BigTV English

IND vs NZ 3rd Test Update: జడేజా విశ్వరూపం…235 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్… 

IND vs NZ 3rd Test Update: జడేజా విశ్వరూపం…235 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్… 

 


 

 


IND vs NZ 3rd Test Update: న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా జట్ల మధ్య… జరుగుతున్న మూడో టెస్టులో… రోహిత్ సేన… అద్భుతంగా రాణిస్తోంది. ఆట మొదటి రోజు పూర్తికాక ముందే… న్యూజిలాండ్ జట్టును ఆల్ అవుట్ చేసింది టీమిండియా. దీంతో ముంబై టెస్టులో… 235 పరుగులకు… న్యూజిలాండ్ ఆల్ అవుట్ కావడం జరిగింది. టీమిండియా స్పిన్ దళం మ్యాజిక్…చేయడంతో… తక్కువ పరుగులకే కివిస్ ఆల్ అవుట్ కావడం జరిగింది.

Also Read: India vs New Zealand: ఇవాళ్టి నుంచే 3వ టెస్ట్‌.. భారీ స్కెచ్‌ వేసిన టీమిండియా!

ఈ తరుణంలోనే టీమిండియా బౌలర్లలో… రవీంద్ర జడేజా ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. అటు వాషింగ్టన్ సుందర్ కూడా నాలుగు వికెట్లు తీసి… దుమ్ము లేపాడు. అదే సమయంలో ఆకాశదీప్ ఒక వికెట్ పడగొట్టి.. చేయూత అందించాడు. అయితే న్యూజిలాండ్ బ్యాటర్లలో… విల్ యంగ్ ఒక్కడే 71 పరుగులతో రాణించాడు.

Also Read: IPL 2025 Retention: మరి కొన్ని గంటల్లోనే ఐపీఎల్ రిటెన్షన్…ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

అటు డారెల్ మిచెల్ 82 పరుగులు చేసి.. న్యూజిలాండ్ను ఆదుకున్నాడు. మొత్తానికి… ముంబై టెస్టులో మొదటి రోజు టీమిండియా పై చేయి సాధించిందని చెప్పవచ్చు. రెండు టెస్టుల్లో వరుసగా ఓడిపోయిన టీమ్ ఇండియా… మూడో టెస్టులో ఎలాగైనా గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ముంబై టెస్ట్ లో విజృంభించి ఆడుతున్నారు టీం ఇండియా ప్లేయర్లు.

Related News

Team India : వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక..వైస్ కెప్టెన్ గా జ‌డేజా..షెడ్యూల్ ఇదే

IND Vs AUS : ఆస్ట్రేలియాతో సిరీస్… టీమిండియా కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్

Asia Cup 2025 : టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై విమర్శలు…గంభీర్ పై సంజూ సీరియస్?

Pak vs Ban: ఇవాళే బంగ్లా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌…గెలిస్తే ఫైన‌ల్స్‌, ఓడితే ఇంటికే

BCCI: బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇక ఈ ఇద్ద‌రూ పాక్‌ క్రికెట‌ర్ల కెరీర్ క్లోజ్‌

IND vs BAN: పసికూన బంగ్లాదేశ్ పై పంజా…ఆసియా కప్ ఫైనల్స్ కు టీమిండియా..ఇంటికి శ్రీలంక

IND vs BAN: త‌డ‌బ‌డిన టీమిండియా…బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే ?

Abhishek Sharma: అభిషేక్ కొంప‌ముంచిన సూర్య‌.. క‌ష్టాల్లో టీమిండియా, సంజూకు బ్యాటింగ్ ఇవ్వ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్‌

Big Stories

×