E-Paper
Advertisement

ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!
Advertisement

Mohammad Wasim On Fatima Sana:  పాకిస్తాన్ మహిళల జట్టు కెప్టెన్ ఫాతిమా సనాపై మాజీ క్రికెటర్ మహమ్మద్ వసీం (Mohammad Wasim) సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ పరువు కాపాడేది ఫాతిమా సనా ఒక్కతేనంటూ వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ దేశంలో కోట్లల్లో జనాభా ఉన్నప్పటికీ, ఆమె తరహాలో దేశం కోసం పోరాడే వాళ్లు లేరని తెలిపాడు. పాకిస్తాన్ మహిళల జట్టుకు ఆమె కెప్టెన్ కావడం తమ అదృష్టమని వెల్లడించాడు. ఫాతిమా సనా లాంటి ప్లేయర్ ఇండియాలో ఉంటే, ఆమె స్థాయికి మరింత పెరిగేదని వెల్లడించాడు.

ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

బీసీసీఐ నిర్వహించే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఆమెపై కోట్ల వర్షం కురిసేదన్నాడు మాజీ క్రికెటర్ మహమ్మద్ వసీం (Mohammad Wasim) . ఆమె గనుక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలోకి వెళితే, స్మృతి మందాన, హర్మన్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్ల కంటే ఎక్కువ పలుకుందని వ్యాఖ్యానించాడు. ఆమెకు కనీసం రూ.10 కోట్ల పలుకుతుందని వెల్లడించాడు. ఫాతిమా దెబ్బకు టీమిండియా ప్లేయర్లు కొట్టుకుపోతారనే పాకిస్తాన్ ప్లేయర్లను బీసీసీఐ బ్యాన్ చేసిందని బాంబ్ పేల్చాడు. ఇప్పటికైనా పాకిస్తాన్ ప్లేయర్లకు ఐపీఎల్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లలో ఆడే అవకాశం ఇవ్వాలని కోరాడు. దీంతో కెప్టెన్ ఫాతిమా సనాపై మాజీ క్రికెటర్ మహమ్మద్ వసీం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

ఫాతిమా సనా కాళ్లు మొక్కినా బాబర్, షాహీన్ అఫ్రిదిలకు సిగ్గురాదు

పాకిస్తాన్ పురుషుల క్రికెట్ చాలా దరిద్రంగా ఉందని మాజీ క్రికెటర్ మహమ్మద్ వసీం హాట్ కామెంట్స్ చేశాడు. గత 4 ఏళ్లుగా టీమిండియాపై గెలవలేక పాకిస్తాన్ జట్టు చాలా ఇబ్బందులను పడుతోందని వ్యాఖ్యానించాడు. ఐసీసీ ఈవెంట్స్ లలో భారత్ ను ఓడించలేక పరువు తీస్తున్నారని సీరియస్ అయ్యాడు. బాబర్ ఆజం, రిజ్వాన్, షాహీన్ అఫ్రిది, హరీస్ రఫ్ లాంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నప్పటికీ, టీమిండియాను ఓడించలేకపోతున్నారని ఆగ్రహించాడు. కానీ పాకిస్తాన్ మహిళా జట్టును ఒంటి చేత్తో ఫాతిమా సనా నడిపిస్తోందని మెచ్చుకున్నాడు. భారత్ తో మ్యాచ్ అంటే కెప్టెన్ గా తన పాత్ర ఫాతిమా సనా పోషిస్తుందని మెచ్చుకున్నాడు. బ్యాటింగ్ లో అర్ధ సెంచరీ, బౌలింగ్ లో కనీసం 3 వికెట్లు తీసి టీమిండియాకు చుక్కలు చూపిస్తుందని వెల్లడించాడు. కానీ పాకిస్తాన్ పురుషుల జట్టు ప్లేయర్లు మాత్రం సనా లాగా భారత్ ను ఇబ్బంది పెట్టలేకపోతున్నారని ఫైర్ అయ్యాడు. ఫాతిమా సనా కాళ్లు మొక్కినా బాబర్, షాహీన్ అఫ్రిదిలకు సిగ్గురాదంటూ ఆగ్రహించాడు.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

 

 

Related News

గిల్‌కు ఇంత పొగరా? విరాట్ కోహ్లీకి చెప్పులు చూపిస్తూ రెచ్చిపోయాడుగా!

ప్రీతి జింటా మీరు హాయిగా పడుకోండి..శ్రేయస్ వల్ల కానీ, తొలి టైటిల్‌ హార్దిక్ పాండ్యా తెచ్చి చూపిస్తాడు

మొన్న మోడీ, నేడు జై షా…బడా నేతలను సూర్య కుమార్ కలవడం వెనుక రహస్యం ఏంటి?

‘షాహిద్ అఫ్రిది’ను వాడుకుని గ్యాంగ్‌స్టర్ ఆట క‌ట్టించిన‌ పంజాబ్

ఆర్య‌వీర్ సెహ్వాగ్ సెంచ‌రీ…బ్యాట్ లో స్ప్రింగులు ఉన్నాయంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

భారీ వ‌ర్షంతో మూడో వ‌న్డే ర‌ద్దు..టీమిండియా, కివీస్ సిరీస్ పై విచార‌ణ చేయాలంటూ?

టీమిండియాను ఓడించిన పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు PKR 15,000 రివార్డు

Big Stories

Advertisement
×