E-Paper
Advertisement

IPL పరమ చెత్త టోర్నమెంట్.. దాని కంటే PSL 200 శాతం బెటర్.. షేన్ వాట్సన్ సంచలనం

IPL పరమ చెత్త టోర్నమెంట్.. దాని కంటే PSL 200 శాతం బెటర్.. షేన్ వాట్సన్ సంచలనం
Advertisement

Shane Watson said that PSL is Batter Then IPL:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు పోటీగా వచ్చిన పాకిస్తాన్ సూపర్ లీగ్ ను మెచ్చుకుంటూ ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ షేన్ వాట్సన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ నాణ్యమైన టోర్నమెంట్ అంటూ వెల్లడించాడు. దేశవాళీ నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడే ప్లేయర్ల వరకు అందరూ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడాలంటూ సూచనలు చేశాడు. నాణ్యమైన క్రికెట్ క్రికెట్ ఆడాలంను కుంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ లోకి రావాలని పిలుపునిచ్చాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో బౌలింగ్ అద్భుతంగా ఉంటుందని, అందుకే భారీ స్కోర్లు నమోదు కావడం లేదని తెలిపాడు. కానీ ఐపీఎల్ లో మాత్రం పరుగుల వరద పారుతుందని బాంబ్ పేల్చాడు.

IPL పరమ చెత్త టోర్నమెంట్.. దాని కంటే PSL 200 శాతం బెటర్.. షేన్ వాట్సన్ సంచలనం

అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ లో ఐపీఎల్ కోసం ఐసీసీ ఫిక్సిడ్ విండో కేటాయిస్తోందని తెలిపాడు. ఐసీసీ మద్దతు వల్లే ఐపీఎల్ మనగడలో ఉందని వ్యాఖ్యానించాడు. లేకపోతే ఎప్పుడో ఐపీఎల్ చచ్చిపోయేదంటూ బాంబ్ పేల్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడితే, డబ్బులు తప్ప.. అనుభవం రాదన్నాడు.  దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పై ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ షేన్ వాట్సన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే, దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నువ్వు ఆడినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? అప్పుడు డబ్బులు దొబ్బావ్ కదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్ ద్వారా కోట్లల్లో డబ్బులు సంపాదించుకుని, పాకిస్తాన్ వేసే బిస్కెట్లకు అమ్ముడుపోయావా? అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

Related News

బాటిల్ మూత‌ల‌తోనే కాదు.. బూట్లు, నోటితో పాకిస్తాన్ క్రికెట‌ర్లు బాల్ టాంప‌రింగ్ చేసేవాళ్లు!

గంభీర్ ను చాపెల్ లాంటి దుర్మార్గుడితో పోల్చొద్దు.. అత‌డు టీమిండియా ద‌క్కిన వ‌రం!

బాబ‌ర్ చిల్ల‌ర‌గాడు.. స్లోగా బ్యాటింగ్ చేస్తున్నావ‌ని అన్నందుకు వారం రోజులు మాట్లాడ‌లేదు

బ‌ల‌మైన టీమిండియానే ఓడించాం, ఫైన‌ల్ లో శ్రీలంక‌ను న‌లిపేస్తాం.. హ‌స‌న్ న‌వాజ్ వార్నింగ్

మిస్ట‌ర్ కూల్ కాదు.. న‌ర‌రూప రాక్ష‌సుడు, ధోనిపై కేదార్ జాద‌వ్ సంచ‌ల‌నం!

నాలుగో పెళ్లికి షోయ‌బ్ మాలిక్ ఏర్పాట్లు.. తాట తీస్తాన‌ని మూడో భార్య‌ వార్నింగ్?

ఆకాశ్ దీప్‌కు గాయం, మ‌ధ్య‌లోనే ప్రసిద్ ఎంట్రీ.. కంకషన్ సబ్‌స్టిట్యూట్ అంటే ఏంటి?

Big Stories

Advertisement
×