E-Paper
Advertisement

బాబ‌ర్ చిల్ల‌ర‌గాడు.. స్లోగా బ్యాటింగ్ చేస్తున్నావ‌ని అన్నందుకు వారం రోజులు మాట్లాడ‌లేదు

బాబ‌ర్ చిల్ల‌ర‌గాడు.. స్లోగా బ్యాటింగ్ చేస్తున్నావ‌ని అన్నందుకు వారం రోజులు మాట్లాడ‌లేదు
Advertisement

Mickey Arthur On Babar Azam:  పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam ) వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. వైట్ బాల్ క్రికెట్ లో అతన్ని సెలెక్టర్లు అస్సలు పట్టించుకోవడం లేదు. రెడ్ బాల్ క్రికెట్ లో దిక్కు లేక అతనికి కెప్టెన్సీ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో బాబర్ ఆజం పొగరు గురించి పాకిస్తాన్ మాజీ హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్ (Former Pakistan Head Coach Mickey Arthur) సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాబర్ ఆజం పెద్ద చిల్లర గాడు అంటూ ఫైర్ అయ్యాడు. విరాట్ కోహ్లీ రేంజ్ తనదంటూ ప్రతిసారి ఫీల్ అవుతాడని మండి పడ్డాడు. కానీ వాడికి అంత సీన్ లేదని పరువు తీశాడు. వన్డేల‌ను టెస్టుల్లా ఆడ‌తాడంటూ చుర‌క‌లు అంటించాడు. ఇలాంటోడు వైట్ బాల్ క్రికెట్ కు పనికిరాడు అని పాకిస్తాన్ మాజీ హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్ పరువు తీశాడు.

బాబ‌ర్ చిల్ల‌ర‌గాడు.. వారం రోజులు తనతో మాట్లాడ‌లేదు

నాటింగ్‌హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య వన్డే మ్యాచ్ జరిగినప్పుడు 90 పరుగుల వద్ద ఉన్న బాబర్ ఆజం సెంచరీ చేసేందుకు అదనంగా 15 బంతులు ఎదుర్కున్నాడని పాకిస్తాన్ మాజీ హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్ ఫైర్ అయ్యాడు. ఇది కరెక్ట్ కాదని తాను కోచ్ గా ఉన్నప్పుడు బాబర్ ఆజంకు సూచించానని తెలిపాడు. దీంతో ఆ దుర్మార్గుడు తనతో వారం రోజులు మాట్లాడలేదని ఫైర్ అయ్యాడు.

Advertisement

Basit Ali Reaction On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

వాడి స్లో బ్యాటింగ్ కారణంగా మూడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై ఇంగ్లాండ్ గెలిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై నిలదీస్తే తనతో మాట్లాడకుండా.. చిల్లరగా బిహేవ్ చేశాడని షాకింగ్ నిజాలను బయటపెట్టాడు. ఇలాంటి వాళ్ల వల్ల పాకిస్తాన్ క్రికెట్ జట్టు బాగుపడడం కష్టమేనని బాంబు పేల్చాడు. దీంతో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంపై మిక్కీ ఆర్థర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

2019 లో జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ 340 పరుగులు సాధించింది. ఇందులో బాబర్ ఆజం ఫస్ట్ డౌన్ లో వచ్చి 112 బంతుల్లో 115 పరుగులు సాధించాడు. కానీ ఇందులో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్ 49.3 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టపోయి లక్ష్యాన్ని చేదించింది. దీంతో మూడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓడిపోయింది.

మిక్కీ ఆర్థర్ పాకిస్తాన్ కోచ్ గా ఎన్ని రోజులు పనిచేశాడంటే?

పాకిస్తాన్ హెడ్ కోచ్ గా 2016 మే నుంచి 2019 ఆగస్టు వరకు అంటే మూడు సంవత్సరాలు మిక్కీ ఆర్థర్ పనిచేశాడు. అతని హయంలోనే ఐసీసీ చాంపియన్ ట్రోఫీ గెలుచుకున్న పాకిస్తాన్, టెస్టులు, టీ20 ర్యాంకింగ్స్ లోనూ నెంబర్ వన్ స్థానానికి ఎదిగింది. 2019 వన్డే ప్రపంచ తర్వాత అతడి కాంట్రాక్టు పొడిగించకుండా పంపించేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

Kamran akmal On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

Related News

బ‌ల‌మైన టీమిండియానే ఓడించాం, ఫైన‌ల్ లో శ్రీలంక‌ను న‌లిపేస్తాం.. హ‌స‌న్ న‌వాజ్ వార్నింగ్

మిస్ట‌ర్ కూల్ కాదు.. న‌ర‌రూప రాక్ష‌సుడు, ధోనిపై కేదార్ జాద‌వ్ సంచ‌ల‌నం!

నాలుగో పెళ్లికి షోయ‌బ్ మాలిక్ ఏర్పాట్లు.. తాట తీస్తాన‌ని మూడో భార్య‌ వార్నింగ్?

ఆకాశ్ దీప్‌కు గాయం, మ‌ధ్య‌లోనే ప్రసిద్ ఎంట్రీ.. కంకషన్ సబ్‌స్టిట్యూట్ అంటే ఏంటి?

భారత దేశం చాలా గొప్పది.. పాక్ ప్లేయర్లకు అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు

గంభీర్‌ను కన్నెత్తి చూడకుండా వెళ్లిపోయిన మహ్మద్ సిరాజ్.. వాడు ఈకతో సమానమంటూ!

రోహిత్ శర్మకు పగ్గాలు… అంబానీపై అలిగిన బుమ్రా.. అందుకే వైస్ కెప్టెన్సీ వద్దని ‘ఛీ’ కొట్టాడా?

Big Stories

Advertisement
×