E-Paper
Advertisement
Sharmila : గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు.. షర్మిలకు పగ్గాలు ఇచ్చే ఛాన్స్..

Sharmila : గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు.. షర్మిలకు పగ్గాలు ఇచ్చే ఛాన్స్..

Sharmila : ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల పాత్రపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవలే కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న ఆమె..పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపడుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతోపాటు.. దేశంలో లోక్‌సభ ఎలక్షన్స్‌ కూడా జరగనున్న నేపథ్యంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది హస్తం అధిష్టానం. కర్ణాటక, తెలంగాణలో మాదిరే ఏపీలోనూ విక్టరీ సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పజెప్తే.. పదేళ్లనాటి పూర్వవైభవం నెలకొంటుందని.. జగన్‌ను ఎదుర్కొవడం సులువు అవుతుందన్న అంచనాల్లో ఉంది. ఈ మేరకు త్వరలో షర్మిలను పీసీసీ చీఫ్‌గా నియమిస్తారన్న టాక్‌ వినిపిస్తోంది.

PM Modi : నేడు శ్రీసత్యసాయి జిల్లాకు మోదీ.. జాతీయ అకాడమీ ప్రారంభించనున్న పీఎం..

PM Modi : నేడు శ్రీసత్యసాయి జిల్లాకు మోదీ.. జాతీయ అకాడమీ ప్రారంభించనున్న పీఎం..

PM Modi : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గానికి ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపు సాధిస్తూ రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ ఇక్కడ ఏర్పాటవుతోంది. ఈ శిక్షణ కేంద్రాన్ని మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర బలగాలు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నాయి. ప్రధాని పర్యటనలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం జగన్‌, పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

Supreme Court  :  చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఉత్కంఠ.. నేడే కీలక తీర్పు..
Addanki YSRCP Politics | అద్దంకిలో వైసీపీ గ్రూపు పాలిటిక్స్.. విభేదాలతో పార్టీలో కలకలం!
Magunta Srinivasulu Reddy | ఒంగోలు ఎంపీ టికెట్ కోసం వైసీపీలో టఫ్ ఫైట్.. మాగుంట, చెవిరెడ్డి మధ్య వార్!
AP Politics : పీసీసీ చీఫ్‌ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా.. షర్మిలకే ఆ పగ్గాలు..?
Political Sankranthi In AP : తొలి జాబితా సిద్దం చేస్తున్న టీడీపీ.. చంద్రబాబు నివాసం వద్దకు నేతల క్యూ..
CBN Pawan Kalyan : ‘ఇవాళ పండుగ భోగి.. పాలకుడు మానసిక రోగి’.. చంద్రబాబు, పవన్ విమర్శలు

CBN Pawan Kalyan : ‘ఇవాళ పండుగ భోగి.. పాలకుడు మానసిక రోగి’.. చంద్రబాబు, పవన్ విమర్శలు

CBN Pawan Kalyan : రాజధాని పరిధిలోని మందడం గ్రామంలో నిర్వహించిన ‘తెలుగు జాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ కార్యక్రమంలో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో కలిసి పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులు, అమరావతి వ్యతిరేక ప్రతులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. అనంతరం చంద్రబాబు, పవన్‌ మాట్లాడారు. తెదేపా అధినేత చంద్రబాబు సంక్రాంతి వేడుకల సమావేశంలో మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వ అసమర్థ, విధ్వంస విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. […]

Vallabbhaneni Balashowry : వైసీపీకి షాక్..! మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామా..!
Raghu Rama Krishna Raju : వైసీపీకి రాజీనామా చేస్తా.. మూహూర్తం ఫిక్స్.. టీడీపీ-జనసేన నుంచి పోటీకి రెడీ..!
Chandrababu : సీఐడీ ఆఫీస్ కు చంద్రబాబు.. బెయిల్ పూచీకత్తు, బాండ్ సమర్పణ..
Boppana Bhava Kumar : వైసీపీకి బొప్పన గుడ్ బై..? టీడీపీ నేతలతో సంప్రదింపులు..!
Rayapati Rangarao : టీడీపీలో అసంతృప్తి సెగలు.. కేశినేని బాటలో రాయపాటి రంగారావు
AP Kapu Politics : ఏపీ ఎన్నికల్లో కాపు ఓట్లే కీలకమా ? ఆ ఇద్దరి కోసమే అన్నిపార్టీల ఎదురుచూపులు..
Dorababu Pendem : పెండెం దొరబాబు బలప్రదర్శన.. పిఠాపురం సీటుపై జగన్‌ పునరాలోచిస్తారా..?

Big Stories

×