E-Paper
Advertisement

పాకిస్తాన్ దూల తీర్చిన ఇషాన్ కిషన్…రజావుల్లాను ఇమిటేట్ చేస్తూ !

పాకిస్తాన్ దూల తీర్చిన ఇషాన్ కిషన్…రజావుల్లాను ఇమిటేట్ చేస్తూ !
Advertisement

Ishan Kishan Trolls Razaullah:  ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా (Afghanistan vs. Team India) మధ్య టి20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య రెండు టీ20 లు పూర్తయ్యాయి. ఇవాళ చిట్ట చివరి టీ20 జరగాల్సి ఉంది. ఇలాంటి క్రమంలో తాజాగా ఓ ప్రెస్ మీట్ లో ఆఫ్ఘనిస్తాన్, టీమిండియా ప్లేయర్లు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆటగాడు రజావుల్లా ఖాన్ ను గెలికాడు. అతడిని ఇమిటేట్ చేస్తూ అందరి ముందు పరువు తీశాడు. మీడియాతో మాట్లాడేటప్పుడు రజావుల్లా ఖాన్ ప్రతిసారి అల్లాను తలుచుకుంటూ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. అచ్చం అలాగే ఇషాన్ కిషన్ కూడా చేసి అతని పరువు తీశాడు. దీంతో అక్కడ ఉన్న ఆఫ్ఘానిస్తాన్ ప్లేయర్లతో పాటు టీమిండియా ఆటగాళ్లు కూడా పగలబడి నవ్వుకున్నారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన పాకిస్తాన్ యంగ్ బౌలర్ రజావుల్లా

పాకిస్తాన్ యంగ్ క్రికెటర్ రజావుల్లా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మూడో టెస్ట్ సందర్భంగా అనూహ్యంగా తెరపైకి వచ్చాడు. ఏడుగురు ప్లేయర్లను ఇంటికి పంపించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్, రజావుల్లా ఖాన్ కు ప్రత్యేకంగా పాస్ పోర్ట్ తయారు చేయించి మరి, ఇంగ్లాండ్ కు పంపింది. అయితే ఇంగ్లాండ్ వెళ్లిన రజావుల్లా ఖాన్ … అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వికెట్ల తీయడంతో పాటు అదిరిపోయే బ్యాటింగ్ చేశాడు. దీంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు రజావుల్లా ఖాన్. ఇంగ్లాండ్ గడ్డపై మూడు టెస్టులు ఓడిపోయిన పాకిస్తాన్ జట్టు ప్లేయర్ లందరినీ అభిమానులు విమర్శించగా…రజావుల్లా ఖాన్ ను మాత్రం విమానాశ్రయంలో మెచ్చుకుంటూ ఊరేగింపుగా తీసుకువెళ్లారు.

Advertisement

Why was Vande Mataram played ahead of India vs Afghanistan 1st T20I: అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !

పాకిస్తాన్ దూల తీర్చిన ఇషాన్ కిషన్…రజావుల్లాను ఇమిటేట్ చేస్తూ !

ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన పాకిస్తాన్ యంగ్ బౌలర్ రజావుల్లా ఖాన్ ను తాజాగా ఇషాన్ కిషన్ దారుణంగా ట్రోల్ చేశాడు. ఇంగ్లాండ్ గడ్డపై అద్భుతంగా రాణించిన రజావుల్లా ఖాన్ ను అక్కడి మీడియా, ఐసీసీ యాంకర్లు తెగ ఇంటర్వ్యూ చేశారు. ఇంగ్లీష్ అస్సలు రాని రజావుల్లా ఖాన్ … దాదాపు హిందీలోనే మాట్లాడాడు. అయితే తాను మాట్లాడే ముందు… బిస్మిల్లా యా రహమాన్ యా రహీం అంటూ సంబోధించిన తర్వాత.. సదరు యాంకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవాడు. ప్రతి ఇన్సిడెంట్లు ఈ సంఘటన రిపీట్ అయింది.

Advertisement

సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. అయితే లేటెస్ట్ గా ఆఫ్ఘనిస్తాన్ అలాగే టీమిండియా ప్లేయర్ల ప్రెస్ మీట్ సందర్భంగా కూడా ఇషాన్ కిషన్ ఇలాగే వ్యవహరించారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ల గురించి కాస్త చెప్పు అని యాంకర్ ప్రశ్నించగా… బిస్మిల్లా యా రహమాన్ యా రహీం అంటూ తన స్పీచ్ మొదలుపెట్టాడు ఇషాన్ కిషన్. దీంతో రజావుల్లా ఇన్సిడెంట్ గుర్తొచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరూ తెగ నవ్వుకున్నారు. రజావుల్లాకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చావని.. ఇషాన్ కిషన్ ను తెగ మెచ్చుకుంటున్నారు ఇండియన్ ఫ్యాన్స్. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కూడా ఇలాగే ట్రోల్ చేశాడు ఇషాన్ కిషన్.

Womens Asia Cup 2026 Finals IND VS SL: శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్​గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే

 

https://twitter.com/IS_Netwrk29/status/2100413084259197145?s=20

Related News

ట్రోఫీ విషయంలో పాకిస్తానే కరెక్ట్..BCCIపై విషం కక్కిన ఇండియన్ జర్నలిస్ట్ !

ఒరేయ్ నఖ్వీ…ట్రోఫీలు కాదు, దమ్ముంటే అభిషేక్ శర్మ బ్యాట్లు దొంగతనం చెయ్

విండీస్‌తో సిరీస్‌లు..హార్దిక్, పంత్ కు నిరాశ, టీమిండియా జట్ల ప్రకటన..షెడ్యూల్ ఇదే

సంజు బ్యాట్ లో చిప్స్ పెట్టారు..అందుకే ఆఫ్గనిస్తాన్ పై ఊచకోత కోశాడు

IPL కాంట్రాక్టులు పోతాయనే భయంతో టీమిండియా చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓడింది

రోహిత్ శర్మ రొమాంటిక్ సెన్స్ లేదు.. బెడ్ రూమ్ లో అతను చాలా వీక్ !

బుమ్రా బౌలింగ్ లో 6 బంతుల్లో ఆరు సిక్సర్లు కొడతా…రజావుల్లా షాకింగ్ కామెంట్స్

Big Stories

Advertisement
×