E-Paper
Advertisement

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ సినిమాలు.. ఏకంగా 13 స్ట్రీమింగ్..!

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ సినిమాలు.. ఏకంగా 13 స్ట్రీమింగ్..!
Advertisement

Friday OTT Releases : శుక్రవారం వచ్చింది అంటే కొత్త సినిమాలు థియేటర్లలోకి విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంటాయి. ప్రతివారం కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించడంతో ఎక్కువమంది మూవీ లవర్స్ సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ కనబరుస్తుంటారు. ఈ మధ్యకాలంలో థియేటర్లలోకి వచ్చిన కేవలం కొన్ని సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటుగా కలెక్షన్ వర్షం కురిపించాయి. కానీ కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ను అందుకున్నాయి. అయితే ఈ వారం కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటితో పాటుగా ఓటీటీలోకి కూడా చాలా సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి.

 

Advertisement

మరి ఈవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. దాదాపు 13 సినిమాలు డిజిటల్ ప్లాట్ఫారం లోకి వచ్చేస్తున్నాయి.. టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఇరుముడి ఓటీటీ ప్రియులను ఊరిస్తోంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటుగా మొదరాత్రి, తుడక్కం, లస్ట్ స్టోరీస్ 3 లతో పాటుగా.. అటు బోలెడు వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి ఏ ఓటీటీలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు..

అమెజాన్ ప్రైమ్..

రామ్ అండ్ లీలా (తమిళ సినిమా) – సెప్టెంబరు 18

Advertisement

యూ ప్లస్ మీ: ఎగైనిస్ట్ ద వరల్డ్ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 18

జియో హాట్‌స్టార్..

తుడక్కం (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబరు 18

మాబ్ ల్యాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 19

సన్ నెక్స్ట్..

అంగీకారం (తమిళ మూవీ) – సెప్టెంబరు 18

నెట్‌ఫ్లిక్స్..

ఇరుముడి (తెలుగు సినిమా) – సెప్టెంబరు 18

లస్ట్ స్టోరీస్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – సెప్టెంబరు 18

బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – సెప్టెంబరు 18

మొదరాత్రి (తెలుగు డబ్బింగ్ చిత్రం) – సెప్టెంబరు 18

మాన్‌స్టర్- ది లిజి బార్డన్‌ స్టోరీ(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 18

ఫ్లాయిడ్ మేవెదర్ vs మేనీ పక్వివో (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 19

స్టాప్! దట్! ట్రైన్! (ఇంగ్లీష్ చిత్రం) – సెప్టెంబరు 20

ద స్కాండల్ (కొరియన్ సిరీస్) – సెప్టెంబరు 18

జాకీర్ ఖాన్: పాప యార్ (హిందీ స్టాండప్ కామెడీ షో) – సెప్టెంబరు 18

సిన్నర్స్(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 18

స్ట్రేంజర్ థింగ్స్- టేల్స్ ఫ్రమ్ 85-సీజన్ 2(హాలీవుడ్ సిరీస్)- సెప్టెంబర్ 18

వీటితో పాటుగా బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఓటీటీ లవర్స్ కు ఈవారం సినిమాల జాతర బాగా ఎంటర్టైన్ చేసేలా ఉంది అని ఇప్పుడు రాబోతున్న సినిమాలను చూస్తే తెలుస్తుంది. ఈవారం చాలా సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేసాయి వీటితో పాటుగా అటు థియేటర్లోకి కూడా బోలెడు సినిమాలో విడుదల కు సిద్ధంగా ఉన్నాయి. ఇకపోతే ఈ వారం థియేటర్లలోకి వస్తున్న సినిమాల విషయానికొస్తే ప్రశాంత్ నీల్ నిర్మించిన హారర్ సినిమా ‘418’, కాగతం పడవలు, పిఠాపురంలో అలా మొదలైంది, మిస్సింగ్ మేఘన లాంటి చిత్రాలు ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనున్నాయి.. మరి ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విషయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

Also Read :మూవీ లవర్స్ కు పండగే .. టీవీల్లోకి హిట్ సినిమాలు…

Tags

Related News

ఏకంగా ఆఫీసులో బాస్ తోనే.. తెలుగులో సూపర్ హిట్ కొరియన్ రొమాంటిక్-కామెడీ సిరీస్

రైల్వే తత్కాల్ టికెట్ల స్కామ్.. పోలీసులకి కంటిమీద కునుకు లేకుండా చేసే మాఫియా

డ్యూటీలో ప్రాణాలు పణంగా పెట్టే స్పై ఏజెంట్లు.. ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్

పల్లెటూర్లో టీనేజర్ల సీక్రెట్ లవ్.. ఇంట్లో తెలిసిపోవడంతో ఊహించని ట్విస్ట్.. తెలుగు మూవీనే

ఈజిప్ట్ ఎడారిలో విగతజీవిగా చిన్నారి.. మమ్మీగా ఇంట్లోకి ఎంట్రీ.. దాన్ని ముట్టుకుంటే పోతారు!

లాంగ్ డిస్టెన్స్ లవ్ స్టోరీ.. ప్రేమికులు మిస్ అవ్వకుండా చూడాల్సిన రొమాంటిక్ డ్రామా

పచ్చని సంసారంలో నిప్పులు పోసే కేర్‌టేకర్.. డార్క్ సీక్రెట్స్ తో దడ పుట్టించే థ్రిల్లర్

Big Stories

Advertisement
×