BigTV English
Kesineni Brothers: నాని VS చిన్ని.. కేశినేని బ్రదర్స్ మధ్య ఆధిపత్య పోరు
Minister Gudivada Amarnath: బోరున ఏడ్చిన మంత్రి గుడివాడ అమర్నాథ్.. అందుకేనా ?
CM jagan KCR Meeting: కేసీఆర్ కు సీఎం జగన్ పరామర్శ.. ఏపీ రాజకీయాలపై చర్చిస్తారా ?
YSRTP Merge in Congress: ఢిల్లీకి షర్మిల.. నేడు కాంగ్రెస్ లో YSRTP విలీనం..
YCP War of Words | వ్యతిరేకత జగన్‌పైన నేతలు మారుస్తే ఏమవుతుంది?.. వైసీపీతో టిడీపీ డైలాగ్ వార్
YCP Incharges Transfer : మార్పు  మంచికేనా.. మొదటికే మోసం వస్తుందా?
BIG Shocks to YCP : ఎన్నికల ముందు వైసీపీకి వరుస షాక్ లు.. టీడీపీలోకి భారీగా వలసలు..
Adimulapu Suresh | వైసీపీ కోసం ఆదిమూలపు సురేష్ సాహసం.. ఆ స్థానం నుంచి పోటీ
Free Journey : మహిళలకు ఉచిత ప్రయాణం.. వైసీపీ కసరత్తు..
YCP Changes : మంత్రులను ఎంపీ అభ్యర్ధులుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా..

YCP Changes : మంత్రులను ఎంపీ అభ్యర్ధులుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా..

YCP Changes : ప్రభుత్వ వ్యతిరేకతను ఎమ్మెల్యేలపైకి బదిలీ చేయాలని వైసీపీ అధినాయకత్వం చూస్తుందన్ని విమర్శలు సొంత పార్టీలోనే వెల్లువెత్తుతున్నాయి. మంత్రులను ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులుగా మార్చేస్తున్నారు. ఇప్పటికి రెండు విడతలుగా 38 స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది వైసీపీ. ఆ కసరత్తులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల స్థానాలు మారిపోతుండటంతో మిగిలిన నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సంఖ్య ఇంకెంత పెరుగుతుందో.. తమ టికెట్‌ ఏమవుతుందోనని ఎమ్మెల్యేలు బిక్కుబిక్కుమంటున్నారు. వైసీపీ ఇన్‌చార్జ్‌ల మార్పు […]

YS Sharmila Jagan : రాజారెడ్డి పెళ్లి.. జగన్ కు షర్మిల ఆహ్వానం..
AP Politics : ఏపీలో పొలిటికల్ ట్విస్టులు.. కేసీఆర్‌తో జగన్ భేటీ అందుకేనా..?

AP Politics : ఏపీలో పొలిటికల్ ట్విస్టులు.. కేసీఆర్‌తో జగన్ భేటీ అందుకేనా..?

AP Politics : ఏపీలో పొలిటికల్ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలుగురాష్ట్రాల్లో ఒకేరోజు రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్‌తో ఇదివరకే చేసుకున్న ఒప్పందం మేరకు పార్టీ విలీనం చేసేందుకు చెల్లెలు షర్మిల ఢీల్లీ వెళ్తుండగా.. కేసీఆర్‌ను పరామర్శించేందుకు అన్న జగన్‌.. హైదరాబాద్‌ వస్తున్నారు. గతంలోనే కేసీఆర్ హిప్ రీప్లేస్ ఆపరేషన్ జరిగింది. అప్పుడు తెలుగురాష్ట్రాలకు చెందిన సినీ-రాజకీయ ప్రముఖులు వచ్చి ఆయన్ను పరామర్శించారు. అప్పుడు రాని జగన్.. ఇన్నిరోజుల తర్వాత వస్తున్నారంటే.. ఏదో ఉందనే […]

Supreme Court : అమరావతి కేసుల విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

Supreme Court : అమరావతి కేసుల విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

Supreme Court : ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేసింది. ఆ నెలలోని నాన్‌ మిస్‌లేనియస్‌ డేలో వాదనలు వింటామని న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాష్ట్ర హైకోర్టు 2022 మార్చిలో తీర్పు వెలువరించింది. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం చేయాల్సిన పనులపై కాలపరిమితి విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత న్యాయస్థానం తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

AP BJP : ఏపీపై బీజేపీ ఫోకస్.. రేపు పొత్తులపై క్లారిటీ..
Alla Ramakrishna Reddy : కాంగ్రెస్ లో చేరతా.. జగన్ ను కలుస్తా.. ఆర్కే సంచలన ప్రకటన..

Big Stories

×