E-Paper
Advertisement

హ‌ర్బ‌జ‌న్ దేవుడు సామీ..భార‌త స‌ర్కార్ కు తెలియ‌కుండా నా కుటుంబానికి టికెట్లు ఇప్పించాడు!

హ‌ర్బ‌జ‌న్ దేవుడు సామీ..భార‌త స‌ర్కార్ కు తెలియ‌కుండా నా కుటుంబానికి టికెట్లు ఇప్పించాడు!
Advertisement

Shoaib Akhtar On Harbhajan:  పాకిస్తాన్ డేంజర్ బౌలర్ షోయబ్ అక్తర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు బ్యాటర్లను గడగడలాడించేవాడు ఈ రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల సత్తా ఉన్న ఈ షోయబ్ అక్తర్, ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ రిటర్మెంట్ లైఫ్ లో క్రికెట్ విశ్లేషణ చేస్తూ టీవీ షోలలో సందడి చేస్తున్నాడు. అయితే అలాంటి షోయబ్ అక్తర్.. హర్భజన్ సింగ్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హర్భజన్ సింగ్ ఇప్పటికి తనతో స్నేహం చేస్తున్నాడని… తన కుటుంబ సభ్యులకు మ్యాచ్ టికెట్లు కూడా అందించాడని బాంబు పేల్చాడు. ఒక ఫోన్ చేయగానే, తనకు సహాయం చేసిన గొప్ప వ్యక్తి అని హర్భజన్ సింగ్ ను మెచ్చుకున్నారు. ఇండియాకు వెన్నుపోటు పొడిచి, నాకు సాయం చేశాడు అంటూ కామెంట్స్ చేశారు.  2011 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా జరిగిన సంఘటనను గుర్తు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు షోయబ్ అక్తర్ (shoaib akthar). దీం తో ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.

భార‌త స‌ర్కార్ కు తెలియ‌కుండా నా కుటుంబానికి హ‌ర్బ‌జ‌న్ టికెట్లు ఇప్పించాడు!

2011 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో టీమిండియా రెండవసారి ఛాంపియన్ అయింది. ఫైనల్స్ లో శ్రీలంకను చిత్తుగా ఓడించి.. టైటిల్ గెల్చుకుంది ఈ టీం ఇండియా. అయితే ఇదే వన్డే వరల్డ్ కప్ సందర్భంగా సెమీ ఫైనల్ లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైట్ జరిగింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా అవలీలగా మ్యాచ్ గెలిచింది. దీనిపై తాజాగా షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Womens Asia Cup 2026 Finals IND VS SL: శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్​గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే

2011 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య సెమిస్ జరిగితే హర్భజన్ సింగ్ తనకు సహాయం చేశాడని గుర్తు చేశారు. ఆ వరల్డ్ కప్ సందర్భంగా, తన కుటుంబ సభ్యులకు ఐదు టికెట్లు ఇప్పించాలని హర్భజన్ సింగ్ ను కోరినట్లు గుర్తు చేశారు. దానికి వెంటనే రియాక్ట్ అయిన హర్భజన్ సింగ్… నా కుటుంబ సభ్యులకు ఐదు టికెట్లు ఇప్పించాడని వివరించారు. ప్రత్యేకంగా వాళ్లకు ఫ్లైట్ టికెట్లు కూడా అతడే బుక్ చేశాడని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులు అందరూ కలిసి మ్యాచ్ తిలకించి.. ఎంజాయ్ చేశారని గుర్తు చేశారు. దీంతో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Why was Vande Mataram played ahead of India vs Afghanistan 1st T20I: అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !

Related News

టీమిండియాతో టీ20 సిరీస్…ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డుకు కోట్ల‌ల్లో లాభాలు

రోహిత్,కోహ్లీ లేకపోతే..మ్యాచ్ లో కిక్కే లేదు..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ సంచలనం

పాకిస్తాన్ దూల తీర్చిన ఇషాన్ కిషన్…రజావుల్లాను ఇమిటేట్ చేస్తూ !

ట్రోఫీ విషయంలో పాకిస్తానే కరెక్ట్..BCCIపై విషం కక్కిన ఇండియన్ జర్నలిస్ట్ !

ఒరేయ్ నఖ్వీ…ట్రోఫీలు కాదు, దమ్ముంటే అభిషేక్ శర్మ బ్యాట్లు దొంగతనం చెయ్

విండీస్‌తో సిరీస్‌లు..హార్దిక్, పంత్ కు నిరాశ, టీమిండియా జట్ల ప్రకటన..షెడ్యూల్ ఇదే

సంజు బ్యాట్ లో చిప్స్ పెట్టారు..అందుకే ఆఫ్గనిస్తాన్ పై ఊచకోత కోశాడు

Big Stories

Advertisement
×