E-Paper
Advertisement

Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంటులో పేలుడు.. 9 మందికి గాయాలు

Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంటులో పేలుడు.. 9 మందికి గాయాలు
Advertisement

Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఎంఎస్-2 లిక్విడ్ స్టీల్ విభాగంలో లాడిల్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్త స్టీల్ ప్లాంట్‌లోని జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదంలో గాయపడిన వారిలో ఐదుగురు కాంట్రాక్టు ఉద్యోగులు, నలుగురు పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు. గాయపడిన వారిని బంగారయ్య, అనిల్, శ్రీను, పోతయ్య, జైకుమార్, సూరిబాబు, ఈశ్వర్, సాహు, అప్పలరాజుగా గుర్తించారు. ఇక ప్రమాదంలో ప్లాంట్ ఎస్ఎంఎస్-2 వద్ద స్టాగ్ యార్డ్ కన్వేయర్ బెల్టు దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు.

Related News

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

Big Stories

Advertisement
×