E-Paper
Advertisement

ఇమ్రాన్ ఖాన్ ఎక్క‌డ చ‌స్తే మాకేంటి ? ఇంగ్లండ్ ను ఓడించే ప‌నిలో మేం ఉన్నాం

ఇమ్రాన్ ఖాన్ ఎక్క‌డ చ‌స్తే మాకేంటి ? ఇంగ్లండ్ ను ఓడించే ప‌నిలో మేం ఉన్నాం
Advertisement

Sarfaraz Ahmed On Imran Khan Issue :  పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ వివాదం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. లార్డ్స్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కాకముందే ఇమ్రాన్ ఖాన్ ( Imran Khan) కుమారుల ఇంటర్వ్యూ వీడియోను విడుదల చేశారు. అయితే దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. రెండో టెస్టు బాయ్ కాట్ చేసేందుకు కూడా సిద్ధమైంది. కానీ ఆ తర్వాత ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ వివాదాన్ని చల్లబరిచిన నేపథ్యంలో.. మ్యాచ్ యధావిధిగా సాగింది.

ఇమ్రాన్ ఖాన్ ఎక్క‌డ చ‌స్తే మాకేంటి ? ఇంగ్లండ్ ను ఓడించే ప‌నిలో మేం ఉన్నాం

ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ (England vs. Pakistan) మధ్య లార్డ్స్ వేదికగా ( Lord’s, London) రెండో టెస్టు జరుగుతున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ( Sarfaraz Ahmed ) వివాదం రాజుకుంది. అయితే ఈ వివాదంపై తొలిసారిగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ సర్పరాజ్ అహ్మద్ క్లారిటీ ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ చస్తే మాకేంటి ? మేము ఇంగ్లాండును ఓడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం.. మ్యాచ్ గెలిచేలా కృషి చేస్తున్నామని వివరించారు.

Advertisement

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

ఇమ్రాన్ ఖాన్ వివాదం గురించి ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ఫైర్ అయ్యారు. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఓటమి భయం లో ఉందని… రెండో టెస్టులు ఓడిపోతుందని వెల్లడించారు. ఈ ఓటమి భయంతో ఇమ్రాన్ ఖాన్ వివాదాన్ని తెరపైకి తీసుకు వచ్చిందని అయ్యారు. దీనివల్ల పాకిస్తాన్ క్రికెటర్లను డిస్టర్బ్ చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ వివాదం గురించి ఎంత రెచ్చగొట్టినా… పాకిస్తాన్ క్రికెటర్లు రెచ్చిపోకూడదని కోరారు. కేవలం ఇంగ్లాండ్ ను ఓడించే దిశగా అడుగులు వేయాలని పేర్కొన్నారు.

ఇమ్రాన్ ఖాన్ ఇంట‌ర్వ్యూ గురించే మాకు తెలీదు

Advertisement

ఇంగ్లాండ్ తో లార్డ్స్ మైదానంలో రెండు టెస్ట్ జరుగుతున్న సందర్భంగా మీడియాను అడ్రస్ చేశారు సర్ఫరాజ్ అహ్మద్. ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూ అంటూ రచ్చ లేపుతున్నారు… దీని గురించి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మాకు దాని గురించి ఏ మాత్రం తెలియదన్నారు. లంచ్ బ్రేక్ లో పాకిస్తాన్ క్రికెటర్లు అంతా భోజనం చేస్తూ.. ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకున్నారని ప్రచారం చేస్తున్నట్లు ఫైర్ అయ్యారు. లంచ్ సమయంలో తాము ఇంగ్లాండు జట్టు ను ఓడించడం పైన దృష్టి పెట్టడం తప్ప…. ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూ గురించి ఎక్కడ మాట్లాడలేదని తెలిపారు. బోర్డు నుంచి కూడా దీనిపై ఎలాంటి ఇన్ఫర్మేషన్ తమకు అందలేదన్నారు. ఇక దాని గురించి తనను అడగకూడదని ప్రశ్న దాటివేశారు.

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

 

Related News

స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

వ్యాపారంలో దూసుకువెళుతోన్న అంబానీ, ముంబైని డీల్ చేయ‌లేక‌పోతున్నాడు!

స‌చిన్ నుంచి బ‌ల‌వంతంగా కెప్టెన్సీ లాగేసుకున్నా..గంగూలీ సంచ‌ల‌నం !

ఆ న‌లుగురే ప్ర‌మాదం…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమిండియాను ప్ర‌క‌టించిన అక్త‌ర్‌

రోహిత్ శ‌ర్మ‌, హార్ధిక్ పాండ్యా మ‌ధ్య విభేదాలు… అందుకే ముంబై ఇండియ‌న్స్ సంక‌నాకిపోతోంది !

తెగించిన‌ తెంబా బ‌వుమా…టాయిలెట్ కుండి ప‌గ‌ల‌గొట్టి మ‌రీ

కొంచెం ఉప్పు త‌క్కువైనా ధోని క్లాస్ పీకుతాడు..కానీ !

బుమ్రా మాకు రంకు మొగుడిలా త‌యార‌య్యాడు…అందుకే పాకిస్తాన్ గెల‌వ‌డం లేదు

Big Stories

Advertisement
×