E-Paper
Advertisement

చ‌ల్ దొబ్బేయండిరా…పాకిస్తాన్ బ్యాట‌ర్ల‌కు న‌ర‌కం చూపించిన హ‌ర్షిత్ రాణా

చ‌ల్ దొబ్బేయండిరా…పాకిస్తాన్ బ్యాట‌ర్ల‌కు న‌ర‌కం చూపించిన హ‌ర్షిత్ రాణా
Advertisement

Harshit Rana Warns Pak Players: ఆసియా కప్ రైసింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ లో (ACC Men’s Asia Cup Rising Stars 2026) భాగంగా దోహా (West End Park International Cricket Stadium, Doha) వేదికగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (India A vs Pakistan A, 8th Match) మధ్య ఇవాళ మధ్యాహ్నం మూడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ బ్యాటర్లు… హర్షిత్ రాణా (HARSHIT RANA) మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పాకిస్తాన్ బ్యాటర్లు రెచ్చగొడితే.. అదే స్థాయిలో కౌంటర్ ఇస్తూ ఏ మాత్రం తగ్గలేదు హర్షిత్ రాణా. ముఖ్యంగా పాకిస్తాన్ ఓపెనర్లు షమీల్ హుస్సేన్, మాజ్ సదాఖత్ లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఒక ఆట ఆడుకున్నాడు హర్షిత్ రాణా.

పాకిస్తాన్ బ్యాట‌ర్ల‌కు న‌ర‌కం చూపించిన హ‌ర్షిత్ రాణా

ఇండియా, పాక్ మ్యాచ్ సంద‌ర్భంగా హర్షిత్ రాణా ఏడో ఓవర్ వేశాడు. ఈ త‌రుణంలోనే నీది థర్డ్ క్లాస్ బౌలింగ్ అంటూ షమీల్ హుస్సేన్ రెచ్చగొట్టాడు. అతడు చేసిన కామెంట్లకు ఏ మాత్రం టెంప్ట్ కాకుండా… నీ బ్యాటింగ్ నువ్వు చేసుకో అంటూ హర్షిత్ రాణా బదిలించాడు. అయినా తగ్గని షమీల్ హుస్సేన్… మీ టీమ్ ఇండియా బౌలర్లను చితక బాదుతున్నానని మరింత రెచ్చగొట్టాడు. విసిగి చెందిన హర్షిత్ రాణా పోరా ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత షమీల్ హుస్సేన్ క్యాచ్ పట్టి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి పడుకో పో అంటూ సైగ‌లు చేశాడు. అటు రోహైల్ నజీర్ వికెట్ తీసిన హ‌ర్షిత్ రాణా… అగ్రెసివ్ సెల‌బ్రేష‌న్స్ చేశాడు.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

 

Advertisement

 

 

Related News

ఆసియా క‌ప్ మ్యాచ్ లో టాస్ వివాదం..టీమిండియా ఫిక్సింగ్ చేసిందంటూ పాక్ విమ‌ర్శ‌లు

గిల్ కు ఇంత పొగ‌రా…వికెట్ల వీరుడు సిరాజ్ ను వాట‌ర్ బాయ్ వాడ‌తావా? అంటూ ట్రోల్స్

టెస్టుల్లో పంత్ హీరోనే, కానీ వ‌న్డేలు, టీ20ల్లో మాత్రం కుంభకర్ణుడు

షోయ‌బ్ అక్త‌ర్ తో క‌లిసి కామెంట్రీ…హ‌ర్భ‌జ‌న్ సింగ్ దేశ ద్రోహి అంటూ విమ‌ర్శ‌లు!

కివీస్ గ‌డ్డ‌పై టీమిండియా స్కోరు 720 దాటిందా? నేను అస్స‌లు నమ్మ‌నంటూ ఇంజ‌మామ్ విమ‌ర్శ‌లు

బ్లైండ్ ఆసియా కప్‌లో మరో వివాదం…టైటిల్ సెలబ్రేషన్స్‌లో పాక్ అంపైర్ చిందులు

గ్రాండ్‌గా కావ్య మారన్-అనిరుధ్ రిసెప్షన్.. అలిగిన డేవిడ్ వార్నర్

Big Stories

Advertisement
×