BigTV English

IND vs AUS: మొదటి రోజు ముగిసిన ఆట.. అదరగొట్టిన టీమిండియా ఆటగాళ్లు

IND vs AUS: మొదటి రోజు ముగిసిన ఆట.. అదరగొట్టిన టీమిండియా ఆటగాళ్లు

IND vs AUS: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు చుక్కలు చూపించారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆల్‌ఔట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 77 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(20) ఆసిస్ పేసర్ మార్ఫీ చేతిలో కాట్ అండ్ బౌల్ అయ్యాడు.


రోహిత్ శర్మ(50*) దాదాపు రెండేళ్ల తర్వాత ఆఫ్ సెంచరీ చేశాడు. క్రీజ్‌లో రోహిత్‌తో పాటు రవిచంద్రన్ ఉన్నారు. విరాట్, సూర్యకుమార్ యాదవ్, ఛతేశ్వర్ పుజారా, భరత్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. భారత బౌలర్లు జడేజా 5 , అశ్విన్ 3 వికెట్లు పడగొట్టగా.. షమీ, సిరాజ్ తలో వికెట్ తీశారు. ఇక 100 పరుగులు వెనుకబడి ఉన్న భారత్ రెండో రోజు ఓపికగా.. అవసరమున్న చోట దూకుడు ప్రదర్శిస్తే ఆ పరుగులు చేయడం కష్టమేమీ కాదు.


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×