుకునే డిజైన్ను కలిగి ఉంది. ఫాంటమ్ పర్పుల్ రివ్యూ యూనిట్‌లోని లెదర్ బ్యాక్ ప్యానెల్ నాలుగు సెగ్మెంటేషన్‌లను అలరించే లావెండర్ షేడ్స్‌తో కలర్ బ్లాక్ డిజైన్‌తో వచ్చేసింది. ఐవీ గ్రీన్ వేరియంట్ కూడా ఇదే డిజైన్ లాంగ్వేజ్‌ను కలిగి ఉంది. ఇక టైటాన్ బ్లాక్ వేరియంట్ తో వచ్చేసిన ఈ మొబైల్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. మొబైల్లో అదిరిపోయే ఫీచర్స్ తో కొనాలనుకునే కస్టమర్స్ కు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ అది తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు.

ALSO READ : ఐఫోన్ 17 టూ సామ్ సాంగ్ S25 వరకూ! వచ్చే ఏడాది రాబోతున్న బెస్ట్ మెుబైల్స్ ఇవే

Related News

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Motorola Edge 70 Ultra 5G: మోటరోలా భారీ ఎంట్రీ.. కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే అన్నీ టాప్ క్లాస్!

iPhone history: ప్రపంచాన్ని మార్చిన ఐపోన్ ఎవరు కనిపెట్టారు? ఎప్పుడు మొదలైంది?

Macbook Air ipad Air : ఆపిల్ సూపర్ డీల్స్.. తగ్గిన ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ధరలు

Vivo new phones 2025: ఈ నెలలో వివో లాంచ్ చేసిన 4 కొత్త ఫోన్లు.. ధరలు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు

OnePlus Nord CE5: వన్‌ప్లస్ నార్డ్ సిఈ5.. ఈ ఫోన్‌కి పోటీదారులే లేరు!

Samsung Galaxy: స్మార్ట్‌ఫోన్ పై మైండ్‌బ్లోయింగ్ ఆఫర్! 22 వేల ఫోన్ ఇప్పుడు 13 వేలకే దొరుకుతుంది!

Amazon Festival Laptops: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్.. ప్రైమ్ మెంబర్స్‌కు ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్

Big Stories

×