BigTV English

IPL Mega Auction: 5+1 RTM కార్డ్..ఐపీఎల్‌ రిటెన్షన్ రూల్స్ ఇవే..ధోనికి రూట్‌ క్లియర్‌!

IPL Mega Auction: 5+1 RTM కార్డ్..ఐపీఎల్‌ రిటెన్షన్ రూల్స్ ఇవే..ధోనికి రూట్‌ క్లియర్‌!

MS Dhoni’s CSK retention sealed ahead of IPL 2025 auction as BCCI to continue with Impact player rule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కోసం….బీసీసీఐ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఐపిఎల్ రిటెన్షన్ నిబంధనలను… ఫైనల్ చేసేసింది. ఫ్రాంచైజీ పర్స్ వ్యాల్యూ ను 120 కోట్లకు పెంచుతూ… నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ మేరకు… సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు మహేంద్ర సింగ్ ధోనీని… ఈసారి అన్ క్యాప్డ్ ప్లేయర్గా మనం చూడవద్దు.


ఇక ఈ ఐపిఎల్ రిటెన్షన్ నిబంధనల వివరాలు ఒకసారి పరిశీలించినట్లయితే.. దాదాపు కొత్తగా ఏడు రూల్స్ పెట్టినట్లు సమాచారం. ఐపీఎల్ ఫ్రాంచైజీలతో ఒక్కసారి ఒప్పందం చేసుకున్న ఆటగాళ్లు… 2027 సంవత్సరం వరకు.. ఐపీఎల్ ఆడాల్సిందేనని… లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది బీసీసీఐ పాలకమండలి. మధ్యలో దేశ వాలి టోర్నమెంట్లు, అంతర్జాతీయ మ్యాచులు ఉన్నాయని తప్పించుకోకూడదని పేర్కొంది. అటు ఈసారి ఆరుగురిని రిటైన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది బిసిసిఐ.

Also Read: Musheer Khan: స‌ర్ఫ‌రాజ్ సోద‌రుడు ముషీర్ కు ఘోర రోడ్డు ప్రమాదం…క్రికెట్‌ కు దూరం !


రిటర్న్ చేసుకునే ఆరుగురు ఆటగాలలో ఒకరు కచ్చితంగా అన్ క్యాప్డ్ ప్లేయర్ ఉండాలని కూడా వెల్లడించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అటు గరిష్టంగా ఇద్దరు అన్ క్యాప్డ్ ప్లేయర్లకు…అవకాశం ఇస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. రిటైన్ లిస్టులో విదేశీ ఆటగాళ్లకు ఎలాంటి… పరిమితి లేదని కూడా స్పష్టం చేయడం జరిగింది. మెగా వేలంలో పాల్గొనే విదేశీ క్రికెటర్లు ముందుగా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా కోరడం జరిగింది.

Also Read: SRH: హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ గుడ్‌న్యూస్..SRHలోకి మొనగాడు వస్తున్నాడు !

ఒకవేళ ప్లేయర్లు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే… మినీ వేలంలో పాల్గొనే అవకాశం ఇకపైన ఇవ్వబోమని కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. పైన చెప్పిన రూల్స్ కచ్చితంగా… అమలు చేస్తామని వివరించింది. ఇక ఐపీఎల్ మెగా వేలం డిసెంబర్ మొదటి వారం లేదా నవంబర్ చివర్లో ఖచ్చితంగా నిర్వహించే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఈ మెగా వేలం దుబాయ్ లో జరిగే ఛాన్సులు ఉన్నాయి.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×