BigTV English
Jagan : బందరు పోర్టు నిర్మాణ పనులకు శ్రీకారం.. ఎప్పటికి పూర్తవుతుందంటే..?
Avinash Reddy : కర్నూలుకు సీబీఐ టీమ్.. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా..?
TDP : విజయదశమికి ముసాయిదా మేనిఫెస్టో .. ఎన్నికలకు టీడీపీ సన్నద్ధం..
BRS Office : ఏపీపై కేసీఆర్ ఫోకస్.. గుంటూరులో పార్టీ కార్యాలయం ప్రారంభం..
NTR :  ఒకే వేదికపైకి చంద్రబాబు, పవన్, జూనియర్ ఎన్టీఆర్.. ఎందుకంటే..?
Jagan : వాలంటీర్లకు వందనం.. మీరంటే ఎల్లో మీడియాకు కడుపుమంట : జగన్

Jagan : వాలంటీర్లకు వందనం.. మీరంటే ఎల్లో మీడియాకు కడుపుమంట : జగన్

Jagan : ఏపీ సీఎం జగన్ ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారింది. ప్రతిపక్షాలు ఈ వ్యవస్థపై తొలి నుంచి విమర్శలు గుప్పిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటోందని మండిపడుతున్నాయి. సీఎం జగన్ మాత్రం.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువచేయడంలో వాలంటీర్లే కీలక పాత్ర పోషిస్తున్నారని అంటున్నారు. ప్రజలకు వాలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వరు­సగా మూడో ఏడాది అవార్డులను ఇచ్చే కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం […]

Avinash Reddy : మరోసారి విచారణకు అవినాష్ రెడ్డి దూరం.. సీబీఐ యాక్షన్ పై టెన్షన్..
Avinash Reddy : నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్న అవినాష్‌రెడ్డి.. ఈసారి అరెస్ట్ తప్పదా..?

Avinash Reddy : నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్న అవినాష్‌రెడ్డి.. ఈసారి అరెస్ట్ తప్పదా..?

Avinash Reddy : వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి శుక్రవారం మరోసారి సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. హైదరాబాద్‌లోని తమ కార్యాలయానికి రావాలని ఇప్పటికే సీబీఐ నోటీసులు ఇచ్చింది. ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను వెకేషన్‌ బెంచ్‌కి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ విచారణ తేదీ […]

Akhila Priya Vs AV Subbareddy : ఆళ్లగడ్డలో ఆధిపత్య పోరు.. సీటు కోసమే యుద్ధమా..?
Pawan Kalyan : పాపం పసివాడు.. జగన్ సెటైర్లకు పవన్ కౌంటర్..
Akhila Priya : భూమా అఖిలప్రియ అరెస్ట్.. ఆళ్లగడ్డలో హైటెన్షన్..
CBI : మరోసారి సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి.. అరెస్ట్ తప్పదా..?
Nara Lokesh : లోకేశ్ యువగళం @ 100 డేస్.. ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేశారంటే..?
AP : మరోసారి చలో విజయవాడ కార్యక్రమం .. ప్రభుత్వానికి ఏపీ ఉద్యోగుల హెచ్చరిక..

AP : మరోసారి చలో విజయవాడ కార్యక్రమం .. ప్రభుత్వానికి ఏపీ ఉద్యోగుల హెచ్చరిక..

AP : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన నిరసనలు ఉద్ధృతం కానున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల హక్కుల సాధన, సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. మరోసారి చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టడానికి వెనుకాడబోమన్నారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని ప్రకటించారు. రెండు నెలలకుపైగా ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. నిర్దిష్ట సమయంలో సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా […]

YSRCP : వైసీపీలో కలవరం మొదలైందా..? వై నాట్ 175 స్లోగన్ నుంచి వెనక్కి తగ్గిందా..?

Big Stories

×