E-Paper
Advertisement

బ‌ల‌మైన టీమిండియానే ఓడించాం, ఫైన‌ల్ లో శ్రీలంక‌ను న‌లిపేస్తాం.. హ‌స‌న్ న‌వాజ్ వార్నింగ్

బ‌ల‌మైన టీమిండియానే ఓడించాం, ఫైన‌ల్ లో శ్రీలంక‌ను న‌లిపేస్తాం.. హ‌స‌న్ న‌వాజ్ వార్నింగ్
Advertisement

Hassan Nawaz On PAK VS SL Final: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026 ) తుది దశకు వచ్చేసింది. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమవుతుంది. ఇందులో శ్రీలంక పాకిస్తాన్ జూనియర్ (Sri Lanka A vs Pakistan A, Final) జట్లు దోహా వేదిక‌గా (West End Park International Cricket Stadium, Doha) తలపడతాయి. సెమీస్ ద‌శ‌లో టీమిండియా ఇంటిదారి పట్టడంతో శ్రీలంక ఫైనల్ కు వెళ్లింది. అటు బంగ్లాదేశ్ ను చిత్తు చేసి పాకిస్తాన్ కూడా తుది పోరుకు సిద్ధమైంది.

ఫైన‌ల్ లో టీమిండియాను ఓడిస్తేనే వ‌చ్చే మ‌జానే వేర‌ప్పా

ఈ ఫైన‌ల్ మ్యాచ్ నేపథ్యంలో శ్రీలంక జూనియర్ జట్టుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు హసన్ నవాజ్ (Hassan Nawaz). ఇవాళ జరగనున్న ఫైనల్స్ సందర్భంగా శ్రీలంక జట్టును న‌ల్లిని న‌లిపిన‌ట్టు నలిపేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. టీమిండియా లాంటి బలమైన జట్టు ఫైనల్ కు వస్తే బాగుండని.. కానీ దురదృష్టవశాత్తు శ్రీలంక వచ్చిందని వ్యాఖ్యానించాడు. భారత్ ఫైనల్స్ లో ఉంటే తమ విజయం చాలా కష్టంగా ఉండేదని, కానీ శ్రీలంక జూనియ‌ర్ జ‌ట్టును 100 లోపు ఆలౌట్ చేస్తామని డేంజర్ బెల్స్ పంపాడు.

Advertisement

Kamran akmal On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

ఈ ఫైనల్ మ్యాచ్ ను గల్లీ క్రికెట్ లా భావించి ఆడతామని శ్రీలంక పరువు తీశాడు. ఎంతైనా ఫైనల్స్ లో టీం ఇండియాను ఓడిస్తేనే వచ్చే మజా వేరే లెవెల్ లో ఉంటుందని వ్యాఖ్యానించాడు. దీంతో హసన్ నవాజ్ (Hassan Nawaz) చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి. హసన్ నవాజ్ చేసిన వ్యాఖ్య‌లకు లంక ఫ్యాన్స్ కూడా అదే రీతిలో కౌంట‌ర్ ఇస్తున్నారు. బ‌ల‌మైన టీమిండియానే ఓడించిన తాము, పాక్ జ‌ట్టును చిత్తు చేయ‌డం ఎంత ప‌ని అంటూ చుర‌క‌లు అంటిస్తున్నారు.

ఫైనల్స్ కు టీమిండియా వస్తే బాగుండని పాక్ మాజీల కామెంట్

Advertisement

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ సందర్భంగా టీమిండియా ఫైనల్ కు వచ్చి ఉంటే మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా సాగేద‌ని పాకిస్తాన్ మాజీలు వెల్లడిస్తున్నారు. అండర్ 19 ఆసియా కప్ గెలిచిన సందర్భంగా పాకిస్తాన్ పరువు తీసిన భారత జట్టుపై రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్ ఫైనల్స్ సందర్భంగా రివేంజ్ తీర్చుకోవాలని ముందు నుంచి ప్లాన్ చేసుకున్నామ‌ని వెల్లడిస్తున్నారు. కానీ సెమీస్ లోనే భారత ప్రయాణం ముగియడం తమకు ఏ మాత్రం న‌చ్చ‌లేద‌ని పేర్కొంటున్నారు.

Basit Ali Reaction On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

Related News

మిస్ట‌ర్ కూల్ కాదు.. న‌ర‌రూప రాక్ష‌సుడు, ధోనిపై కేదార్ జాద‌వ్ సంచ‌ల‌నం!

నాలుగో పెళ్లికి షోయ‌బ్ మాలిక్ ఏర్పాట్లు.. తాట తీస్తాన‌ని మూడో భార్య‌ వార్నింగ్?

ఆకాశ్ దీప్‌కు గాయం, మ‌ధ్య‌లోనే ప్రసిద్ ఎంట్రీ.. కంకషన్ సబ్‌స్టిట్యూట్ అంటే ఏంటి?

భారత దేశం చాలా గొప్పది.. పాక్ ప్లేయర్లకు అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు

గంభీర్‌ను కన్నెత్తి చూడకుండా వెళ్లిపోయిన మహ్మద్ సిరాజ్.. వాడు ఈకతో సమానమంటూ!

రోహిత్ శర్మకు పగ్గాలు… అంబానీపై అలిగిన బుమ్రా.. అందుకే వైస్ కెప్టెన్సీ వద్దని ‘ఛీ’ కొట్టాడా?

పాక్ ఫైన‌ల్ చేరినా కిక్ లేదు.. భార‌త్ ఉంటేనే అస‌లైన మ‌జా

Big Stories

Advertisement
×