E-Paper
Advertisement

T20 World Cup 2024: ఇండియా vs ఐర్లాండ్ మ్యాచ్ అప్‌డేట్స్

T20 World Cup 2024: ఇండియా vs ఐర్లాండ్ మ్యాచ్ అప్‌డేట్స్
Advertisement

T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా భారత్ – ఐర్లాండ్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. న్యూయార్క్ వేదికగా ఈ రెండు టీమ్ లు తలపడుతున్నాయి. మొదటగా టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో ఐర్లాండ్ బ్యాటింగ్ చేస్తున్నది. స్టిర్లింగ్, బాల్ బిర్నీ క్రీజులో ఉన్నారు. ఆర్ష్ దీప్ సింగ్ తొలి ఓవర్ వేశాడు. ఈ ఓవర్ లో మొదటి రెండు బంతుల్లో మూడు పరుగులు వచ్చాయి.

ఈ మ్యాచ్ న్యూయార్క్ లోని నసావు అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో జరుగుతుంది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకుని ఐర్లాండ్ ను బ్యాటింగ్ కు పిలిచాడు. పిచ్, వాతావరణ పరిస్థితులు సహకరించే అవకాశముండడంతో భారత బౌలర్లు రెచ్చిపోయే అవకాశం లేకపోలేదు.

Advertisement

టీమిండియాలో హార్ధిక్, శివమ్, అక్షర్, జడేజా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ ఉన్నారు.

Also Read: ఇక్కడ 140 పరుగులు చేసినా గొప్పే: రోహిత్

Advertisement

ఐర్లాండ్ టీమ్‌లో.. పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్, హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్ కార్తీ, బెంజమిన్ వైట్, జాషవా లిటిల్ ఉన్నారు.

Tags

Related News

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

Big Stories

Advertisement
×