E-Paper
Advertisement

Amazon Offer: అమెజాన్ లిమిటెడ్ టైమ్ ఆఫర్.. ఏకంగా రూ.19వేల తగ్గింపుతో శామ్‌సంగ్ ఏ55 ఫోన్..

Amazon Offer: అమెజాన్ లిమిటెడ్ టైమ్ ఆఫర్.. ఏకంగా రూ.19వేల తగ్గింపుతో శామ్‌సంగ్ ఏ55 ఫోన్..

Amazon Offer: ఆన్‌లైన్ షాపింగ్ అంటే మనందరికి మొదట గుర్తుకు వచ్చేది ఒకే ఒక పేరు, అదే అమెజాన్. ఎవరు ఏ వస్తువు కొనాలన్నా ముందుగా ప్రైస్ ను కంపేర్ చేసేది, ఆఫర్లను చూసేది, రివ్యూలను చూసేది ఎక్కువగా అమెజాన్ లోనే. ఎందుకంటే ఇక్కడ వచ్చే ఆఫర్లు కస్టమర్‌కు నేరుగా ఉపయోగపడేలా ఉంటాయి. సాధారణ రోజుల్లో కూడా మంచి ధరల్లో వస్తువులు దొరికే అమెజాన్, ఫెస్టివల్ సీజన్లు, క్లియరెన్స్ సేల్స్, లిమిటెడ్ టైమ్ డీల్స్ వచ్చినప్పుడు మాత్రం మార్కెట్ మొత్తం కదిలే రేంజ్‌లో తగ్గింపులు ఇస్తుంది. ప్రైస్ తగ్గించినప్పుడు కేవలం నంబర్ కట్ చేసి చూపించడం కాదు, నిజంగా భారీగా కస్టమర్లు ఉపయోగపడేంత తగ్గింపు అందించడం వల్లే నేడు భారతదేశంలో ముందున్న ఆన్‌లైన్ మార్కెట్ అమెజాన్.

అమెజాన్ లో ఆఫర్లు

ఇంకా ఒక ముఖ్యమైన విషయం, అమెజాన్ లో ఆఫర్ పెట్టినప్పుడు కేవలం డబ్బు తగ్గింపు మాత్రమే కాదు, ఎక్స్చేంజ్ ఆఫర్, ఈఎంఐ, క్యాష్‌బ్యాక్, ప్రొటెక్షన్ ప్లాన్ వంటి అనేక ప్రయోజనాలు కలిపి ఇస్తుంది. అందుకే చాలా మంది రిటైల్ షాపులకు వెళ్లడాన్ని మానేసి, నేరుగా అమెజాన్ లో డీల్స్ కోసం వెయిట్ చేస్తారు. ఫోన్ కొనాలంటే కూడా ఇప్పుడు చాలా మంది మొదట అమెజాన్ ప్రైస్ చూస్తారు, తరువాతే ఇతర ప్రదేశాలతో పోల్చుకుంటారు. ముఖ్యంగా ప్రీమియమ్ మోడల్స్ మీద లేదా మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో పాపులర్ ఫోన్లే అయినా అమెజాన్ ఆఫర్లు వచ్చిన వెంటనే పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వస్తాయి. అందుకే ఒకసారి ఆఫర్ యాక్టివ్ అయినప్పుడు స్టాక్ త్వరగా అయిపోతుంది. ఈసారి కూడా అదే జరిగింది. శామ్‌సంగ్ గెలాక్సీ ఏ55 5జి పై భారీ రద్దీ రావడానికి ప్రధాన కారణం, అమెజాన్ ఇచ్చిన భారీ ధర తగ్గింపు.

అసలు ధర.. ఆఫర్ ధర ఎంతంటే?

ఇప్పుడు ఆ ఆఫర్ గురించి స్పష్టంగా మాట్లాడితే, సాధారణ రోజుల్లో ఈ ఫోన్ ధర రూ.42,999. కానీ ఇప్పుడు లిమిటెడ్ టైమ్ డీల్ లో ఈ ధర నేరుగా రూ.23,998 కి పడిపోయింది. అంటే సరిగ్గా రూ.19,001 తగ్గింపు. ఈ తగ్గింపు శాతం చూస్తే 44 శాతం డిస్కౌంట్. ఒక ప్రీమియం బిల్డ్ ఉన్న ఫోన్‌కి, మెట్‌ల్ ఫ్రేమ్, గ్లాస్ ప్రొటెక్షన్, అమోలేడ్ డిస్‌ప్లే ఉన్న మోడల్ కి ఇంత భారీ తగ్గింపు రావడం చాలా అరుదు. కాని నిజంగా ఇప్పుడు అమెజాన్ లో చూస్తే ధర రూ.23,998 గా చూపిస్తుంది.

