E-Paper
Advertisement

జై షాకు ఒళ్లంతా పొగరే…సెక్యూరిటీ కోసం ఆఫ్ఘానిస్తాన్ అధికారినే కూర్చిలోంచి లేపాడంటూ!

జై షాకు ఒళ్లంతా పొగరే…సెక్యూరిటీ కోసం ఆఫ్ఘానిస్తాన్ అధికారినే కూర్చిలోంచి లేపాడంటూ!
Advertisement

Jay Shah Insulted ACB Member : టీమిండియా వర్సెస్ ఆఫ్ఘానిస్తాన్ మధ్య మూడు టీ20ల సిరీస్ చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సిరీస్ లో రెండు మ్యాచ్ లు ఫినిష్ కాగా, ఈ రెండింటిలోనూ శ్రేయస్ అయ్యర్ సేన అవలీలగా గెలిచేసింది. ఇక గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా చిట్ట చివరి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో తెరపైకి సరికొత్త వివాదం వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ హోదాలో ఉన్న జై షాను ఉద్దేశించి, వివాదస్పద పోస్టులు పెడుతున్నారు. ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన ఓ అధికారిని జై షా అవమానించాడని, కూర్చిలోంచి లేవాలంటూ హేళన చేస్తూ మాట్లాడినట్లు ఓ ఫోటోను వైరల్ చేస్తున్నారు.

ఆఫ్ఘానిస్తాన్ ను అవమానించిన ఐసీసీ బాస్ జై షా ?

టీమిండియా వర్సెస్ ఆఫ్ఘానిస్తాన్ మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో రెండో మ్యాచ్ ఈ నెల 15వ తేదీన జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఐసీసీ బాస్ హోదాలో జై షా హాజరయ్యారు. జై షాతో పాటు ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన కొంత మంది ఉన్నాతాధికారులు కూడా హాజరయ్యారు. స్టేడియానికి వచ్చిన వీళ్లు, పక్కపక్కనే కూర్చోన్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన ఓ అధికారి తన పక్కన కూర్చుంటే, అమిత్ షా కుమారుడు జై షా ఓర్వలేదని పాకిస్తాన్ నెటిజెన్స్ తెగ పోస్టులు పెడుతున్నారు.

Advertisement

Why was Vande Mataram played ahead of India vs Afghanistan 1st T20I: అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !

పక్కన కూర్చన్న ఆ అధికారిని లేపేసి, తన సెక్కూరిటీని కూర్చోబెట్టుకున్నాడంటూ జై షాపై విష ప్రచారం మొదలైంది. ఐసీసీ బాస్ హోదాలో ఉండి, అందరికీ పెద్దన్నలా ఉండాల్సిన జై షా, దుర్మార్గంగా వ్యవహరించాడని తెగ ప్రచారం చేస్తున్నారు. ఇండియాకు వచ్చిన అతిథిని దారుణంగా జై షా అవమానించారని దారుణంగా ఆడుకుంటున్నారు. అయితే, ఇందులో జై షా తప్పేం లేదని ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తూనే ఉన్నారు కానీ, అంతలోనే తప్పుడు ప్రచారం లోకాన్ని చుట్టేసింది.

జై షా వివాదంలో అసలు నిజం ఇదేనా ?

Advertisement

టీమిండియా వర్సెస్ ఆఫ్ఘానిస్తాన్ మధ్య జరిగిన రెండో టీ20 సందర్భంగా ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన అధికారిని అవమానించినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇండియన్ ఫ్యాన్స్ క్లారిటీ ఇచ్చే ప్రచారం చేస్తున్నారు. ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు, జై షా పక్క పక్కనే కూర్చుని, మ్యాచ్ తిలకిస్తున్న తరుణంలో మిథున్‌ మన్హాస్ అక్కడికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో జై షా అలర్ట్ అయి, మిథున్‌ మన్హాస్ కూడా కుర్చీ ఏర్పాటు చేయాలని తన సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని తన సిబ్బందికి చెబుతున్న తరుణంలోనే జై షా సైగలను పాకిస్తాన్ ఫ్యాన్స్ తప్పుగా చూపించి.. అతనిపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అంతేకానీ, ఇందులో ఎలాంటి తప్పు జై షా చేయాలని పోస్టులు పెడుతున్నారు. ఏదో ఒక తప్పు చూపించి, జై షాను ఐసీసీ ఛైర్మన్ హోదాలో నుంచి దించేయాలనే కుట్రలకు పాకిస్తాన్ నిత్యం పాల్పడుతోందని, ఇండియన్స్ ఫైర్ అవుతున్నారు.

Womens Asia Cup 2026 Finals IND VS SL: శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్​గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే

Related News

అజిత్ అగార్క‌ర్ పంపించిన సీనియ‌ర్లు…రంగంలోకి గంభీర్ రంకు మొగుడు!

కొంపముంచిన స్మృతి వ్యవహారం.. పృథ్వీ షాతో కాబోయే భార్య బ్రేకప్

హ‌ర్బ‌జ‌న్ దేవుడు సామీ..భార‌త స‌ర్కార్ కు తెలియ‌కుండా నా కుటుంబానికి టికెట్లు ఇప్పించాడు!

టీమిండియాతో టీ20 సిరీస్…ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డుకు కోట్ల‌ల్లో లాభాలు

రోహిత్,కోహ్లీ లేకపోతే..మ్యాచ్ లో కిక్కే లేదు..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ సంచలనం

పాకిస్తాన్ దూల తీర్చిన ఇషాన్ కిషన్…రజావుల్లాను ఇమిటేట్ చేస్తూ !

ట్రోఫీ విషయంలో పాకిస్తానే కరెక్ట్..BCCIపై విషం కక్కిన ఇండియన్ జర్నలిస్ట్ !

Big Stories

Advertisement
×