BigTV English

Telangana BIG TV Cricket League : తమన్ ఊచకోత.. 34 బంతుల్లో సెంచరీ

Telangana BIG TV Cricket League : తమన్ ఊచకోత.. 34 బంతుల్లో సెంచరీ

Telangana BIG TV Cricket League : టాలీవుడ్ సంగీత దర్శకులు ఎస్ ఎస్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే… టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా గ్రౌండ్ లో కూడా అదరగొడుతున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. తాజాగా 34 బంతుల్లోనే… సెంచరీ పూర్తి చేసుకుని తమన్ చుక్కలు చూపించాడు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం తెలంగాణలో… బిగ్ టివి ఆధ్వర్యంలో క్రికెట్ జరుగుతోంది.


పోలీసు వారియర్స్, టీవీ టైగర్స్, టాలీవుడ్ హీరోస్, బుల్లితెర హీరోస్ అలాగే పొలిటికల్ వారియర్స్ జట్లు ఈ తెలంగాణ బిగ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో పాల్గొంటున్నాయి. ఈ ఈవెంట్ ను… బిగ్ టీవీ ఆధ్వర్యంలోనే కొనసాగుతోంది. అయితే తాజాగా… టాలీవుడ్ హీరోస్ వర్సెస్ బుల్లితెర హీరోస్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్లో 34 బంతుల్లోనే తమన్ సెంచరీ చేశాడు.

Also Read: Babar Azam: ప్రమాదంలో పాకిస్థాన్‌ టీం..బాబర్ ఆజం వార‌సుడు వచ్చేస్తున్నాడు..?


టాలీవుడ్ హీరోస్ కు ప్రతినిత్యం వహిస్తున్న తమన్..బౌలర్లకు చుక్కలు చూపించారు. గ్రౌండ్ లోకి దిగిన నుంచి… సెంచరీ చేసే వరకు సిక్సులు, ఫోర్ లతో విరుచుకుపడ్డారు తమన్. దీంతో తమన్ ఫాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు. ఇది ఇలా ఉండగా… టాలీవుడ్ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా తమన్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మన తెలుగులోనే కాకుండా తమిళ ఇండస్ట్రీ, ఇతర భాషల్లో కూడా దుమ్ము లేపుతున్నాడు తమన్. ఈ మధ్యకాలంలో బ్లాక్బస్టర్ మ్యూజిక్ కు అందించాడు తమన్. ప్రతి సినిమాలో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల సినిమాలకు బంపర్ మ్యూజిక్ అందించారు.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×