E-Paper
Advertisement

రూ.30kలోపు బెస్ట్ అంటే ఇదే భయ్యా! తోషిబా టీవీతో సినిమా హాల్ ఇంట్లోనే

రూ.30kలోపు బెస్ట్ అంటే ఇదే భయ్యా! తోషిబా టీవీతో సినిమా హాల్ ఇంట్లోనే
Advertisement

Toshiba V37SP 50 inch QLED: ప్రస్తుత కాలంలో ఎంటర్‌టైన్‌మెంట్ అంటే.. కేవలం టీవీ చూసేయడం మాత్రమే కాదు, అది అందించే పిక్చర్ క్వాలిటీ , సౌండ్ ఎక్స్‌పీరియన్స్ చాలా ముఖ్యం. అందులోనూ..క్యూఎల్ఈడీ టెక్నాలజీతో..  టీవీల ట్రెండ్ ఇప్పుడు మార్కెట్‌లో విపరీతంగా నడుస్తోంది. యూజర్ల ఆసక్తికి తగ్గట్టుగా, ప్రముఖ జపనీస్ బ్రాండ్ తోషిబా అద్భుతమైన ఫీచర్లతో ఈ మోడల్ విడుదల చేసింది. ఈ టీవీ ని ప్రత్యేకతల గురించి ఇప్పుడు వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

డిజైన్, జపనీస్ ఇంజనీరింగ్:

ఈ టీవీని ప్రత్యేకంగా జపాన్‌లో డిజైన్ చేశారు. దీని సన్నని బెజెల్స్ , ప్రీమియం లుక్ మీ లివింగ్ రూమ్‌కు ఒక సరికొత్త , మోడర్న్ అందాన్ని ఇస్తాయి. కేవలం లుక్ పరంగానే కాకుండా.. క్వాలిటీలో కూడా తోషిబా తన బ్రాండ్ వాల్యూను నిలబెట్టుకుంది. 126 సెం.మీ అనగా 50 ఇంచుల భారీ స్క్రీన్ సైజ్ ఉండటం వల్ల పెద్ద హాల్స్ లేదా బెడ్‌ రూమ్‌లకు ఇది చక్కగా సరి పోతుంది.

QLED కలర్, పిక్చర్ క్వాలిటీ:

Advertisement

ఈ టీవీకి ప్రధాన ఆకర్షణ దీనిలోని క్యూ-ఎల్‌ఈడీ కలర్ టెక్నాలజీ . సాధారణ ఎల్‌ఈడీ టీవీలతో.. పోలిస్తే ఇది మరింత స్పష్టమైన రంగులను, డీప్ బ్లాక్ లెవెల్స్‌ను, అద్భుతమైన బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఇందులో వాడిన REGZA Engine, REGZA Intelligence+ టెక్నాలజీలు వీడియో కంటెంట్‌ను రియల్ టైమ్‌లో విశ్లేషించి, పిక్చర్ క్వాలిటీని మరింత మెరుగు పరుస్తాయి. మీరు ఎలాంటి యాక్షన్ మూవీ చూసినా.. లేదా స్పోర్ట్స్ మ్యాచ్ చూసినా కంటికి ఇబ్బంది లేకుండా క్లియర్ విజువల్స్ లభిస్తాయి.

సౌండ్ ,గేమింగ్ :

మంచి పిక్చర్‌తో పాటు పవర్‌ ఫుల్ సౌండ్ కూడా ఉంటేనే.. విజువల్ ఎక్స్‌పీరియన్స్ పరిపూర్ణం అవుతుంది. దీని కోసం తోషిబా ఇందులో REGZA Power Audio సిస్టమ్‌ను వాడారు. బాహ్య స్పీకర్లు అవసరం లేకుండానే.. రూమ్ అంతటా ప్రతిధ్వనించే స్పష్టమైన ఆడియోను ఇది అందిస్తుంది. అలాగే గేమింగ్ లవర్స్ కోసం ప్రత్యేకంగా గేమ్ మోడ్ ను ఉంచారు. తక్కువ ఇన్పుట్ లాగ్ , ఫాస్ట్ రెస్పాన్స్ టైమ్ ఉండటం వల్ల గేమర్స్ తమ ఫేవరెట్ గేమ్‌లను ఎలాంటి లాగ్ లేకుండా ఎంజాయ్ చేయెచ్చు.

Advertisement

Also Read: ఇల్లు మెరిసిపోవడానికి..టాప్ 5 రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ ఇవే!

స్మార్ట్ ఫీచర్లు :

ఈ టీవీ వీడా ఓఎస్ పై పని చేస్తుంది. దీని ద్వారా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి అన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను చాలా ఈజీగా యాక్సెస్ చేయెచ్చు. దీని యూజర్ ఇంటర్‌ఫేస్ చాలా స్మూత్‌గా , యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.

ధర వివరాలు:

అన్ని లేటెస్ట్ జపనీస్ టెక్నాలజీ ఫీచర్లతో వస్తున్న ఈ మోడల్ అసలు ధర మార్కెట్లో ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆఫర్ల ప్రకారం ఇది కేవలం రూ. 29,990 ధరకే కస్టమర్లకు అందుబాటులో ఉంది.

తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం క్యూఎల్ఈడీ పిక్చర్ క్వాలిటీ, అద్భుతమైన సౌండ్ , స్మార్ట్ ఫీచర్లు కోరుకునే వారికి ఈ తోషిబా 50 ఇంచ్ టీవీ ఒక నంబర్ వన్ ఛాయిస్ అని చెప్పొచ్చు. మీ ఇంటర్‌టైన్‌మెంట్ ఫీల్ రెట్టింపు చేసుకోవడానికి ఈ టీవీ బెస్ట్ ఆప్షన్!

Related News

తక్కువ ధరలో స్మార్ట్ ల్యాప్‌టాప్ కావాలా? ఈ మోడల్ పై ఓ లుక్కేయండి

వీవో యూజర్లకు డబుల్ ధమాకా.. X500 ఫోన్‌తో పాటే Vivo Watch GT 2 కూడా వచ్చేస్తోంది!

iOS 27.3 బీటా రిలీజ్ చేసిన యాపిల్.. కొత్త హెల్త్ యాప్, సిరి ఏఐతో పాటు మరిన్ని ఫీచర్లు!

ఆరోగ్యకరమైన స్నాక్స్ కోసం..బడ్జెట్ ధరలోనే ఎయిర్ ఫ్రైయర్స్

ఇల్లు మెరిసిపోవడానికి..టాప్ 5 రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్ ఇవే!

టైటాన్ మీదకు మీ పేరు.. నాసా నుంచి బోర్డింగ్ పాస్ కూడా, ఈ ఛాన్స్ మిస్ కావద్దు!

జియో సెన్సేషనల్ ప్లాన్.. జస్ట్ రూ.84తో నెల మొత్తం సిమ్ యాక్టివ్.. బడ్జెట్ సేవ్ చేసుకోండిలా!

Big Stories

Advertisement
×