BigTV English
Ayodhya Ram Mandir : అయోధ్య విశేషాలివే..!
Ayodhya Ram Mandir : అయోధ్య ఈవెంట్ దెబ్బకి ఈ షేర్లు పైపైకి..!
Ayodhya Ram Mandir : రామయ్య పూజారిగా మన తిరుపతి విద్యార్థి..!
Ayodhya Mandir Opening : 84 సెకన్ల దివ్య ముహూర్తంలో రామయ్య ప్రతిష్ట!
Poornima Kothari : ‘నా సోదరుల ప్రాణ త్యాగానికి ఫలితం దక్కింది.. 33 ఏళ్ల తర్వాత వారి కోరిక నిజమైంది..’

Poornima Kothari : ‘నా సోదరుల ప్రాణ త్యాగానికి ఫలితం దక్కింది.. 33 ఏళ్ల తర్వాత వారి కోరిక నిజమైంది..’

Ayodhya ram mandir : అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమ పనులు వేగంగా సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా రామ మందిరం నిర్మాణాం కోసం భక్తులు ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు. యావత్ దేశం అంతా రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో రామ జన్మభూమితో తమ కుటుంబ సభ్యులకు అనుబంధం ఉందని పూర్ణిమా కొఠారి సంతోషం వ్యక్తం చేసింది. అయోధ్యలో1990 లో కరసేవకులు చేపట్టిన రామ రథయాత్ర హింసాత్మకంగా మారింది. పరిస్థితి విషమించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పూర్ణిమా కొఠారి సోదరులు 23 ఏళ్ల రామ్ కుమార్ కొఠారి , 20 ఏళ్ల శరత్ కుమార్ కొఠారి మృతి చెందారు.

Ayodhya Ram Mandir : అయోధ్య విశేషాలెన్నో..! తప్పక తెలుసుకోవాల్సిందే..!
Ayodhya : అయోధ్య ఆలయ పూజారులు వీరే..!
Ayodhya Ram Mandir : అయోధ్య హైలెట్స్..
Ayodhya Express: వెలిగిపోనున్న వారణాసి.. ముంబైలో లక్ష దీపోత్సవం
Congress Rejects Ayodhya | ‘అయోధ్య ఓ బీజేపీ పొలిటికల్ ఈవెంట్’.. రామమందిర ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్
Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయపు ఆసక్తికర విశేషాలు..!
Ayodhya Ram Mandir : అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ.. అమెరికా టైమ్స్ స్కేర్స్ లో లైవ్ టెలీకాస్ట్..
Ayodhya :  ప్రారంభానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య! 

Ayodhya :  ప్రారంభానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య! 

Ayodhya : అయోధ్యలో పండగ వాతావరణం కనిపిస్తోంది. అయోధ్యాపురి పులకించిపోతోంది. బాల రామ విగ్రహ ప్రతిష్ఠకు మరికొన్ని రోజులే ఉండడంతో మందిర ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. శ్రీరాముడి అనుగ్రహంతో ఎక్కడా లోటు రాకుండా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మందిర నిర్మాణానికి అపార ధనరాశి సమకూరింది. భక్తులకు ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు నడుస్తున్నాయి. అయోధ్య వెలిగిపోతోంది. జనవరి 22న ప్రాణప్రతిష్ఠకు వారం ముందు నుంచే పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. దీంతో శ్రీరామజన్మభూమిలో ఆధ్యాత్మిక వాతావరణం రెట్టింపైంది. స్థానికంగా దుకాణాలు, […]

Ayodhya: అదిగదిగో అయోధ్య.. మర్యాద పురుషోత్తముడి మహిమాన్విత రాజ్యం..

Ayodhya: అదిగదిగో అయోధ్య.. మర్యాద పురుషోత్తముడి మహిమాన్విత రాజ్యం..

Ayodhya: అయోధ్యానగరి ముస్తాబవుతోంది. శ్రీరామ పట్టాభిషేకానికి సిద్ధమవుతోంది. ఒకటి కాదు రెండు కాదు.. వేల సంవత్సరాల తర్వాత మళ్లీ అయోధ్యాపురిలో వెలుగులు కనిపిస్తున్నాయి. శ్రీరామ జన్మభూమి పులకించిపోతోంది. శ్రీరామ రాజ్యం రారమ్మంటోంది. ధర్మం నాలుగు పాదాలూ నడిచిన నేలలో విల్లంబులు చేత ధరించి, కమలంపై ఆసీనుడైన బాల రాముడి దివ్య రూపం దర్శించుకునేందుకు భక్తజనకోటి వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఎప్పటి త్రేతాయుగం.. ఎప్పటి కలియుగం.. శ్రీరామ దర్శనం కోసం యుగాల నిరీక్షణకు తెరపడిన అత్యద్భుత సందర్భమిది. సత్యం, […]

Ayodhya : అయోధ్య రాముడు.. 3 డిజైన్స్.. ఏ విగ్రహం ప్రాణప్రతిష్ఠ చేస్తారంటే..?

Ayodhya : అయోధ్య రాముడు.. 3 డిజైన్స్.. ఏ విగ్రహం ప్రాణప్రతిష్ఠ చేస్తారంటే..?

Ayodhya : భవ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముమ్మంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే రామమందిర గర్భాలయంలో ప్రాణప్రతిష్ట చేసే విగ్రహం విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సిఉంది. ఇప్పటికే మూడు డిజైన్లతో విగ్రహాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రూపొందించింది. వీటిలో ఏ విగ్రహాన్ని ప్రతిష్టించాలో తేల్చేందుకు ఓటింగ్ నిర్వహిస్తోంది. మూడు డిజైన్స్‌లో దేనికి ఎక్కువ ఓట్లు పడితే ఆ విగ్రహాన్నే ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ముగ్గురు వేర్వేరు శిల్పులు రూపొందించిన విగ్రహాలను సమావేశంలో ఉంచి అత్యధికులు ఓటేసిన […]

Big Stories

×