BigTV English

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ : నేడు భారత్ షెడ్యూల్ ఇదే..

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ : నేడు భారత్ షెడ్యూల్ ఇదే..

August 3rd Schedule in Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ లో అక్కడక్కడ భారత్ పేరు తళుక్కుమంటూ మెరుస్తోంది. మను బాకర్ మూడో పతకం చివరి మెట్టు మీద నిలిచింది. భారత పురుషుల హాకీ జట్టు ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో గెలిచింది. ఇక భారత ఆర్చర్లు కూడా సత్తా చాటారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్‌, అంకిత భకత్‌ ద్వయం సెమీ ఫైనల్‌కు చేరింది.


ఆగష్టు 3న భారత్ షెడ్యూల్

పతకాలు వచ్చే అవకాశాలు..
షూటింగ్: ఉమెన్స్ 25మీ. పిస్టల్ ఫైనల్ (మను బాకర్)- మధ్యాహ్నం 1 గంట


ఆర్చరీ: మహిళల వ్యక్తిగత ప్రిక్వార్టర్స్ (దీపికా వర్సెస్ రోపెన్), మధ్యాహ్నం 1.52గంటలకు
పురుషుల వ్యక్తిగత ప్రి క్వార్టర్స్ (భజన్ వర్సెస్ చోరునిసా)
మధ్యాహ్నం 2.05 గంటలకు. పతకం కోసం రౌండ్లు. సాయంత్రం 6.03 గంటలకు

నేడు రెగ్యులర్ పోటీలు

షూటింగ్: ఉమెన్స్ స్కీట్ క్వాలిఫికేషన్ డే1- (రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహన్)- మధ్యాహ్నం 12.30 గంటలకు
షూటింగ్: మెన్స్ స్కీట్ క్వాలిఫికేషన్ డే2 (అనంత్‌జీత్ సింగ్)- మధ్యాహ్నం 12.30 గంటలకు

జిమ్నాస్టిక్స్: మహిళల వాల్ట్ ఫైనల్, రాత్రి 7.50 గంటలకు

స్విమ్మింగ్: పురుషుల 100మీ బటర్ ఫ్లై, రాత్రి 12 గంటలకు
మహిళల 200 మీ వ్యక్తిగత మెడ్లీ ఫైనల్ రాత్రి 12.38 గంటలకు
మహిళల 800 మీ ఫ్రీ స్టయిల్ ఫైనల్ రాత్రి 12.58 గంటలకు

గోల్ఫ్: పురుషుల వ్యక్తిగత విభాగంలో స్ట్రోక్‌ప్లే రౌండ్-3 (శుభాంకర్ శర్మ, గగనజీత్) – మధ్యాహ్నం 12.30 గంటలకు

సైలింగ్: మెన్స్ రేస్ 5 & 6 (విష్ణు శరవణన్) మధ్యాహ్నం 3.45 గంటలకు
ఆర్చరీ: మహిళల వ్యక్తిగత విభాగంలో పతక రౌండ్లు- సాయంత్రం 5.09 గంటలకు
సైలింగ్: ఉమెన్స్ రేస్ 5 & 6 (నేత్రా)- రాత్రి 7.05 గంటలకు

అథ్లెటిక్స్: షాట్ పుట్ (తజేంద్రపాల్)- రాత్రి 11.50 గంటలకు
మహిళల ట్రిపుల్ జంప్ ఫైనల్ రాత్రి 11.50 గంటలకు
మహిళల 100 మీ పరుగు ఫైనల్ రాత్రి 12.50 గంటలకు

బాక్సింగ్: మెన్స్ 71 కేజీ క్వార్టర్ ఫైనల్స్- రాత్రి 12.18 గంటలకు (నిశాంత్ వర్సెస్ మార్కో అలన్సో (మెక్సికో)).

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×