E-Paper
Advertisement

Football : భార‌త ఫుట్‌బాల్ జ‌ట్టు సత్తా.. ఇంట‌ర్‌కాంటినెంట‌ల్ క‌ప్ కైవసం..

Football :  భార‌త ఫుట్‌బాల్ జ‌ట్టు సత్తా.. ఇంట‌ర్‌కాంటినెంట‌ల్ క‌ప్ కైవసం..
Advertisement

Football : భార‌త ఫుట్‌బాల్ జ‌ట్టు చరిత్ర సృష్టించింది. నాలుగు దేశాల ఇంట‌ర్‌కాంటినెంట‌ల్ క‌ప్ రెండోసారి సాధించింది. భువ‌నేశ్వర్‌లోని క‌లింగ స్టేడియంలో ఆదివారం జ‌రిగిన టైటిల్ పోరులో లెబ‌నాన్‌పై 2-0తో గెలుపొందింది.

Advertisement

స్టార్ ఆట‌గాడు సునీల్ ఛైత్రీ 46వ నిమిషంలో జ‌ట్టుకు తొలి గోల్ అందించాడు. ఇది అతడికి 87వ ఇంటర్నేషనల్ గోల్‌. 66వ నిమిషంలో ఛాంగ్టే రెండో గోల్ సాధించాడు. చివరి వరుకు ఇదే ఆధిక్యం కొనసాగడంతో భార‌త ఆట‌గాళ్లు గెలుపు సంబురాలు చేసుకున్నారు.

ఇంట‌ర్‌ కాంటినెంట‌ల్ క‌ప్ ఆరంభ సీజ‌న్ 2018లో భార‌త జ‌ట్టు విజేత‌గా నిలిచింది. ఫైన‌ల్లో కెన్యాను 2-0తో చిత్తుగా ఓడించింది. అయితే 2019లో మాత్రం 4వ స్థానంతో స‌రిపెట్టుకుంది. ఈసారి ఎలాగైనా క‌ప్పు కొట్టాల‌నే క‌సితో భారత ఆటగాళ్లు పట్టుదలతో ఆడారు. అఖిల భార‌త ఫుట్‌బాల్ స‌మాఖ్య 4 దేశాల మ‌ధ్య ఈ టోర్నీని నిర్వహించింది. ఇందులో భార‌త్, లెబ‌నాన్, మంగోలియా, వ‌నౌతు దేశాలు పాల్గొంటున్నాయి.

Tags

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×