E-Paper
Advertisement

గిల్ కు ఇంత పొగ‌రా…వికెట్ల వీరుడు సిరాజ్ ను వాట‌ర్ బాయ్ వాడ‌తావా? అంటూ ట్రోల్స్

గిల్ కు ఇంత పొగ‌రా…వికెట్ల వీరుడు సిరాజ్ ను వాట‌ర్ బాయ్ వాడ‌తావా? అంటూ ట్రోల్స్
Advertisement

Siraj Fans Trolls Gill:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India, 1st Test ) మధ్య వెల్లింగ్టన్ వేదికగా (Basin Reserve, Wellington) తొలి టెస్ట్ జరుగుతోంది. ఈ టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ప్రస్తుతం న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్ నడుస్తోంది. అయితే ఈ క్రమంలో మహమ్మద్ సిరాజ్ ను వాటర్ బాయ్ గా వాడుకున్నాడని టీమిండియా కెప్టెన్ శుభ‌మాన్ గిల్ పై విమర్శలు వస్తున్నాయి.

గిల్ కు ఇంత పొగ‌రా…వికెట్ల వీరుడు సిరాజ్ ను వాట‌ర్ బాయ్ వాడ‌తావా? 

మూడో రోజు బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో మహమ్మద్ సిరాజ్ తో గిల్ డ్రింక్స్ తో పాటు మంచి నీళ్లు తప్పించుకున్నాడు. ఆ తర్వాత మ‌హ్మ‌ద్ సిరాజ్ తాగిస్తే.. గిల్ తాగాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలో వికెట్ల వీరుడు మహమ్మద్ సిరాజ్ ను వాటర్ బాయ్ గా వాడటంపై క్రికెట్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. తొలి టెస్టులో ఆడించలేదన్న కోపంతో కెప్టెన్ శుభ‌మాన్ గిల్ పై మహమ్మద్ సిరాజ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి జట్టులోకి తీసుకోకపోవడమే కాకుండా వాటర్ బాయ్ గా వాడుకోవడం పట్ల ఫైర్ అవుతున్నారు.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

మహమ్మద్ సిరాజ్ ను తీసుకోకపోవడంపై రాజకీయ దుమారం

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ సందర్భంగా మహమ్మద్ సిరాజ్ లాంటి సీనియర్ క్రికెటర్ ను తీసుకోకపోవడంపై మాజీ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ టోర్నమెంట్ ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటి వరకు విమర్శలు తగ్గడం లేదు. మహమ్మద్ సిరాజ్ ను తీసుకోకపోవడంతో అటు కాంగ్రెస్ పార్టీ తరఫున కొంత మంది నాయకులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఇమ్రాన్ మసూద్ కూడా దీనిపై స్పందిస్తూ హాట్ కామెంట్స్ చేశారు.

Advertisement

మహమ్మద్ సిరాజ్ ( MD Siraj) ఒక ముస్లిం వ్యక్తి కాబట్టి అతనిని సెలెక్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి ముస్లిం వ్యక్తులకు టీమిండియాలో అవకాశాలు ఇవ్వడం లేదని మండిపడ్డాడు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్లే టీమిండియాను నడిపిస్తున్నారని ఫైర్ అయ్యారు. అయితే దీనికి బిజెపి పార్టీ (BJP Party) కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన మహమ్మద్ సిరాజ్ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు…. రవీంద్ర జడేజాను (Jadeja) పక్కకు పెట్టడంపై ఎందుకు ప్రశ్నించడం లేదని కౌంటర్ ఇస్తున్నారు.

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

 

Related News

టెస్టుల్లో పంత్ హీరోనే, కానీ వ‌న్డేలు, టీ20ల్లో మాత్రం కుంభకర్ణుడు

షోయ‌బ్ అక్త‌ర్ తో క‌లిసి కామెంట్రీ…హ‌ర్భ‌జ‌న్ సింగ్ దేశ ద్రోహి అంటూ విమ‌ర్శ‌లు!

కివీస్ గ‌డ్డ‌పై టీమిండియా స్కోరు 720 దాటిందా? నేను అస్స‌లు నమ్మ‌నంటూ ఇంజ‌మామ్ విమ‌ర్శ‌లు

బ్లైండ్ ఆసియా కప్‌లో మరో వివాదం…టైటిల్ సెలబ్రేషన్స్‌లో పాక్ అంపైర్ చిందులు

గ్రాండ్‌గా కావ్య మారన్-అనిరుధ్ రిసెప్షన్.. అలిగిన డేవిడ్ వార్నర్

నేపాల్‌నే 26కే కూల్చారు..మా పాకిస్తాన్ వెధవలు 50 దాటతారో? లేదో?

గంభీర్ పై బాసిత్ అలీ సెటైర్లు…నేపాల్ పై అద‌ర‌గొట్టిన హ‌ర్షిత్ రాణాకు న్యూజిలాండ్ వీసా రెడీ చేయాలంటూ!

Big Stories

Advertisement
×