E-Paper
Advertisement

మిస్ట‌ర్ కూల్ కాదు.. న‌ర‌రూప రాక్ష‌సుడు, ధోనిపై కేదార్ జాద‌వ్ సంచ‌ల‌నం!

మిస్ట‌ర్ కూల్ కాదు.. న‌ర‌రూప రాక్ష‌సుడు, ధోనిపై కేదార్ జాద‌వ్ సంచ‌ల‌నం!
Advertisement

Kedar Jadhav On Ms Dhoni:  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని (Ms Dhoni) మిస్టర్ కూల్ అని పిలుస్తూ ఉంటారు. ప్రశాంతంగా ఆలోచిస్తూ.. సరైన సమయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకొని మ్యాచ్ గెలిపిస్తూ.. టీమిండియాను అగ్ర భాగాన నిలిపాడు. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోనీపై చాలా మంది మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తూనే ఉన్నారు. జట్టులో ఉన్నప్పుడు మాట్లాడని ఈ గొంతులు.. ఇప్పుడు లేస్తున్నాయి. ధోనిని విమర్శిస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా మహేంద్ర సింగ్ ధోని గురించి కేదార్ జాదవ్ (Kedar Jadhav) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

మిస్ట‌ర్ కూల్ కాదు.. న‌ర‌రూప రాక్ష‌సుడు, ధోనిపై కేదార్ జాద‌వ్ సంచ‌ల‌నం!

మహేంద్ర సింగ్ ధోని అందరూ అనుకున్నట్టు మిస్టర్ కూల్ కాదని.. కోపం వస్తే నరరూప రాక్షసుడి లాగా మారిపోతాడని హాట్ కామెంట్ చేశాడు. ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా జరిగిన వన్డే సందర్భంగా తన వల్ల రనౌట్ అయ్యేవాడని.. కానీ జస్ట్ లో మిస్ కావడంతో తనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు గుర్తు చేశాడు. ఆ రోజున మైదానంలోనే మహేంద్రసింగ్ ధోని ఉగ్రరూపం చూసానని వ్యాఖ్యానించాడు.

Advertisement

Kamran akmal On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

దీంతో డ్రెస్సింగ్ రూమ్ లో తనకు క్లాస్ పీకడం గ్యారెంటీ అనుకున్నట్టు తెలిపాడు. కానీ డ్రెస్సింగ్ రూమ్ వెళ్లిన తర్వాత ఆ విషయం గురించి మాట్లాడకుండా… ఫన్నీగా తనతో ఇత‌ర విష‌యాలు చ‌ర్చించిన‌ట్టు వెల్లడించాడు. కానీ, మైదానంలో మాత్రం తనపై చాలా సీరియస్ గా ధోని ఉన్నాడని వివరించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్నప్పుడు కూడా మహేంద్రసింగ్ ధోని కోపాన్ని తాను కళ్లారా చాలా సార్లు చూసిన‌ట్టు వ్యాఖ్యానించాడు. జ‌ట్టు ప్ర‌యోజనాల కోస‌మే ధోని కోపం త‌ప్ప‌, ఎవ‌రిపై క‌క్ష్య‌తో వ్య‌వ‌హ‌రించ‌బోడ‌ని తెలిపాడు.

అసలు మ‌హేంద్ర సింగ్, ధోని కేదార్ జాదవ్ వివాదం ఏంటి ?

Advertisement

2017 సెప్టెంబర్ 17వ తేదీన చెన్నైలో ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా కేదార్ జాదవ్, మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ చేస్తున్నారు. సింగిల్ కోసం మహేంద్రసింగ్ ధోని ప్రయత్నించాడు. కానీ మరో ఎండ్ వైపు ఉన్న కేదార్ జాదవ్ ప‌రుగు కోసం రాలేదు. ఈ క్రమంలో పిచ్ మధ్యలోకి వచ్చిన ధోని.. మళ్లీ వికెట్ కీపర్ ఎండ్ వైపు పరిగెత్తాల్సి వచ్చింది. కానీ అప్పటికే ఆస్ట్రేలియా ఫీల్డర్ కార్డ్ రైట్ త్రో విసిరాడు. కానీ బంతి స్టంప్స్ కు తగలలేదు. ఈ త‌రుణంలోనే ల‌క్కీగా ధోని రనౌట్ నుంచి త‌ప్పించుకున్నాడు. అదే వికెట్లకు తగిలి ఉంటే ధోని వికెట్ పడేది. ఈ క్రమంలో జాదవ్ పై మహేంద్ర సింగ్ ధోని చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తాజాగా కేదార్ జాదవ్ స్పందించాడు.

Basit Ali Reaction On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

 

 

?utm_source=ig_web_copy_link&dmpr=NTc4MTIwNjQ2YQ==

Related News

నాలుగో పెళ్లికి షోయ‌బ్ మాలిక్ ఏర్పాట్లు.. తాట తీస్తాన‌ని మూడో భార్య‌ వార్నింగ్?

ఆకాశ్ దీప్‌కు గాయం, మ‌ధ్య‌లోనే ప్రసిద్ ఎంట్రీ.. కంకషన్ సబ్‌స్టిట్యూట్ అంటే ఏంటి?

భారత దేశం చాలా గొప్పది.. పాక్ ప్లేయర్లకు అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు

గంభీర్‌ను కన్నెత్తి చూడకుండా వెళ్లిపోయిన మహ్మద్ సిరాజ్.. వాడు ఈకతో సమానమంటూ!

రోహిత్ శర్మకు పగ్గాలు… అంబానీపై అలిగిన బుమ్రా.. అందుకే వైస్ కెప్టెన్సీ వద్దని ‘ఛీ’ కొట్టాడా?

పాక్ ఫైన‌ల్ చేరినా కిక్ లేదు.. భార‌త్ ఉంటేనే అస‌లైన మ‌జా

ఒకే ఇన్నింగ్స్ లో 6 క్యాచ్ లు వ‌దిలేస్తారా? ఈ చెత్త ఫీల్డింగ్ తో WTC గెల‌వ‌లేము

Big Stories

Advertisement
×