E-Paper
Advertisement

న్యూజిలాండ్‌పై భారత్ వన్డే సిరీస్ గెలిస్తే.. గుండు గీయించుకుంటా

న్యూజిలాండ్‌పై భారత్ వన్డే సిరీస్ గెలిస్తే.. గుండు గీయించుకుంటా
Advertisement

WaQar Azam On IND VS NZ ODI:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India) జట్ల మధ్య వన్డే సిరీస్ ( India tour of New Zealand 2026) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కివీస్ గడ్డపై టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా, తొలి వన్డేలోనూ విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం వెల్లింగ్టన్ రెండో వన్డేకూ సిద్ధమైంది గిల్ సేన. ఇలాంటి తరుణంలోనే టీమిండియా ఆత్మ విశ్వాసం దెబ్బతీసేలా పాకిస్తాన్ కుట్రలకు దిగినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా పాకిస్తాన్ కు చెందిన యువ దేశవాళీ క్రికెటర్ వకార్ అజామ్ (WaQar Azam) టీమిండియాపై హాట్ కామెంట్స్ చేశాడు.

న్యూజిలాండ్‌పై భారత్ వన్డే సిరీస్ గెలిస్తే.. గుండు గీయించుకుంటా

5 వన్డేల సిరీస్ లో టీమిండియా చిత్తుగా ఓడిపోతుందని స్టేట్ మెంట్ ఇచ్చాడు. 4-1 తేడాతో న్యూజిలాండ్ సిరీస్ గెలవడం గ్యారెంటీ అన్నాడు. టీ20 సిరీస్ లో ఓడిపోయిన న్యూజిలాండ్ పుంజుకుని, టీమిండియాకు ఇక నుంచి చుక్కలు చూపించడం గ్యారెంటీ అని హెచ్చరించారు. ఒక వేళ న్యూజిలాండ్ పై టీమిండియా వన్డే సిరీస్ గెలిస్తే, మాత్రం తాను గుండు గీయించుకుంటానని ప్రకటించాడు. అంతేకాదు గుండు గీయించుకున్న వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తానని వెల్లడించాడు. దీంతో యువ దేశవాళీ క్రికెటర్ వకార్ అజామ్ చేసిన ఈ ఫేస్ బుక్ వైరల్ గా మారింది.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

ఫ్లాట్ పిచ్‌లపై ఆడతారంటూ విమర్శలు

కివీస్ గడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్ ( India tour of New Zealand 2026)లో టీమిండియా చిత్తుగా ఓడిపోతుందని యువ దేశవాళీ క్రికెటర్ వకార్ అజామ్ (WaQar Azam) విమర్శలు చేశాడు. ఫ్లాట్ పిచ్ లపైనే అద్భుతంగా ఆడే టీమిండియా ఆటగాళ్లు…న్యూజిలాండ్ గడ్డపై జరిగిన టీ20 సిరీస్ లో అదృష్టవశాత్తుగా గెలిచారని పరువు తీశాడు. కానీ ఇప్పుడు జరిగే వన్డేల్లో మాత్రం ఓడిపోవడం గ్యారెంటీ అన్నాడు. మొదటి వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన, వర్షం పడటంతో మ్యాచ్ గెలిచారని హేళన చేశాడు. కానీ ఇకపై ప్రకృతి కూడా టీమిండియాను కాపాడలేదని హెచ్చరించాడు. వచ్చే అండర్ 19 ఆసియా కప్, రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ లలో టీమిండియా జూనియర్ జట్లను తమ పాకిస్తాన్ ప్లేయర్లు చిత్తుగా ఓడిస్తారని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో టీమిండియాపై యువ ఆటగాడు వకార్ అజామ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

టీమిండియా, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే

Advertisement

టీమిండియా, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే వెల్లింగ్టన్ వేదికగా శనివారం జరుగనుంది. ఈ మ్యాచ్ ఉదయం 7.30 గంటలకు షురూ కానుంది. ఈ మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించనున్నట్టు తెలుస్తోంది. 60 నుంచి 65 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

 

 

 

Related News

రొనాల్డూ రిటైర్మెంట్.. కోచ్‌తో గొడవే కారణమా..?

హ‌కీ ప్లేయ‌ర్లు షేక్ హ్యాండ్ ఇచ్చిన‌ప్పుడు బీసీసీఐకి ఏం రోగం? …ఇంజ‌మామ్ సంచ‌ల‌నం

బ‌క్కోడిపై CSK ఫ్యాన్స్ తిరుగుబాటు? తోపు ప్లేయ‌ర్ల‌ను SRHలోకి పంపిస్తున్నాడ‌ని ఫైర్‌

రెండో వన్డేకు 60% వర్షం ముప్పు.. దేవుడు కూడా ఇండియాను కాపాడ‌లేడంటూ త‌న్వీర్ సంచ‌ల‌నం

జై షాపై పాకిస్తాన్ కొత్త కుట్ర‌లు…ICC కొత్త బాస్ గా మొహ్సిన్ న‌ఖ్వీ?

ఇండియాలో అన్ని ఫ్లాట్ పిచ్ లే…అందుకే బ్యాట‌ర్లు చిత‌క‌బాదుతున్నారు

కావ్య పాప‌కు కొత్త త‌ల‌నొప్పి…RCBలోకి వెళ్తానంటూ అభిషేక్ శ‌ర్మ బెదిరింపులు?

Big Stories

Advertisement
×