ఎక్స్చేంజ్ ఆఫర్

ఇది మాత్రమే కాదు, అమెజాన్ ఇచ్చిన ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా చాలా పెద్ద ప్రయోజనం. పాత ఫోన్ వెల్యూ బాగుంటే రూ.22,750 వరకు తగ్గింపు రావచ్చు. అంటే మీ దగ్గర ఉన్న హై వాల్యూ ఫోన్ ఇచ్చేస్తే శామ్‌సంగ్ ఏ55 ధర సింగిల్ డిజిట్ వేలలోకికూడా పడిపోవచ్చు. కొంతమంది కస్టమర్లకు 5, 6 వేలు మాత్రమే పడిపోవచ్చు, కానీ మంచి మోడల్ ఉన్న వాళ్లకు ఇది బిగ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఆఫర్ కనిపించడమే కాకుండా ప్రజలు ఎందుకు అంతగా కొనుగోలు చేస్తున్నారంటే, ఇలాంటి ఆఫర్ మళ్లీ రావడం అరుదుకాబట్టి.

Also Read: Oppo Reno Premium Phone: యువతను లక్ష్యం చేసుకున్న ఒప్పో.. అప్‌డేటెడ్ లుక్‌తో రెనో ప్రీమియం ఎంట్రీ

అందుబాటులో ఈఎంఐ ఆప్షన్

పేమెంట్ సెక్షన్ లో మరో ముఖ్యమైన ప్రయోజనం నో కాస్ట్ ఈఎంఐ. నెలకు రూ.1,163 నుండి ఈఎంఐ ప్రారంభమవుతుంది. ఇంట్రెస్ట్ లేకుండా ఫోన్ ఈఎంఐలో కొనగలిగే అవకాశం రావడం, సాలరీ క్లాస్ వాళ్లకు చాలా పెద్ద సపోర్ట్. దీనితో పాటు అమెజాన్ పేఐసిఐసిఐ బ్యాంక్ తో పేమెంట్ చేస్తే రూ.719 క్యాష్‌బ్యాక్ కూడా వస్తుంది. డైరెక్ట్‌గా పోకపోయినా, అమెజాన్ పే బ్యాలెన్స్ గా ఇస్తారు, కానీ భవిష్యత్ కొనుగోళ్లకు అది డబ్బుల్లాగే ఉపయోగపడుతుంది.

అమెజాన్ ప్రొటెక్ట్ ప్లాన్

కస్టమర్ల సేఫ్టీ కోసం అమెజాన్ ప్రొటెక్ట్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఒక సంవత్సరపు పూర్తి ప్రొటెక్షన్ ప్లాన్ ధర రూ.1,499 మాత్రమే. స్క్రీన్ డ్యామేజ్, వాటర్ డ్యామేజ్, ఎలక్ట్రానిక్ ఇష్యూస్ వచ్చినా రీపేర్ లేదా రీప్లేస్ వరకు ఉండే ప్లాన్ కాబట్టి చాలామంది తీసుకుంటున్నారు. కొత్త ఫోన్ కొంటే దాన్ని రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం కాబట్టి ఇది మంచి ఆప్షన్ అంటున్నారు చాలా మంది.

ఆఫర్ ఎప్పటి వవరకు అంటే?

ఇప్పుడుని ముఖ్యమైన ప్రశ్న, ఈ ఆఫర్ ఎంత టైమ్ కొనసాగుతుందో? అమెజాన్ లో లిమిటెడ్ టైమ్ డీల్ అని చూపిస్తుండటం వల్ల ఇది ఎప్పుడైనా ముగిసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఇదే మోడల్ ఆఫర్ ముగిసిన వెంటనే ధర మళ్లీ రూ.35,000 పైకి వెళ్లింది. అందుకే కొనాలనుకుంటున్న వాళ్లకు ఇది సరైన సమయం. ఆలస్యం చేస్తే ఈ ఆఫర్ మిస్ అవ్వడమే కాకుండా, తర్వాత ఎక్కువ ధర చెల్లించాల్సి రావచ్చు.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. మరి ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయి? 

ఏ55 5జి అందుబాటులో ఉన్న కలర్స్ ఆసమ్ నేవీ, ఆసమ్ ఐస్ బ్లూ. మెటల్ ఫ్రేమ్ డిజైన్ చేతికి ప్రీమియమ్ లుక్ ఇస్తుంది. గొరిల్లా గ్లాస్ విసిట్స్ ప్లస్ ఉండటం వల్ల స్క్రాచ్, బ్రేక్ ల నుండి కొంత భద్రత ఉంటుంది. ఐపి67 వాటర్ ప్రొటెక్షన్ ఉండటం వల్ల రోజువారీ వాటర్ స్ప్లాష్ ప్రాబ్లెమ్స్ కూడా చాలా తగ్గిపోతాయి. సూపర్ అమోలేడ్ డిస్‌ప్లే 6.6 ఇంచులు, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల విజువల్ అనుభవం చాలా స్మూత్, క్లియర్ గా ఉంటుంది. ఎవరైనా ఈ రేంజ్ లో ఫోన్ కొనాలనుకుంటే, ఇప్పుడే కొనడం మంచిది, ఆలస్యం చేస్తే ఈ ఆఫర్ మిస్ అయ్యే అవకాశం ఉంది. శామ్‌సంగ్ ఏ55 5జి డీల్ ఈరోజు మార్కెట్‌లో టాప్ బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు.

Related News

పాత ఫోన్ అమ్ముతున్నారా? ఈ 4 పనులు చెయ్యకుండా అమ్మితే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

Big Stories

×