E-Paper
Advertisement

ధోని చుట్టు అన్ని రాజ‌కీయాలే…అత‌డు రిటైర్మెంట్ ఇస్తే కోట్ల‌ల్లో న‌ష్టం ?

ధోని చుట్టు అన్ని రాజ‌కీయాలే…అత‌డు రిటైర్మెంట్ ఇస్తే కోట్ల‌ల్లో న‌ష్టం ?
Advertisement

Suresh Raina Comments On Ms Dhoni : ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఇప్పటికీ కూడా మహేంద్రసింగ్ ధోని ఆడడంపై అతని సహచరుడు సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోని రిటైర్మెంట్ కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంతో పాటు స్పాన్సర్లు ఆపుతున్నారని బాంబు పేల్చారు. లేకపోతే ఎప్పుడో మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్ ఇచ్చేవాడని వ్యాఖ్యానించారు. మహేంద్ర సింగ్ ధోని 45 సంవత్సరాలు ఉన్నప్పటికీ.. అతనికి ఫాలోయింగ్ విపరీతంగా ఉందని గుర్తు చేశారు. అతడు గనుక రిటైర్మెంట్ ప్రకటిస్తే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పరిస్థితి దారుణంగా తయారవుతుందని హెచ్చరించారు సురేష్ రైనా. ధోని చుట్టు అన్ని రాజ‌కీయాలే…అత‌డు రిటైర్మెంట్ ఇస్తే కోట్ల‌ల్లో న‌ష్టం అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ధోనిపై సురేష్ రైనా చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతులను తాను ఎదుర్కోలేను

2022 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సురేష్ రైనా తాజాగా మహేంద్రసింగ్ ధోని అలాగే తన ఐపిఎల్ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. రిటైర్మెంట్ గురించి యాంకర్ ప్రశ్నించడంతో కీలక విషయాలను పంచుతున్నారు. ఐపీఎల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున తాను మూడవ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే వాడినని గుర్తు చేశారు. ఆ స్థానంలో వచ్చే బ్యాటర్ కచ్చితంగా 150 కిలో మీటర్ల వేగంతో వచ్చే బంతులను ఎదుర్కోవాలని వివరించారు. కానీ తనకు అంత స్టెమినా లేదని కుండబద్దలు కొట్టి చెప్పారు.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

ప్రస్తుత పరిస్థితులలో తాను 130 స్పీడ్ తో వచ్చే బంతులను మాత్రమే ఎదుర్కొంటానని వివరించారు. అప్పట్లో ఎలాంటి బంతులనైనా అవలీలగా సిక్సర్లు లేదా బౌండరీలు కొట్టే వాడిని అన్నారు. ధోని లాగా తాను ఐపీఎల్ ఆడలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికి కూడా మహేంద్ర సింగ్ ధోని ఐపిఎల్ లో ఉండటం తనకు గర్వ కారణం అన్నారు. మహేంద్ర సింగ్ ధోని లాంటి వాడు ఇక జ‌న్మ‌లో పుట్ట‌బోడ‌ని తెలిపారు.

ధోనికి కోపం వస్తే పళ్ళు రాలగొడతాడు !

Advertisement

డ్రెస్సింగ్ రూమ్ లో మహేంద్రసింగ్ ధోని చాలా కూల్ గా ఉంటాడని సురేష్ రైనా తెలిపారు. మైదానంలో కూడా అతడు కూల్గానే కనిపిస్తాడు కానీ… ఏదైనా తప్పు జరిగితే క్లాసు పీకుతాడని వివరించారు. అతడికి తిక్క రేగితే పళ్ళు రాలగొట్టేంత కోపం కూడా వస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయని గుర్తు చేశారు. యుజ్వేంద్ర‌ చాహల్ , విరాట్ కోహ్లీ అలాగే ఇశాంత్ శర్మ లాంటి వాళ్లు ధోని కోపానికి బలయ్యారని తెలిపారు సురేష్ రైనా. దీంతో ధోనిపై సురేష్ రైనా చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

Related News

కొంప‌ముంచిన న‌మ‌న్ ధీర్ స్టంప్ ఔట్…ఉప్ప‌ల్ లో టీమిండియా ఘోర ఓట‌మి

టాస్‌లోనూ కుట్రలు…రవిశాస్త్రి, శ్రేయస్‌ను అవమానించిన విండీస్ కెప్టెన్ షాయ్ హోప్

స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

వ్యాపారంలో దూసుకువెళుతోన్న అంబానీ, ముంబైని డీల్ చేయ‌లేక‌పోతున్నాడు!

స‌చిన్ నుంచి బ‌ల‌వంతంగా కెప్టెన్సీ లాగేసుకున్నా..గంగూలీ సంచ‌ల‌నం !

ఆ న‌లుగురే ప్ర‌మాదం…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమిండియాను ప్ర‌క‌టించిన అక్త‌ర్‌

రోహిత్ శ‌ర్మ‌, హార్ధిక్ పాండ్యా మ‌ధ్య విభేదాలు… అందుకే ముంబై ఇండియ‌న్స్ సంక‌నాకిపోతోంది !

తెగించిన‌ తెంబా బ‌వుమా…టాయిలెట్ కుండి ప‌గ‌ల‌గొట్టి మ‌రీ

Big Stories

Advertisement
×