E-Paper
Advertisement
బీజేపీ బొట్టు రాజకీయాలు! ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇదేనా!?

బీజేపీ బొట్టు రాజకీయాలు! ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇదేనా!?

బీజేపీ ఎందుకు ఇక్క‌డ ఎద‌గ‌లేక‌పోతున్న‌దో.. ఎందుకు త‌ను ప‌రిధి గీసుకుని హిందుత్వ రాజ‌కీయాల‌కే ప‌రిమిత‌మ‌వుతున్న‌దో తెలియ‌దు కానీ.. తెలంగాణ‌లో ఈ విధాన‌మే దానికి ప్ర‌ధాన ఆటంకంగా మారింద‌ని చెప్పాలి. ఇవాళ సిటీలో ఓ స్కూల్లో ఖురాన్ చ‌ద‌వ‌మ‌న్నార‌ని, బ‌ల‌వంతంగా ముస్లింల మ‌త గ్రంధాల‌ను చదించాల‌ని చూస్తున్నార‌నే విషయంలో వివాదం ఎదురైంది. దీనిపై అప్ప‌టికే ఆ స్కూల్ యాజ‌మాన్యం ఆ టీచ‌ర్‌ను ట‌ర్మినేట్ చేసేసింది. విష‌య‌మేమిటంటే… ఆ స్కూల్‌లో 90 శాతానికి పైగా ముస్లింలున్నార‌ట‌. అందుకే మిగిలిన వారికి […]

బండి సేఫ్‌…!? మ‌రి అర్వింద్‌కు అడియాశ‌లేనా? అధ్య‌క్ష ప‌ద‌వి కూడా లేదా??

బండి సేఫ్‌…!? మ‌రి అర్వింద్‌కు అడియాశ‌లేనా? అధ్య‌క్ష ప‌ద‌వి కూడా లేదా??

బండి సంజ‌య్ కేంద్ర మంత్రి ప‌ద‌వి ఉంటుందా? ఊడుతుందా? అనే గంద‌ర‌గోళానికి తెర వేసింది అధిష్టానం. ఆయ‌నను కేంద్ర స‌హాయ మంత్రిగా కంటిన్యూ చేయాల‌నే డిసైడ్ అయ్యార‌ని తెలుస్తోంది. బండి సంజ‌య్ కొడుకు బండి భ‌గీర‌థ్‌పై పోక్సో కేసు న‌మోదైన నేప‌థ్యం.. తెలంగాణ‌లో రాజ‌కీయ ర‌చ్చకు కార‌ణ‌మైన ప‌రిస్థితుల‌ను అధిష్టానం సీరియ‌స్‌గా తీసుకోలేద‌ని తెలుస్తోంది. కొడుకు చేసిన పొర‌పాటుగానే దీన్ని ఢిల్లీ పెద్ద‌లు చూస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో బండిని ప‌క్క‌కు పెడితే పార్టీకి మ‌రింత […]

బీజేపీకి నోరున్న ప్రెసిడెంట్ కావాలట‌.. అర్వింద్‌కు రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వ‌ట‌!

బీజేపీకి నోరున్న ప్రెసిడెంట్ కావాలట‌.. అర్వింద్‌కు రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వ‌ట‌!

తెలంగాణ బీజేపీకి త‌నే ప్రెసిడెంట్ కాబోతున్న‌ట్టు నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌ సంకేతాలిచ్చాడు. ఆ విష‌యం త‌నే చెప్పుకున్నాడు. యాదాద్రిలో జ‌రిగిన పార్టీ మీటింగుకు ఇవాళ హాజ‌రైన ఆయ‌న‌.. మీడియాతో మాట్లాడాడు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టినా వాటిని ప్ర‌చారం చేసుకోవ‌డంలో తెలంగాణ బీజేపీ విఫ‌ల‌మైంద‌ని అన్నాడు. అందుకే ఇక్క‌డ బీజేపీ ఎద‌గ‌లేక‌పోతున్న‌ద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో ఎక్క‌డ గెలిచినా.. కేవ‌లం అది మోడీ చ‌రిష్మా చూసే గెలిచమ‌ని, అందులో ఇక వేరే అనుమాన‌మే లేద‌న్నారు. […]

బండి సంజయ్ ఏ త‌ప్పూ చేయ‌లేదు..! కేసీఆర్‌, కేటీఆర్‌ల‌కు బీజేపీ అధిష్టానం మూతోడ్ జవాబ్‌..!

బండి సంజయ్ ఏ త‌ప్పూ చేయ‌లేదు..! కేసీఆర్‌, కేటీఆర్‌ల‌కు బీజేపీ అధిష్టానం మూతోడ్ జవాబ్‌..!

