BigTV English

IPL 2025: ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. RCB VS KKR మ్యాచ్ రద్దు ?

IPL 2025: ఫ్యాన్స్ కు బిగ్ షాక్..  RCB VS KKR మ్యాచ్ రద్దు ?

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయిపోయింది. ఇవాళ తొలి మ్యాచ్ కూడా ప్రారంభం కాబోతుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా… కోల్కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Kolkata Knight Riders vs Royal Challengers Bangalore ) మధ్య తొలి ఫైట్ ఉండనుంది. సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ కు.. తీవ్ర అంతరాయం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్టు చెబుతున్నారు. ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారబోతుందని అంటున్నారు.


Also Read : IPL 2025: నేడు తొలి ఐపీఎల్ మ్యాచ్..టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి..?

గత రెండు రోజులుగా పశ్చిమ బెంగాల్లో… వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల వడగండ్ల వానలు కూడా పడ్డాయి. ఇవాళ కూడా వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. మ్యాచ్ జరిగే ఈడెన్ గార్డెన్స్ వేదికగా.. వడగండ్లు పడే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ( Kolkata Knight Riders vs Royal Challengers Bangalore ) మధ్య జరిగే మ్యాచ్ రద్దు అవుతుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే… డక్వర్త్ లూయిస్ పద్ధతి ( Duckworth Lewis method ) ద్వారా ఈ మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది అంచనా వేస్తున్నారు.


అయితే మరి కొంత మంది మాత్రం ఒక్క బంతి పడకుండానే ఈ మ్యాచ్ రద్దు అవుతుందని కూడా చెబుతున్నారు. దీంతో టికెట్ కొనుగోలు చేసిన ఐపీఎల్ అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. గత ఏడాదికాలంగా ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నామని… ఇప్పుడు మొదటి మ్యాచ్ కే వర్షం అడ్డంకిగా మారితే.. తట్టుకోలేమంటున్నారు. అటు డబ్బులు కూడా వృధా అవుతాయని ఆందోళన చెందుతున్నారు.

ఈ మ్యాచ్ ఉచితంగా ఎలా చూడాలి?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన ప్రతి మ్యాచ్… జియో హాట్ స్టార్ లో ( Jio Hot Star Channel ) ఉచితంగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ప్రసారాలు అందిస్తున్నారు. జియో నెట్వర్క్ ఉన్నవారు మాత్రం ఈ ఐపీఎల్ మ్యాచ్లను ఉచితంగా చూడవచ్చు. ఒకవేళ ఇవాళ వర్షం పడకుండా… మ్యాచ్ జరిగితే… టాస్ చాలా కీలకం కానుంది. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన జట్టు.. బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువ. మొదట బ్యాటింగ్ తీసుకున్న జట్టు భారీ స్కోర్ చేసి.. ప్రత్యర్థిని కట్టడి చేయగలరు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య రికార్డులు చూసినట్లయితే… KKR దే పై చేయిగా ఉంది.

Also Read: Chahal Dhanashree Divorce: చాహల్-ధనశ్రీ విడాకులలో ట్విస్ట్.. అప్పుడే మంట మొదలైంది..?

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×