E-Paper
Advertisement

టెస్టుల్లో పంత్ హీరోనే, కానీ వ‌న్డేలు, టీ20ల్లో మాత్రం కుంభకర్ణుడు

టెస్టుల్లో పంత్ హీరోనే, కానీ వ‌న్డేలు, టీ20ల్లో మాత్రం కుంభకర్ణుడు
Advertisement

Basit Ali On Rishabh Pant Century: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India, 1st Test) మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant ) అదరగొట్టాడు. సూపర్ సెంచరీ చేసి న్యూజిలాండ్ కు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో రిషబ్ పంత్ బ్యాటింగ్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అదే సమయంలో కొంతమంది ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. వన్డేలు, టీ20లలో సరిగ్గా ఆడని రిష‌బ్ పంత్… కేవలం టెస్టుల్లో మాత్రమే రాణిస్తున్నాడని సెటైర్లు పేల్చుతున్నారు. లేటెస్ట్ గా పాకిస్తాన్ మాజీ ఆటగాడు బాసిత్ ఆలీ (Basit Ali On Rishabh Pant Century) ఇదే తరహాలో రియాక్ట్ అయ్యాడు.

టెస్టుల్లో పంత్ హీరోనే, కానీ వ‌న్డేలు, టీ20ల్లో మాత్రం కుంభకర్ణుడు

రిషబ్ పంత్ కేవలం టెస్టుల్లో మాత్రమే హీరోనని.. వన్డేలు, టీ20లలో జీరో అంటూ పరువు తీశాడు. వాడికి వైట్ బాల్ క్రికెట్ ఆడడం అస్సలు రావడం లేదంటూ సెటైర్లు పేల్చాడు. అందులో కుంభ‌క‌ర్ణుడే అంటూ ఎద్దేవా చేశాడు. గౌతమ్ గంభీర్ లాంటి హెడ్ కోచ్ ఉన్నప్పటికీ రిషబ్ పంత్ విఫలం కావడం దురదృష్టకరమన్నాడు. టెస్టుల్లో ఆడినట్టు వైట్ బాల్ క్రికెట్ లో ఆడితేనే మహేంద్రసింగ్ ధోని అంతటివాడు అవుతాడని వెల్లడించాడు. అంతేకానీ కేవలం టెస్టుల్లోనే ఆడతానంటే అస్సలు కుదరదని.. అలాంటి వాళ్లు తన దృష్టిలో క్రికెటర్ కాదంటూ కుండ బద్దలు కొట్టి చెప్పాడు.

రిషబ్ పంత్ టెస్ట్ సెంచరీపై బాసిత్ అలీ ప్రశంసలు

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వెల్లింగ్ట‌న్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ సందర్భంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సూపర్ సెంచరీ నమోదు చేశాడు. 153 బంతులు ఎదుర్కొన్న రిష‌బ్ పంత్ 128 పరుగులతో రెచ్చిపోయాడు. ఇందులో 10 బౌండరీలు ఉండగా ఏకంగా ఆరు సిక్సర్లు బాదాడు. ఈ సందర్భంగా రిషబ్ పంత్ బ్యాటింగ్ పై బాసిత్ అలీ విమర్శలతో పాటు ప్రశంసలు కూడా గుర్తించాడు.

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

Advertisement

టెస్ట్ క్రికెట్ లో రిషబ్ పంత్ లాంటి ఆటగాడు ఉండాలని వెల్లడించాడు. అతని బ్యాటింగ్ ఫుల్ మీల్స్ ఇచ్చిందని.. స్టేడియానికి వచ్చిన అభిమానులు చాలా ఎంజాయ్ చేశారని ప్రశంసల వర్షం కురిపించాడు. టెస్ట్ క్రికెట్ అంతరించిపోతుందని వస్తున్న వార్తల నేపథ్యంలో రిషబ్ పంత్ లాంటి క్రికెటర్లు… రెడ్ బాల్ క్రికెట్ ఊపిరి పోస్తున్నారని తెలిపాడు. వన్డేలు, టీ20 ల‌లో కూడా ఇలానే ఆడితే, మహేంద్రసింగ్ ధోని లాంటి గొప్ప క్రికెటర్ గా రిష‌బ్ పంత్ మారతాడని అంచనా వేశారు. ఆ దిశగా రిషబ్ పంత్ కు గౌతమ్ గంభీర్ ట్రైనింగ్ ఇవ్వాలని కోరాడు.

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

Related News

షోయ‌బ్ అక్త‌ర్ తో క‌లిసి కామెంట్రీ…హ‌ర్భ‌జ‌న్ సింగ్ దేశ ద్రోహి అంటూ విమ‌ర్శ‌లు!

కివీస్ గ‌డ్డ‌పై టీమిండియా స్కోరు 720 దాటిందా? నేను అస్స‌లు నమ్మ‌నంటూ ఇంజ‌మామ్ విమ‌ర్శ‌లు

బ్లైండ్ ఆసియా కప్‌లో మరో వివాదం…టైటిల్ సెలబ్రేషన్స్‌లో పాక్ అంపైర్ చిందులు

గ్రాండ్‌గా కావ్య మారన్-అనిరుధ్ రిసెప్షన్.. అలిగిన డేవిడ్ వార్నర్

నేపాల్‌నే 26కే కూల్చారు..మా పాకిస్తాన్ వెధవలు 50 దాటతారో? లేదో?

గంభీర్ పై బాసిత్ అలీ సెటైర్లు…నేపాల్ పై అద‌ర‌గొట్టిన హ‌ర్షిత్ రాణాకు న్యూజిలాండ్ వీసా రెడీ చేయాలంటూ!

సురేష్ రైనాను CSK వాడుకుని వ‌దిలేసింది.. అంబ‌టి రాయుడు సంచ‌ల‌నం

Big Stories

Advertisement
×