మొన్న‌టి దాకా బండి భ‌గీర‌థ్ ఇష్యూలో నానాయాగీ చేసిన బీఆరెస్ ఇప్పుడు కొత్త రాగం అందుకున్న‌ది. భ‌గీర‌థ్ లొంగిపొవ‌డం.. తానే అప్ప‌గించాన‌ని, చ‌ట్టం, న్యాయ వ్య‌వ‌స్థ‌ల‌పై త‌న‌కు న‌మ్మ‌క‌ముంద‌ని బండి సంజ‌య్ ప్ర‌క‌టించ‌డంతో.. మ‌ళ్లీ కొత్త వివాదాన్ని తెర‌పైకి తెచ్చింది కేటీఆర్ అండ్ టీమ్‌. పోలీసులు ప‌ట్టుకున్నామంటున్నారు.. బండి అప్ప‌గించామంటున్నారు..? అస‌లేం జ‌రిగిందో చెప్పండి! అని డిమాండ్ చేశార‌రు. ఇది పెద్ద‌గా వ‌ర్క‌వుట్ అయిన‌ట్టు అనిపించ‌లేదు. ఈ క‌థ కాస్త చ‌ల్లారేలా ఉంది.. ఇంత చేసీ అప్పుడే […]

బండికి బీజేపీలో నేత‌లంతా శ‌త్రువులే..! కార్య‌క‌ర్త‌లే కొండంత అండ‌..! అమిత్ షా ఏం చేయ‌బోతున్నారు??

బండికి బీజేపీలో నేత‌లంతా శ‌త్రువులే..! కార్య‌క‌ర్త‌లే కొండంత అండ‌..! అమిత్ షా ఏం చేయ‌బోతున్నారు??

అంచెలంచెలుగా ఎదిగాడు. ఇప్పుడు ఒంట‌రివాడిని చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎవ‌రో కాదు.. ఆ పార్టీ నేత‌లే! బండి సంజ‌య్‌కు బ‌య‌ట పార్టీల‌నే కాదు.. ఇంటిపార్టీలో కూడా శ‌త్రువులున్నారు. ఒక్క‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. అంతా అత‌నికి బ‌ద్ద శ‌త్రువులే. కార‌ణం బండి.. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక శైలిని అల‌వ‌ర్చుకోవ‌డం. రాష్ట్రంలో ఏ అంశాన్నైనా త‌న రాజ‌కీయ కోణంలో ఖండించ‌డం… దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డం.. ఇదే అత‌నికి ప్ర‌త్యేక‌త‌ను తెచ్చిపెట్టింది. బండి సంజ‌య్ ఏదైనా ఆందోళ‌న చేయాల‌న్నా.. ఇత‌ర పార్టీ […]

మళ్లీ బండికి రాష్ట్ర ప‌గ్గాలు..!? సంజ‌య్‌ మాస్ అప్పీయ‌రెన్స్‌పై త‌గ్గ‌ని అధిష్టానం అంచ‌నాలు!

మళ్లీ బండికి రాష్ట్ర ప‌గ్గాలు..!? సంజ‌య్‌ మాస్ అప్పీయ‌రెన్స్‌పై త‌గ్గ‌ని అధిష్టానం అంచ‌నాలు!

బండి సంజయ్‌ను కేంద్ర స‌హాయ మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తారు! ఇదిప్పుడు వైరల్ అవుతున్న అంశం. కొడుకు కేసు నేప‌థ్యంలో రాజకీయాల్లో ఇప్పుడీ అంశం హ‌ట్ టాపిక్‌గా మారింది. కానీ ఇదిప్ప‌టి ముచ్చ‌ట కాదు. గ‌త కొంత కాలంగా బండి సంజ‌య్‌ను కేంద్ర స‌హాయ మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని అధిష్టానం భావిస్తోంది. దీనికి బ‌దులుగా మ‌ళ్లీ అత‌న్ని మ‌ళ్లీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌విని క‌ట్ట‌బెట్టి.. పార్టీని దూకుడుగా ముందుకు తీసుకుపోవాల‌ని భావించింది. అప్పుడు బీఆరెస్‌, బీజేపీల‌కు […]

బెంగాల్ గెలుపు.. ఇక్క‌డ మ‌ళ్లీ బండి సంజ‌య్‌కు ప‌గ్గాలు..! కాషాయ ద‌ళంలో చ‌ర్చ‌!
BJP State President: బీజేపీ అధ్యక్షుడి ఎంపికకు ఎందుకింత ఆలస్యం..
Telangana Bjp President: అధ్య‌క్ష పీఠం నాదే.. తెలంగాణ బీజేపీలో ఫైట్.. రేసులో ఆ న‌లుగురు

Big Stories

Advertisement
×