BigTV English
Kavitha: ఈడీ, ఐటీ దాడులపై కవిత రియాక్షన్.. బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్
Srinivasa Rao: శ్రీనివాసరావు పాడెను మోసిన మంత్రులు.. ఆయుధాలు ఇవ్వాలని అటవీ సిబ్బంది డిమాండ్

Srinivasa Rao: శ్రీనివాసరావు పాడెను మోసిన మంత్రులు.. ఆయుధాలు ఇవ్వాలని అటవీ సిబ్బంది డిమాండ్

Srinivasa Rao: విధి నిర్వహణలో అమరుడయ్యారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. మేమున్నామంటూ ప్రభుత్వం ఆదుకునేందుకు ముందుకువచ్చింది. 50 లక్షల పరిహారం, పూర్తి జీతం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో ఆసరాగా నిలిచింది. శ్రీనివాసరావుకు గౌరవంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. ఈర్లపూడిలో జరిగిన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు అంత్యక్రియలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మంత్రులు పువ్వాడ అజయ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి శ్రీనివాసరావు పాడె మోసి […]

Mallareddy : నా కొడుకుని సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో కొట్టించారు… మల్లారెడ్డి ఆరోపణలు

Mallareddy : నా కొడుకుని సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో కొట్టించారు… మల్లారెడ్డి ఆరోపణలు

Mallareddy : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఆర్‌పీఎఫ్ దళాలతో రాత్రంతా తన కుమారుడు మహేందర్ రెడ్డిని కొట్టించారని ఆరోపించారు. అందుకే ఛాతీలో నొప్పి వచ్చినట్టుందని అన్నారు. సూరారంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి పరిస్థితిపై మంత్రి ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. ఈ సమయంలో బీజేపీపై తీవ్రస్థాయిలో మల్లారెడ్డి మండిపడ్డారు. తాను కష్టపడి సంపాదించానన్నారు. నిజాయితీగా ఉన్నానని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లు కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. […]

Gunfire : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..వాల్‌మార్ట్‌ స్టోర్‌లో దుండగుడు ఘాతుకం

Gunfire : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..వాల్‌మార్ట్‌ స్టోర్‌లో దుండగుడు ఘాతుకం

Gunfire : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. వర్జీనియాలోని వాల్‌మార్ట్‌ స్టోర్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. చాలామంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని అదే స్టోర్‌లో పనిచేస్తున్న మేనేజర్‌గా గుర్తించారు. అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి స్టోర్‌ మేనేజర్‌ బ్రేక్‌ రూమ్ లోకి చొరబడి అక్కడున్నవారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు […]

AP Politics : ఏపీలో మళ్లీ 2014 కాంబినేషన్..చంద్రబాబుకు ఆహ్వానం అందుకేనా?
HIT 3 : నాని స్కెచ్ అదుర్స్.. ఈసారి రంగంలోకి విలక్షణ నటుడు
Nirmala: విన్నపాలు వినవలె.. నిర్మలమ్మా!
Paytm : పేటీఎం.. కుయ్యో మొర్రో!
TATA : టాటా అభయహస్తం
Musk: కరుగుతున్న కుబేరుడి సంపద
Meta: ఇక సెట్టింగ్స్ మార్చుకుంటే మీ పిల్లల గురించి టెన్షన్ అవసరం ఉండదు
Surya: ఇక టెస్టుల్లోకి సూర్య?
Raghunandanrao : మల్లారెడ్డి ఫోన్ అక్కడ ఎందుకు దాచారు?..రఘునందన్ ప్రశ్న

Raghunandanrao : మల్లారెడ్డి ఫోన్ అక్కడ ఎందుకు దాచారు?..రఘునందన్ ప్రశ్న

Raghunandanrao : ఐటీ దాడుల విషయంలో కేంద్రంపై మంత్రి మల్లారెడ్డి చేసిన విమర్శలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఖండించారు. మల్లారెడ్డి తన ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. ఫోన్లు దాచిపెట్టుకున్నారంటేనే ఏదో జరిగిందని అర్థమవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు భయపడుతున్నారని రఘునందన్ ప్రశ్నించారు.ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే సరిపోతుందని అన్నారు.చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని తప్పు చేసిన వారే భయపడతారని […]

National Herald Case : మళ్లీ తెరపైకి నేషనల్ హెరాల్డ్ కేసు.. ఈడీ విచారణకు అంజన్ కుమార్ యాదవ్
Apple Watch : మీకు హార్ట్ ఎటాక్ రాబోతుంది వెంటనే జాగ్రత్త పడండి.. స్మార్ట్ వాచ్ హెచ్చరిక !

Big Stories

×