BigTV English

Test Match: రోహిత్ కెప్టెన్సీలో భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్​ సిరీస్​

Test Match: రోహిత్ కెప్టెన్సీలో భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్​ సిరీస్​

Test series between India and England under the captaincy of Rohit:


భారత్ ఇంగ్లాండ్ టీమ్స్​ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ షెడ్యూల్‌ను బీసీసీఐతో పాటుగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటించాయి. 2025 జూన్‌ నుంచి ఆగస్ట్ మధ్య ఈ సిరీస్‌ జరగనున్నట్టు ఇరు జట్లు వెల్లడించాయి. మరీ ఈ షెడ్యూల్ వివరాలు ఎలా ఉన్నాయో మనం కూడా ఓ లుక్కెద్దాం..

ఫస్ట్ టెస్ట్ వచ్చే ఏడాది జూన్ నెల 20 నుంచి 24 లీడ్స్‌ వరకు, రెండో టెస్ట్ జూలై నెల 2 2025 నుంచి 6 బర్మింగ్ హామ్ వరకు, మూడో జూలై నెల 10 2025 నుంచి 14 వరకు లండన్‌లో జరగనున్నాయి. ఇక నాలుగో టెస్ట్‌ జులై నెల 23 నుంచి 27 వరకు మాంచెస్టర్‌ వేదికగా..ఇక ఐదవ టెస్ట్‌ జూలై నెల 31 నుంచి ఆగస్ట్ నెల 4 వరకు లండన్‌లో జరుగనున్నాయి.


Also Read: యూట్యూబ్‌తో క్రిస్టియానో రొనాల్డో వ‌ర‌ల్డ్ రికార్డ్‌

అయితే ఇరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్​ వేదికగా మూడేళ్ల క్రితం ఐదు టెస్టుల సిరీస్‌ జరిగింది. అయితే దాన్ని 2*2తో సమంగా ఇరు జట్లు పంచుకుంటాయి. మరో టెస్టు అయితే డ్రాగా ముగిసినట్టు తెలుస్తోంది. ఇక రానున్న సిరీస్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ నాలుగో పార్ట్ ప్రారంభించనుంది. ఇక ఈ సిరీస్‌కు కూడా టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ మరోసారి బాధ్యతల పగ్గాలను తన చేతిలోకి తీసుకోనున్నారు. మరోవైపు 2025 జూన్‌ జులై మధ్యనే భారత మహిళల జట్టు కూడా ఇంగ్లాండ్‌ వేదికగా మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనున్నట్టు తెలిపింది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×