E-Paper
Advertisement

California Gun Firing: అమెరికాలో మరోసారి కాల్పులు.. నలుగురు అక్కడికక్కడే..

California Gun Firing: అమెరికాలో మరోసారి కాల్పులు.. నలుగురు అక్కడికక్కడే..
Advertisement

California Gun Firing:  అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాలిఫోర్నియాలోని స్టాక్‌టన్‌లో శనివారం రాత్రి జరిగిన ఓ బాలుడి పుట్టినరోజు వేడుక విషాదంగా మారింది. విందు హాల్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా.. 14 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

కాల్పుల ఘటనపై శాన్ జోక్విన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. దీనిని లక్ష్యంగా పెట్టుకొని చేసిన దాడిగా అధికారులు అనుమానిస్తున్నారు. వేడుకలో ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు రావడంతో అందరూ తీవ్ర భయాందోళన చెంది పరుగులు తీశారు. ఈ ఘటనపై స్టాక్‌టన్ వైస్ మేయర్ జాసన్ లీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు.

Advertisement

 

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×