E-Paper
Advertisement
Huzurabad Bhavan: కోటి రూపాయలు ఇచ్చినా పిల్లర్లకే పరిమితం.. హుజూరాబాద్‌లో దారుణం!
కల్తీ పెరుగు గుట్టు రట్టు.. తప్పును ఓప్పుకొని క్షమాపన చెప్పిన డైరీ ఓనర్!
అడ్రస్ లేని ఆఫీస్.. అల్లాడుతున్న రైతులు.. సైదాపూర్ ఇరిగేషన్ శాఖ ఎక్కడో..?
హుజూరాబాద్ పాల కోటలో వైట్ పాయిజన్ కలకలం.. తింటే మత్తు.. తాగితే నిద్ర..!
హూజూరాబాద్‌లో హస్తం హవా.. కో ఆఫ్షన్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్..!

హూజూరాబాద్‌లో హస్తం హవా.. కో ఆఫ్షన్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్..!

Huzurabad: స్వేచ్ఛ బ్యూరో: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజూరాబాద్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ సోమవారంతో ఉత్కంఠభరితంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తూ నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ వ్యూహాత్మకంగా వ్యవహరించి, అటు మున్సిపల్ పాలకవర్గంతో పాటు ఇటు కో-ఆప్షన్ ఎన్నికల్లోనూ తనదైన ముద్ర వేశారు. అసంతృప్తులను బుజ్జగిస్తూనే, పార్టీని నమ్ముకున్న వారికి సముచిత స్థానం కల్పించడంలో ఆయన సఫలీకృతమయ్యారు. అన్ని […]

మురిసిన బాల్యం.. సందడిగా అంగన్‌వాడీ ప్రీ-స్కూల్ మేళా!

మురిసిన బాల్యం.. సందడిగా అంగన్‌వాడీ ప్రీ-స్కూల్ మేళా!

Huzurabad: స్వేచ్ఛ బ్యూరో: హుజూరాబాద్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శనివారం అంగన్‌వాడీ ప్రీ-స్కూల్ మేళా వేడుకగా జరిగింది. ‘పోషణ్ పఖ్వాడా’ కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేదికపై చిన్నారులు తమ ఆటపాటలతో అలరించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందుతున్న విద్య, ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరోగ్యమే మహాభాగ్యం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ రాంటాల సుహాసిని గారు చిన్నారులకు అంగన్‌వాడీ ప్రోగ్రెస్ […]

హుజూరాబాద్‌లో అనర్హుల చేనేత పింఛన్లు కలకలం
Huzurabad municipality: హుజూరాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం.. చైర్‌పర్సన్‌గా రెంటాల సుహాసిని ఎన్నిక

Huzurabad municipality: హుజూరాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం.. చైర్‌పర్సన్‌గా రెంటాల సుహాసిని ఎన్నిక

Huzurabad municipality: హుజూరాబాద్ బ్యూరో, స్వేచ్ఛ: హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా రెంటాల సుహాసిని, వైస్ చైర్‌పర్సన్‌గా గూడూరు అంజలి ఎన్నికయ్యారు. డీఆర్డీఓ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో నూతన పాలకవర్గాన్ని అధికారికంగా ప్రకటించారు. మొత్తం 30 వార్డులున్న హుజూరాబాద్ మున్సిపాలిటీలో 143 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇటీవలి ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 16 మంది, బీఆర్ఎస్ నుంచి 8 మంది, […]

Bandi Sanjay: బీజేపీ విజయ సంకల్ప సభలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..?

Big Stories

Advertisement
×