E-Paper
Advertisement

E-race: దూసుకెళ్తున్న ఈ-రేస్ కార్లు.. సందడి చేసిన సచిన్, రామ్‌చరణ్

E-race: దూసుకెళ్తున్న ఈ-రేస్ కార్లు.. సందడి చేసిన సచిన్, రామ్‌చరణ్
Advertisement

E-race: హైదరాబాద్‌ నడిబొడ్డున్న రేస్ కార్లు రయ్..రయ్..మంటూ దూసుకెళ్తున్నాయి. నక్లెస్ రోడ్డులోని రేసింగ్ సర్క్యూట్‌లో రేసర్లు కంటికి కనిపించనంత వేగంతో దూసుకుపోతున్నారు. మొత్తం 11 ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన 22 మంది రేసర్లు ఈ రేస్‌లో పొల్గొన్నారు. రేసును తిలకించడానికి సినీనటులు, క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున నక్లెస్ రోడ్డుకు చేరుకున్నారు.

మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోష్, ఎంపీ రామ్మోహన్ నాయుడుతో పాటు క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, యజువేంద్ర చాహల్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, నటుడు రామ్ చరణ్ రేసును తిలకిస్తున్నారు. పెద్ద ఎత్తున నగరవాసులు నక్లెస్‌ రోడ్డుకు చేరుకొని రేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisement

మహింద్రా, జాగ్వార్, అవలాంచ్, కప్రా, నిస్సాన్ కంపెనీలకు చెందిన కార్లు రేస్‌లో పాల్గొన్నాయి. ప్రాక్టీస్ సెషన్ తర్వాత రేస్ డ్రైవర్లతో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించడంతో వారితో సెల్ఫీలు దిగడానికి అభిమానులు పొటీపడ్డారు.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×