BigTV English

ICC ODI Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన రోహిత్ శర్మ.. బెస్ట్ ర్యాంక్ ఇదే!

ICC ODI Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన రోహిత్ శర్మ.. బెస్ట్ ర్యాంక్ ఇదే!

Rohit sharma ICC ODI ranking(Sports news in telugu): ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్, కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ ఒక ర్యాంక్ ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. అయితే రోహిత్ కెరీర్ లో ఇదే బెస్ట్ ర్యాంక్ కావడం విశేషం. ఇటీవల శ్రీలంక వేదికగా జరిగిన వన్డే సిరీస్ లో రోహిత్ రెండు హాఫ్ సెంచరీలు సహా మొత్తం 157 పరుగులు చేశాడు.


కాగా, అంతకుముందు ఐసీసీ ర్యాంకింగ్స్ విడుదల చేయగా..రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు. తాజాగా, విడుదల చేసిన జాబితాలో అంతకుముందు రెండో స్థానంలో ఉన్న శుభ్ మన్ గిల్ ను నెట్టేసి రోహిత్ రెండో స్థానానికి చేరుకున్నాడు. తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి, ఐర్లాండ్ బ్యాటర్ టెక్టార్ ఉండగా.. పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

బౌలర్ల విషయానికొస్తే.. సౌతాఫ్రికా చెందిన కేశ్ మహారాజ్ టాప్ ర్యాంక్ లో కొనసాగుతుండగా.. తర్వాతి స్థానాల్లో హాజిల్ వుడ్ ,ఆడమ్ జంపా, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. ఇక వన్డే ఆల్ రౌండర్స్ విభాగంలో మహ్మద్ నబీ, షకీబ్ అల్ హసన్, సికిందర్ రజా ఉన్నారు.


Related News

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

Big Stories

×