BigTV English

Ashwath Kaushik: భారత సంతతి బుడతడు.. చెస్‌లో చిచ్చరపిడుగు..

Ashwath Kaushik: భారత సంతతి బుడతడు.. చెస్‌లో చిచ్చరపిడుగు..
Indian-origin boy Ashwath Kaushik

Indian origin boy shatters world record: భారత సంతతి చిచ్చర పిడుగు అశ్వథ్ కౌశిక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతి పిన్న వయసులోనే గ్రాండ్‌మాస్టర్‌ను చిత్తు చేసిన చెస్ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న బర్గ్‌డార్ఫర్ స్టడ్‌హౌస్ ఓపెన్(Burgdorfer Stadthaus Open) పోటీల్లో పోలెండ్‌కు చెందిన జసెక్ స్టోపాను ఓడించాడు.


భారత సంతతికి చెందిన 8 ఏళ్ల కౌశిక్ సింగపూర్‌లో నివసిస్తున్నాడు. ఈ బుడతడు నాలుగేళ్ల వయసు నుంచే 64 గళ్ల చెస్ ఆటను ఓ పట్టు పట్టడం ఆరంభించాడు.
2022లో తన అపార ప్రతిభతో అండర్-8 రాపిడ్ చాంపియన్ వరల్డ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. గ్రాండ్ మాస్టర్ స్టోపాను ఓడించడం ద్వారా చదరంగంలో కౌశిక్ తెలివితేటలు ఏ పాటివో తేటతెల్లమవుతున్నాయి.


Related News

Manoj Tiwari: రోహిత్‌ను తప్పించేందుకు కుట్ర… అందుకే ప్లేయర్లకు బ్రాంకో టెస్టులు

Kuldeep Yadav: పెళ్లికి ముందే ఆ పని…ఆ లేడీతో కుల్దీప్ యాదవ్ ఎంజాయ్

Manoj Tiwary: ధోని పెద్ద దుర్మార్గుడు… నన్ను జట్టులోంచి కావాలనే తొలగించాడు.. మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు

Man Fires Gun During Cricket Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా కాల్పుల కలకలం.. అసలేం జరిగిందంటే

Avneet Kaur Kohli : విరాట్ కోహ్లీ పై అవ్నీత్ వివాదాస్పద వ్యాఖ్యలు… యాక్సిడెంట్ గా అంటూ

Dream11 – My11Circle : మోడీ సర్కార్ సంచలన నిర్ణయం.. డ్రీమ్ 11, మై సర్కిల్ 11 కు ఎన్ని కోట్ల నష్టం అంటే

Big Stories

×