BigTV English

Cristiano Ronaldo: యూట్యూబ్‌తో క్రిస్టియానో రొనాల్డో వ‌ర‌ల్డ్ రికార్డ్‌

Cristiano Ronaldo: యూట్యూబ్‌తో క్రిస్టియానో రొనాల్డో వ‌ర‌ల్డ్ రికార్డ్‌

Cristiano Ronaldo who achieved the world record with YouTube: పుట్‌బాల్‌ దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో గురించి విశ్వవ్యాప్తంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనోడి పుట్‌బాల్ షాట్స్‌కి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడెక్కడ చూసిన యూట్యూబ్‌తో తమ మార్గాన్ని సుగుమం చేసుకుంటున్నారు. అంతేకాకుండా యూట్యూబ్ ఛానళ్లతో మంచి రాబడిని సంపాదించుకుంటున్నారు. అయితే రెండు దశాబ్దాల పాటు పుట్‌బాల్‌ని శాసించిన రోనాల్డ్‌… కంటెంట్‌ క్రియేటర్‌గా కొత్త అవతారం ఎత్తి అందరికి షాక్ ఇచ్చాడు. కొత్తగా అతను యూట్యూబ్ ఛానల్‌ యూఆర్ క్రిస్టియానో అనే పేరుతో స్టార్ట్ చేసి మంచి ఇన్‌కమ్‌ని ఎర్న్‌ చేస్తున్నాడు.


అయితే తన ఛానల్ స్టార్టయిన కొన్ని గంటల్లోనే సరికొత్త రికార్డులు సృష్టించింది. యూట్యూబ్ ఫ్లాట్‌ఫామ్‌లో అతి కొద్దిపాటి మిలియన్ సబ్‌స్రైబర్లు అందుకున్న రికార్డును యూఆర్ క్రిస్టియానో ఛానల్ అత్యంత ఆదాయాన్ని అందుకుంది. అంతేకాకుండా ఇరవై నాలుగు గంటల్లో రోనాల్డ్‌ అకౌంట్ యూట్యూబ్ అకౌంట్ కోటీ దాటి వరల్డ్‌ రికార్డును సృష్టించి అరుదైన హిస్టరీని క్రియేట్ చేశాడు. దీంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

Also Read: ఫొటోగ్రాఫర్‌లకి ఊహించని షాకిచ్చిన సచిన్ టెండూల్కర్‌


గతంలో తన ఆటతో మెప్పించిన రోనాల్డో సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో అత్యధికంగా పబ్లిక్ ఫాలో అవుతున్న పర్సనాల్టిల్లో ఒకడిగా నిలిచాడు. తాజాగా ఎక్స్‌ అకౌంట్‌లో ఆయనకు దాదాపు 112 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. ఫేస్‌బుక్‌లో పదిహేడు కోట్లకు పైగా.. ఇన్‌స్టాలో 63 కోట్ల ఫాలోవర్లు తన ఫాలోవర్స్‌గా మెయింటైన్ చేస్తున్నాడు. ఇన్నాళ్ల వెయిటింగ్ ఈరోజుతో సమాప్తం అయిందని అనుకున్నట్టుగానే ఎండింగ్ డే యూట్యూబ్ ఛానల్ తన చేతికి పూర్తిస్థాయిలో వచ్చిందని సబ్‌స్రైబ్ చేసుకోవాలని తన ఫ్యాన్స్‌ని సోషల్‌మీడియా వేదికగా రోనాల్డ్‌ కోరుతున్నాడు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×