BigTV English
Advertisement

IPL 2024 Teams | ఐపీఎల్ 2024లో ఉన్న ఆటగాళ్లు వీళ్లే…

IPL 2024 Teams | దుబాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు ఎవరిని వదిలించుకున్నాయి, ఎవరిని అట్టే పెట్టుకున్నాయనే అంశంపై క్లారిటీ వచ్చింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు. అలాగే మహేంద్ర సింగ్ ధోనీ ఈ సీజన్ లో కూడా ఆడనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కెప్టెన్ గా రానున్నాడు. ఇంక ఎవరెవరిని ఫ్రాంచైజీలు అట్టేపెట్టుకున్నాయనే వివరాలు మీకోసం…

IPL 2024 Teams | ఐపీఎల్ 2024లో ఉన్న ఆటగాళ్లు వీళ్లే…

IPL 2024 Teams | దుబాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు ఎవరిని వదిలించుకున్నాయి, ఎవరిని అట్టే పెట్టుకున్నాయనే అంశంపై క్లారిటీ వచ్చింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు. అలాగే మహేంద్ర సింగ్ ధోనీ ఈ సీజన్ లో కూడా ఆడనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కెప్టెన్ గా రానున్నాడు. ఇంక ఎవరెవరిని ఫ్రాంచైజీలు అట్టేపెట్టుకున్నాయనే వివరాలు మీకోసం…


గుజరాత్ టైటాన్స్ టీమ్:


కేన్ విలియమ్సన్, డేవిడ్ మిల్లర్, శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్‌, సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, జయంత్ యాదవ్, రాహుల్ తెవాతియా, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్, సాయి కిశోర్, జోషువా లిటిల్, మోహిత్ శర్మలను గుజరాత్ టైటాన్స్ దగ్గర ఉంచుకుంది.

‘సన్‌రైజర్స్ హైదరాబాద్’ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు:

వాషింగ్డన్ సుందర్, అభిషేక్ శర్మ, సన్వీర్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమద్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఐడెన్ మార్‌క్రమ్, గ్లెన్ ఫిలిప్స్, ఫజల్లాక్ ఫరూకీ, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, హెన్రిచ్ క్లాసెన్, ఉపేంద్రసింగ్ యాదవ్, మార్కో జన్‌సెన్

ముంబై ఇండియన్స్

రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, డేవల్డ్ బ్రెవిస్, టిమ్ డేవిడ్, కామెరూన్, అర్జున్ టెండుల్కర్, నేహాల్ వధేరా, జస్ ప్రీత్ బుమ్రా, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వాల్, బెరెన్ డార్ఫ్, రొమారియో షెపర్డ్, షామ్స్ ములానీ

చెన్నై సూపర్ కింగ్స్

ఎంఎస్ ధోనీ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఆజింక్య రహానె, రవీంద్ర జడేజా, షేక్ రషీద్, డేవాన్ కాన్వే, మిచెల్ శాంటర్న్, మెయిన్ ఆలీ, నిశాంత్ సింధు, శివమ్ దూబె, అజయ్ మధ్వల్, హంగార్గేకర్, మహీశ్ తీక్షణ, ప్రశాంత్ సోలంకి, తుషార్ దేశ్ పాండే, సిమర్ జిత్ సింగ్, మతీశా పతిరన, దీపక్ చాహర్,

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

డుప్లెసిన్ (కెప్టెన్), గ్లెన్ మ్యాక్స్ వెల్, విరాట్ కొహ్లీ, అనుజ్ రావత్, దినేశ్ కార్తీక్, విల్ జాక్స్, మహీపాల్, మనోజ్ భాంగే, మయాంక్ దగార్, ప్రభుదేశాయ్, రజత్ పాటిదార్, కర్ణ్ శర్మ, వైశాఖ్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, రాజన్ కుమార్, హిమాన్షు శర్మ

పంజాబ్ కింగ్స్

శిఖర్ ధావన్ (కెప్టెన్), జితేశ్ వర్మ, ప్రభ్ సిమ్రాన్ సింగ్, హర్ ప్రీత్ భాటియా, రిషి ధావన్, సామ్ కరన్, సికిందర్ రాజా, లివింగ్ స్టోన్, జానీ బెయిర్ స్టో, మాథ్యూ షార్ట్, అధ్వర్వ తైడే, తుర్నూర్ సింగ్, శివమ్ సింగ్, అర్షదీప్ సింగ్, హర్ ప్రీత్ బ్రార్, కాగిసో రబడ, నాథన్ ఎలిస్, విద్వత్ కావేరప్ప, గుర్నూర్ సింగ్ బ్రార్

కోల్‌కతా నైట్ రైడర్స్

నితీశ్ రాణా, రింకు సింగ్, రహ్మనుల్లా, గుర్భాజ్ , శ్రేయాస్ అయ్యర్, జేసన్ రాయ్, సునీల్ నరైన్, సుయాశ్ శర్మ, ఆండ్రే రసెల్, హర్షిత్ రాణా, వెంకటేశ్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ ఆరోడా

రాజస్థాన్ రాయల్స్

సంజు శాంసన్ (కెప్టెన్), హెట్ మయర్, డొనొవాన్ పెరీరా, ట్రెంట్ బౌల్ట్ , ఆడమ్ జంపా, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, కునల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కులదీప్ సేన్, ప్రసిద్ధ్ క్రష్ణ, సందీప్ శర్మ, యుజువేంద్ర చాహల్, ఆవేశ్ ఖాన్

ఢిల్లీ క్యాపిటల్స్

రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, యశ్ ధూల్, వీక్కి, అన్రిచ్ నోర్జే, కుల్ దీప్ యాదవ్, ఎంగిడి, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ , ముఖేశ్ కుమార్, పృథ్వీ షా, అభిషేక్ పొరెల్, అభిషేక్ పొరెల్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబె,

లఖ్‌నవ్ సూపర్ జెయింట్స్

కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్ , నవీనుల్ హక్, రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్య, ప్రేరక్ మన్కడ్, యుధ్విర్ సింగ్, యశ్ ఠాకూర్, మార్క్ వుడ్, మోసిన్ ఖాన్, మయాంక్ యాదవ్, ఆయుష్ బదోని, మార్కస్ స్టయినిస్,

Related News

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Hong Kong Sixes 2025: దినేష్ కార్తీక్ చెత్త కెప్టెన్సీ.. కువైట్, UAE చేతిలో వ‌రుస‌గా ఓడిన టీమిండియా

Womens World Cup 2029: వ‌చ్చే వ‌ర‌ల్డ్ క‌ప్ 2029పై ఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇకపై 8 కాదు 10 జ‌ట్లకు ఛాన్స్‌, ఫాకిస్తాన్ కు నో ఛాన్స్ !

Big Stories

×