E-Paper
Advertisement

Sachin Tendulkar meet PM Modi: స‌చిన్ కొడుకు అర్జున్ పెళ్లి..ప్ర‌ధాని మోడీకి ఆహ్వానం

Sachin Tendulkar meet PM Modi: స‌చిన్ కొడుకు అర్జున్ పెళ్లి..ప్ర‌ధాని మోడీకి ఆహ్వానం
Advertisement

Sachin Tendulkar meet PM Modi: టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar), ప్రధాని నరేంద్ర మోడీ ( Prime Minister Narendra Modi) ఇంటికి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. తన కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇంటికి వెళ్లారు సచిన్ టెండూల్కర్. ఈ సందర్భంగా తన కుమారుడు అర్జున్ టెండూల్క‌ర్‌ వివాహానికి హాజరుకావాలని ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారు సచిన్ టెండూల్కర్. ఈ మేరకు ఆహ్వాన పత్రిక కూడా అందించారు. అర్జున్ టెండూల్కర్ ( Arjun Tendulkar), ఆయనకు కాబోయే భార్య సానియా ( Sania) కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇంటికి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీని ( Pm Modi) ఆహ్వానించిన అనంతరం కుటుంబ సమేతంగా ఆయనతో ఫోటో కూడా దిగారు. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

Also Read: India vs Pakistan: ప్లాన్ మార్చిన పాకిస్తాన్‌, ఇండియాతో మ్యాచ్ కు రెడీ..ఆడ‌క‌పోతే అడుక్కుతింటార‌ని గంగూలీ వార్నింగ్‌

స‌చిన్ కొడుకు అర్జున్ పెళ్లి..ప్ర‌ధాని మోడీకి ఆహ్వానం

Advertisement

లిటిల్ మాస్టర్ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా కు ఎన్నో విజయాలు అందించిన సచిన్ టెండూల్కర్… ప్రపంచ స్థాయి క్రికెటర్ గా ఎదిగారు. అయితే అలాంటి సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ( Arjun Tendulkar’s wedding ) పెళ్లి త్వరలోనే కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీని కలిసింది సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీ. ఈ సందర్భంగా తన కొడుకు అర్జున్ టెండూల్కర్ పెళ్లికి స్పెషల్ గెస్ట్ గా రావాలని ప్రధాని నరేంద్ర మోడీని రిక్వెస్ట్ చేశారు సచిన్ టెండూల్కర్. ఈ మేరకు స్వయంగా సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసినట్లు పేర్కొన్నారు.

అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ ఇద్దరి పెళ్లి కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. ఇది గర్వకారణంగా ఉందని కూడా సచిన్ టెండూల్కర్ ఎమోషనల్ అయ్యారు. యంగ్ కపుల్ అర్జున్ టెండూల్కర్-సానియా జంటను ఆశీర్వదించి.. విలువైన సలహాలు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ప్రధాని నరేంద్ర మోడీని ( PM Modi) ట్యాగ్ చేశాడు సచిన్ టెండూల్కర్. ప్రధాని నరేంద్ర మోడీని ( PM Modi) కలిసిన తర్వాత ఢిల్లీ టెన్ జన్ పత్ నివాసంలో సోనియాగాంధీని కూడా సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీ కలవడం జరిగింది. ఈ సందర్భంగా పెళ్లికి రావాలని ఆహ్వానించారు.

అర్జున్ టెండూల్కర్ పెళ్లి ఎప్పుడంటే ?

Advertisement

అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ ఇద్దరి పెళ్లి మార్చి 5వ తేదీన జ‌రుగ‌నుంది. ఈ మేర‌కు గ‌తేడాది సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ కూడా జ‌రిగింది. ముంబైకి చెందిన ప్ర‌ముఖ బిజినెస్ మెన్ ర‌వి ఘాయ్ మ‌న‌వ‌రాలే ఈ సానియా చందోక్‌. ఇక అర్జున్ కు కోట్ల క‌ట్నం కూడా ఇస్తున్నారట‌.

Also Read: Inzamam-ul-Haq: USA బౌల‌ర్లతో సూర్య గుసగుస‌లాడాడు..అందుకే ఇండియా గెలిచింది, ఇంజమామ్ సంచ‌ల‌నం

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×