E-Paper
Advertisement

India vs New Zealand: ఇవాళ్టి నుంచే 3వ టెస్ట్‌.. భారీ స్కెచ్‌ వేసిన టీమిండియా!

India vs New Zealand: ఇవాళ్టి నుంచే 3వ టెస్ట్‌.. భారీ స్కెచ్‌ వేసిన టీమిండియా!
Advertisement

India vs New Zealand: టీమిండియా ( Team India ) వర్సెస్ న్యూజిలాండ్ ( New Zealand ) మధ్య ఇవాళ… మూడో టెస్ట్ జరగనుంది. ముంబైలోని వాంకాడే స్టేడియంలో… ఇండియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య చిట్టచివరి మ్యాచ్ జరుగుతుంది. ఇవాళ ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో… ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు టాస్ ప్రక్రియ కొనసాగాలని ఉంది. అయితే ముంబై మ్యాచ్ లో టాస్ నెగ్గిన జట్టు… మొదటి బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది.

India vs New Zealand Live Score 3rd Test Day 1

Also Read: IPL 2025 Retention: క్లాసెన్ కు రూ.23 కోట్లు, విరాట్ కోహ్లీకి రూ.21 కోట్లు..10 జట్ల రిటెన్షన్‌ లిస్ట్‌ ఇదే !

Advertisement

అయితే… ముంబై పిచ్ కు స్పీడ్ బౌలింగ్ కు అనుకూలించేలా తయారు చేసినట్లు చెబుతున్నారు. టీమిండియా ( Team India ) వర్సెస్ న్యూజిలాండ్ ( New Zealand ) మధ్య ఇవాళ… జరిగే మూడో టెస్ట్ లో ఎక్కువగా ఫాస్ట్‌ బౌలర్లతో రోహిత్‌ సేన దిగే ఛాన్స్‌ ఉందట. ఈ మ్యాచ్‌ లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది టీమిండియా. కాగా.. ఇప్పటికే ఈ సిరీస్‌ ను 2-0 తో కైవసం చేసుకుంది న్యూజిలాండ్ ( New Zealand ).

Also Read: IPL 2025 Retention: మరి కొన్ని గంటల్లోనే ఐపీఎల్ రిటెన్షన్…ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

Advertisement

జట్ల వివరాలు

టీమ్ ఇండియా ప్రాబబుల్ ఎలెవన్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్/మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా

న్యూజిలాండ్: ప్రాబబుల్ XI: టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ/మాట్ హెన్రీ, విల్ ఓ’రూర్క్, అజాజ్ పటేల్

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×