E-Paper
Advertisement

Friday Movies in Tv : మూవీ లవర్స్ కు పండగే .. టీవీల్లోకి హిట్ సినిమాలు…

Friday Movies in Tv : మూవీ లవర్స్ కు  పండగే .. టీవీల్లోకి హిట్ సినిమాలు…
Advertisement

Friday Movies in TV :  శుక్రవారం వచ్చేసింది అంటే కొత్త సినిమాలు కూడా మీటింగులో ఉన్నాయి అని అర్థం. ఇటీవల కాలంలో రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాయి. ఇవాళ వచ్చే సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ? పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నాయి.. గతవారంతో పోలిస్తే.. ఈవారం పువ్వులు సినిమాలో థియేటర్లలోకి రిలీజ్ అయినందుకు సిద్ధంగా ఉన్నాయి . అందులో కొన్ని సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని పంపించేసుకుంటున్నాయి..మరికొన్ని సినిమాలు కోసం వెయిట్ చేయాలి. మరి కావలసిన ఎందుకు ఇవాళ థియేటర్లోకి రాబోతున్న సినిమాల్లో ఉంటూ అలాగే టీవీ ఛానల్ ఫోన్ కి రాబోతున్న సినిమాలు గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు

Advertisement

ఉదయం 9 గంటలకు – పటాస్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – కేశవ

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – కొత్తపేట రౌడీ

సాయంత్రం 4.30 గంటలకు – పల్నాటి పులి

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – వచ్చాడు గెలిచాడు

ఉదయం 10 గంటలకు – శ్రీ రాం (ఉదయ్ కిరణ్‌)

మధ్యాహ్నం 1 గంటకు – సమ్మక్క సారక్క

సాయంత్రం 4 గంటలకు – అతనొక్కడే

రాత్రి 7 గంటలకు – రాయలసీమ రామన్న చౌదరి

రాత్రి 10 గంటలకు – జెంటిల్ మెన్ (అర్జున్‌)

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – నిను వీడని నీడను నేనే

ఉదయం 9 గంటలకు – కొత్త బంగారులోకం

మధ్యాహ్నం 12 గంటలకు – సర్కారువారి పాట

సాయంత్రం 3 గంటలకు – KGF

సాయంత్రం 6 గంటలకు – RRR

రాత్రి 9.30 గంటలకు – జులాయి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – పోతే పోనీ

ఉదయం 8 గంటలకు – గౌతమీ పుత్ర శాతకర్ణి

ఉదయం 11 గంటలకు – శ్రీనివాస కళ్యాణం

మధ్యాహ్నం 2.30 గంటలకు – భాగమతి

సాయంత్రం 5 గంటలకు – లవ్‌గురు

రాత్రి 8 గంటలకు – స్వాగ్‌

రాత్రి 11 గంటలకు – గౌతమీ పుత్ర శాతకర్ణి

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఇష్టం

ఉదయం 10 గంటలకు – బంగారు బాబు

మధ్యాహ్నం 1 గంటకు – నువ్వే కావాలి

సాయంత్రం 4 గంటలకు – వారసుడొచ్చాడు

రాత్రి 7 గంటలకు – రాజేంద్రుడు గజేంద్రుడు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – త్రిశూలం

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – బలరామ కృష్ణులు

రాత్రి 10.30 గంటలకు – బలరామ కృష్ణులు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – బొమ్మరిల్లు

సాయంత్రం 5 గంటలకు – వాన

జీ సినిమాలు..

ఉదయం 9 గంటలకు – ఆయ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – ఏస్‌

మధ్యాహ్నం 3 గంటలకు – రోషగాడు

సాయంత్రం 6 గంటలకు – భగవంత్ కేసరి

రాత్రి 9 గంటలకు – ఏక్ నిరంజన్‌

అర్ధరాత్రి 12 గంటలకు – ఏస్‌

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – భలే భలే మొగాడివోయ్‌

ఉదయం 9 గంటలకు – కాంతార

రాత్రి 11 గంటలకు – తమ్ముడు

ఈ శుక్రవారం   ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

బిగ్ బాస్ హౌస్ లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన చరణ్… షాలినికి బిగ్ సర్ప్రైజ్!

బిగ్ బాస్ హౌస్ లో శవపేటికలు, అస్తిపంజరాలు.. అసలేం జరుగుతోంది భయ్యా!

గెటప్ శ్రీను రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? హీరోలను మించిపోయాడుగా?

సీరియల్‌లో నటించేది కొన్ని గంటలే.. కానీ రెమ్యునరేషన్ మాత్రం వేలల్లో!

సెలబ్రిటీస్ ఆధిపత్యం వెనుక గుట్టు విప్పిన ఉదయభాను!

యాంకర్‌గా ఉదయభాను కెరీర్ అలా మొదలైందా? సడన్‌గా గుడ్‌బై ఎందుకు చెప్పింది?

నేను చేస్తే తప్పు? మీరు చేస్తుందేంటీ..డ్రెస్సింగ్ స్టైల్ పై ఉదయభాను ఫైర్!

Big Stories

Advertisement
×